- Palla Kondala Rao
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. మీరన్నట్లు "గాంధీ కుటుంబం" అందామా, లేక అధికంగా ప్రాచుర్యంలోనున్న "నెహ్రూ కుటుంబం" అనే మాట వాడదామా?

    ReplyDelete
    Replies
    1. నెహ్రూ కుటుంబం అనడమే న్యాయం సర్. గాంధీ కుటుంబం వారసులు రాజకీయమ్లో లేరనుకుంటాను.

      Delete
  2. If Rahul Gandhi is ready to work under other more capable leaders for a few years, yes. He should have worked as a junior minister in manmohan Singh ji's cabinet to gain experience. He lost a golden chance.

    ReplyDelete
  3. "బుచికి" గారు కరెక్ట్ గా చెప్పారు.
    జగన్ గురించి నేనదే అనుకుంటుంటాను ....‌ తండ్రి ము.మం.గా ఉన్నప్పుడు జగన్ని ఒక మంత్రిని చేసుండవలసింది. అప్పుడు జగన్ కు governance గురించి కొంత అవగాహన, అనుభవం కలిగుండేది. ఆ అవకాశం పోయింది. ఆ తరువాతైనా MLA గా అసెంబ్లీలో కుదురుగా కూర్చోలేదు.ఇప్పుడేమో ఏకంగా ము.మం. అయిపోయాడు ... "భరత్ అనే నేను" సినిమాలో లాగా. అది సినిమా, దాని తీరు వేరు.

    ReplyDelete
    Replies
    1. భ్రమరావతి భ్రష్టాచారుల భరతం పట్టడం, కరకట్ట అక్రమకట్టడాలపై ఉక్కుపాదం, బాక్సయిట్ భూతాలపై బెత్తం, ఇసుక మాఫియా ఆగడాల అంతం, వ్యవసాయానికి పగటి పూటే 9 ఘంటలు కరెంటు, అంగన్వాడీ జీతాల పెంపు, డ్వాక్రా రుణమాఫీ, ఆర్టీసీ సమ్మె నివారణ, ఉద్యోగులకు 27% మధ్యంతర భృతి, బడిపిల్లలకు అమ్మ ఒడి పథకం, పోలీసన్నలకు వారంలో ఒక సెలవు

      అనుభవం ఉందో లేదో కానీ ఇన్ని చేసాడు కనుక అవగాహన లేదని అనడం సబబు కాదు.

      Delete
    2. కరకట్ట అక్రమకట్టడాలపై ఉక్కుపాదం....... ఇది వేచి చూసి చెప్పాల్సిన అంశం.

      Delete
    3. అవునండీ కాకపొతే మొదలంటూ పెట్టారు. Just for info గోకరాజు & మంతెన గార్లకు కూడా నోటీసులు ఇచ్చారట.

      వచ్చేవారం కీ.శే. పండలనేని శ్రీమన్నారాయణ గారి ప్రధమ వర్ధంతి. వారు బతికుండగా సాధించలేనిది ఇప్పటికయినా మొదలయింది.

      Delete
    4. కరకట్ట మీద ఉన్న అన్ని ఆశ్రమాలు, అక్రమ కట్టడాలు కూల్చగలిగితే జగన్ గ్రేట్.

      Delete
  4. కాంగ్రెస్ పార్టీ అనగానే ప్రతివారూ నీతులు మొదలెట్టేస్తారు. కేసీఆర్ కొడుకూ,చంద్రబాబు కొడుకులూ మంత్రులే వాళ్ళకు ఎవరూ నీతులు చెప్పరు.

    ReplyDelete
    Replies
    1. ప్రతివారూ..... అలా ఉంచండి. రాహుల్ స్వయంగా చెప్తుంటిరి కదా!

      Delete
    2. వారసత్వ రాజకీయాలు పోవాలని ఎన్ టీ ఆర్ దగ్గరనుండి మోడీ వరకూ అందరూ నీతులు చెప్తుంటే సమయం వచ్చినపుడు రాహుల్ స్పందించారు. దేశంలో ఇంతమంది ఉన్నారు కదా ? అవకాశం ఇచ్చినపుడు సద్వినియోగం చేసుకోవచ్చు కదా ? ప్రశాంత్ కిషోర్ ఎందరినో ముఖ్యమంత్రులను చేస్తున్నారు ఆయన కూడా ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా ? మంత్రసానికి పిల్లల్ని కనడం కష్టమా ?

      Delete
    3. - వారసత్వ రాజకీయాలు పోవాలని ఎన్ టీ ఆర్ దగ్గరనుండి మోడీ వరకూ అందరూ నీతులు చెప్తుంటే సమయం వచ్చినపుడు రాహుల్ స్పందించారు.-

      ఏ సమయం వచ్చిందదండీ?...

      Delete
  5. Even though I am not in favour of TRS brand politics, I feel that KTR is a man of calibre. He is an eloquent speaker. His command over English and Telugu is commendable. I don't know whether TRS holds sway in the next elections.

    In spite of the maverick methods of KCR- KTR,Harish- they are men of mettle, the reckless decision of KCR to demolish solid buildings notwithstanding.

    ReplyDelete
  6. ట్విట్టర్ లోనూ ఫేస్ బుక్ లోనూ ఇంగ్లీష్ లో వ్రాయడం/మాట్లాడడమే రాజకీయాల్లో అర్హతా ? కేతన్ అనీ ఈ బ్లాగులో వ్యాఖ్యలు వ్రాసే ఒక అజ్ఞాత కూడా బాగా ఇంగ్లీష్ వ్రాస్తారు. ఆయన మంత్రి ఎందుకవలేదు ? హరిబాబుగారు కేసీఆర్ లాగా బూతులు తిట్టగలరు ఆయనెందుకు ముఖ్యమంత్రి అవలేదు. ఇంగ్లీష్ రాని కొండలరావుగారు ఎందుకూ పనికిరారా ?

