ఎన్నికలలో లబ్ధికోసం పాలకులు అన్నీ ఉచితం అంటుండడం వలన
ప్రజలు సోమరులైపోతారన్న మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా?

- Palla Kondala Rao
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. పూర్తిగా ఏకీభవిస్తాను. అసలు ఒక పాత ఆంగ్లసామెత (చైనీస్ సామెత అని ఒక అభిప్రాయం) ఈ క్రింది విధంగా అంటోంది :-

    'Give a man a fish, and you feed him for a day; show him how to catch fish, and you feed him for a lifetime.'

    A proverbial saying which suggests that the ability to work is of greater benefit than a one-off handout.

    ఊరికే తిండి పెట్టడం కన్నా తిండి సంపాదించుకునే నైపుణ్యం నేర్పించడం మంచిది అని భావం.

    ఆనాడూ, ఈనాడు, ఏనాడైనా ఇది యూనివర్సల్ సూక్తి.

    ReplyDelete
    Replies
    1. చైనా సామెతే విన్నకోట గారు. చేపలు పట్టడం నేర్పడంతో పాటు, ఇపుడు పెంచడం నేర్పడం కూడా జత చేద్దాం సర్.

      Delete

  2. అన్నీ ఉచితముగా ఇవ్వడమన్నది చాలా మంచి‌ విషయము. దీనివల్ల సమసమాజ స్థాపన జరుగును. శాంతి‌ భద్రతలు క్షేమము గా వుండును. ఒకరికి పోటీ గా మరియొకరు‌ పని చేయవలసిన అవసరము వుండదు.

    కోర్టు వ్యాజ్యాలు కేసులు గట్రా సమసి పోతాయి. దానితో పాటు జడ్జీలకు కూడా పనులు లేకుండాపోతాయి. వారికి కూడా అన్నీ వుచితమే కాబట్టి కాలు మీద కాలు వేసుకుని‌ దర్జాగా పైపు పీల్చుకోవచ్చును.

    ఇలా దేశము సుభిక్షము గా సంపన్నము కావడానికి ఇదియే సరియైన మార్గము

    అప్పుడు ప్రభుత్వమన్నదానికి పోటీ వుండదు. రాజకీయాలకు తావుండదు. వారు కూడా పార్లియమెంటు కు వెళ్ళాల్సిన అవసరం రాదు.

    ఇట్లా మనదేశము మహాదేశమగును .

    కావున అన్నీ ఉచితము చేయవలె


    ఇట్లు
    ఫ్రీ
    జిలేబి

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top