    ReplyDelete
  7. ఎక్కడ ఏ కాస్త మంచి జరిగినా అదంతా నా గొప్పతనమేనంటూ జబ్బలు చరచుకోవడం, ఓడినప్పుడు నా తప్పేమీ లేదని బుకాయించడం నాయక లక్షణం కాదు. నాయకత్వవైఫల్యాలను కాడర్ మీదకు నెట్టేయడం దివాళాకోరుతనానికి పరాకాష్ట.

    కాంగ్రెస్ మూడు రాష్ట్రాలలో నెగ్గినప్పుడు రాహుల్ ఆ విజయాలకు కార్యకర్తల శ్రమే పునాది అని ప్రకటించి చక్కని హుందాతనం ప్రదర్శించాడు. లోకసభ ఎన్నికలలో పరాజయానికి తాను స్వయంగా బాధ్యత స్వీకరిస్తూ తన వ్యక్తిగత పరిణితిని ఇంకో సారి చాటి చూపించాడు. తన సాహసేపిత ప్రవర్తన ద్వారా రాహుల్ జవాబుదారీతనం మచ్చుకయినా లేని భారత రాజకీయ వ్యవస్థకు మార్గదర్శకత్వం చూపాడు.

    యువకుడే కావొచ్చు, అనుభవం లేకపోవొచ్చును కానీ లేటెస్టుగా వచ్చినా బెస్టుగా నిలిచాడు. రాహుల్ పారదర్శకత్వాన్ని, సమయస్ఫూర్తిని, త్యాగనిరతిని కొనియాడకుండా ఉండలేకపోతున్నాను.

    సేవ చేయాలంటే అధ్యక్ష పదవే అక్కరలేదు. రాహుల్ ఆడంబర విలాసాలను త్యజించి పల్లెటూళ్లలో తిరిగి జనంతో మమేకమై బడుగు బక్క ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టి జనహితం కోసం ఉద్యమించాలి. తరతరాల బూజుతో తుప్పు పట్టి కాలం చెల్లిన టాప్-డౌన్ నమూనాకు ప్రత్యామ్నాయంగా ఇదే చిత్తశుద్ధితో గ్రౌండ్-అప్ పోరాటాలు చేయగలిగితే చిరస్మరణీయుడు కాగలడు.

    Hats off to Rahul Gandhi, the best example of accountability politics in independent India. May his tribe increase!

    ReplyDelete
    Replies
    1. కలయా?! నిజమా?! జై గారికి జై.

      Delete
    2. కొండలరావు గారూ, కల అని ఎందుకు అన్నారండీ? రాహుల్ చిత్తశుద్ధి & మాట నిలకడ శంకించాల్సిన అవసరం లేదు. ఉత్తిత్తికే అయివుంటే ఇప్పటికే వందిమాగధులు "మీరే తప్ప దిక్కు లేదు, అన్యధా శరణం నాస్తి" అంటూ చేసిన భజనలు లొంగేవాడు.

      Delete
    3. నేను రాహుల్ చిత్తశుద్ధిని శంకించడం లేదండీ. మీ పొగడ్తనే శంకిస్తున్నాను. మీరు నిజంగా పొగిడి ఉంటే నేను పొరబడినట్లే :) . రాహుల్ పాత తరాన్ని ముఖ్యంగా కోటరీని పాతరేయాలనుకుంటున్నారు. అది ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ సమయంలో రాహుల్ ప్రయత్నం సాధ్యమా? అనేది నా అనుమానం. అది జరగడానికి
      రాహుల్ ఇందిరాగాంధీ లాంటి శక్తివంతుడు కాదు గదా? చూద్దాం. ఏమయినా కాంగ్రెస్ బలపడడం ప్రస్తుత పరిస్తితులలో దేశానికి అవసరం. రాహుల్ లేకుండా కాంగ్రెస్ కు ఆ శక్తి రాదనేది నా అభిప్రాయం.

      Delete
    4. కొండలరావు గారూ, శంకలు వలదు. నేను రాహుల్ గాంధీని మనస్ఫూర్తిగానే పొగిడాను.

      రాహుల్ కోటరీని పాతరేయాలని వ్యూహం (కామరాజ్ ప్లాన్) పన్నారని నేను అనుకోను.
      ఒక నాయకుడిగా జవాబుదారీతనం తనతోనే ప్రారంభం కావాలని (accountability starts from the top principle) ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారనే నా నమ్మకం & ప్రశంశ.

      ఒక ఫలితం అనుకున్నదానికి (planned results) భిన్నంగా (non-conformance) వస్తే అందుకు మూలకారణం (root cause analysis) అన్వేషించి పునరావృత్తం కాకుండా (corrective action) చూడాలి. ఈ ప్రక్రియలో అకౌంటబిలిటీ అత్యంత కీలకం. ఈ విషయంలో రాహుల్ ప్రదర్శించిన పారదర్శికత అమోఘం.

      రాహుల్ యువకుడు, ఉత్సాహం & ఆలోచన కలిగిన వ్యక్తి. జనంతో నేరుగా కనెక్ట్ కాగలిగితే మళ్ళీ పుంజుకుంటాడు. Time is on his side, he can reinvent himself.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top