అక్షర క్రమంలో దేశ రాజధానుల జాబితా

రాజధాని-దేశం

  1. అంకారా-టర్కీ
  2. అండోరా లా విల్లా-అండోరా
  3. అక్రా-ఘానా
  4. అడిస్ అబాబా-ఇథియోపియా
  5. అబుజా-నైజీరియా
  6. అబు దాబి-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  7. అమెస్టెర్‌డ్యామ్-నెదర్లాండ్స్
  8. అమ్మాన్-జోర్డాన్
  9. అలోఫీ-నియె
  10. అల్జీర్స్-అల్జీరియా
  11. అవారువా-కుక్ ఐల్యాండ్స్
  12. అష్గాబాట్-టర్క్‌మెనిస్థాన్
  13. అసమారా-ఎరిట్రియా
  14. అసున్సియోన్-పరాగ్వే
  15. అస్తానా-కజఖ్‌స్థాన్
  16. ఆడమ్‌స్టోన్-పిట్‌కైర్న్ ఐల్యాండ్స్
  17. ఆపియా-సమోవా
  18. ఆరంజ్‌స్టాడ్-అరుబా
  19. ఇస్లామాబాద్-పాకిస్థాన్
  20. ఉగాడౌగౌ-బుర్కీనా ఫాసో
  21. ఉలాన్బాటర్-మంగోలియా
  22. ఎంబాబానే-స్వాజిల్యాండ్
  23. ఎన్గెరుల్ముడ్-పాలావ్
  24. ఎన్'డిజమెనా-చాడ్
  25. ఏథెన్స్-గ్రీస్
  26. ఒట్టావా-కెనడా
  27. ఓస్లో-నార్వే
  28. కంపాలా-ఉగాండా
  29. కాక్‌బర్న్ టౌన్-టర్క్స్, కైకాస్ ఐల్యాండ్స్
  30. కాఠ్మండు-నేపాల్
  31. కాన్‌బెర్రా-ఆస్ట్రేలియా
  32. కాబూల్-ఆఫ్ఘనిస్థాన్
  33. కారకాస్-వెనిజులా
  34. కార్డిఫ్-వేల్స్
  35. కాస్ట్రీస్-సెయింట్ లూసియా
  36. కింగ్‌స్టన్-జమైకా
  37. కింగ్‌స్టన్-నోర్‌ఫోక్ ఐల్యాండ్
  38. కింగ్స్‌టౌన్-సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్
  39. కిగాలి-రువాండా
  40. కిన్షాసా-కాంగో (DRC)
  41. కీవ్-ఉక్రేయిన్
  42. కువైట్ సిటీ-కువైట్
  43. కైరో-ఈజిప్ట్
  44. కోపెన్‌హాగన్-డెన్మార్క్
  45. కౌలాలంపూర్-మలేషియా
  46. క్విటో-ఈక్వడార్
  47. ఖార్టౌమ్-సూడాన్
  48. గాబోరోన్-బోట్స్వానా
  49. గ్వాటెమాల సిటీ-గ్వాటెమాల
  50. చిసినౌ-మాల్డోవా
  51. ఛార్లట్టో అమేలీ-వర్జిన్ ఐల్యాండ్స్, US
  52. జకార్తా-ఇండోనేషియా
  53. జాగ్రెబ్-క్రొయేషియా
  54. జార్జి టౌన్-కేమాన్ ఐల్యాండ్స్
  55. జార్జిటౌన్-గయానా
  56. జిబ్రాల్టార్-జిబ్రాల్టార్
  57. జెరూసలేం-ఇజ్రాయెల్
  58. జేమ్స్‌టౌన్-సెయింట్ హెలెనా
  59. టాల్లిన్-ఎస్టోనియా
  60. టాష్కెంట్-ఉజ్బెకిస్థాన్
  61. టిబిలిసి-జార్జియా
  62. టిరానా-అల్బేనియా
  63. టునీస్-టునీషియా
  64. టెగుసిగాల్పా-హోండురాస్
  65. టెహ్రాన్-ఇరాన్
  66. టోక్యో-జపాన్
  67. టోర్‌ష్వాన్-ఫారోయ్ ఐల్యాండ్స్
  68. ట్రిపోలి-లిబియా
  69. డకార్-సెనెగల్
  70. డగ్లస్-ఐస్లే ఆఫ్ మ్యాన్
  71. డబ్లిన్-ఐర్లాండ్
  72. డమాస్కస్-సిరియా
  73. డిజిబౌటీ సిటీ-డిజిబౌటీ
  74. డుషాన్బే-తజికిస్థాన్
  75. డొడోమా-టాంజానియా
  76. ఢాకా-బంగ్లాదేశ్
  77. తైపీ-చైనా (ఆర్.ఒ.సి)
  78. థింఫూ-భూటాన్
  79. ది వ్యాలీ -ఆంగ్విల్లా
  80. ది సెటిల్‌మెంట్-క్రిస్మస్ ఐల్యాండ్
  81. దిలీ-తూర్పు తైమోర్
  82. దోహా-ఖతర్
  83. నాకు అలోఫా-టోంగా
  84. నాస్సావ్-బహమాస్
  85. నికోసియా-సైప్రస్
  86. నియామే-నైజెర్
  87. నుక్-గ్రీన్‌ల్యాండ్
  88. నైపిడా-మయన్మార్
  89. నైరోబీ-కెన్యా
  90. నౌక్చోట్-మారిటానియా
  91. నౌమెయా-న్యూ కాలెడోనియా
  92. న్యూఢిల్లీ-భారతదేశం
  93. పనామా సిటీ-పనామా
  94. పాగో పాగో -అమెరికన్ సామోవా
  95. పాపేట్-ఫ్రెంచ్ పాలినేషియా
  96. పారమరిబో-సురినేమ్
  97. పాలికీర్-మైక్రోనేషియా సమాఖ్య దేశాలు
  98. పోడ్గోరికా-మోంటెనెగ్రో
  99. పోర్టో-నోవో-బెనిన్
  100. పోర్ట్ అఫ్ స్పెయిన్-ట్రినిడాడ్, టొబాగో
  101. పోర్ట్ ఆ ప్రిన్స్-హైతీ
  102. పోర్ట్ మోరెస్బై-పాపువా న్యూ గినియా
  103. పోర్ట్ లూయిస్-మారిషస్
  104. పోర్ట్ విలా-వనాటు
  105. ప్యారిస్-ఫ్రాన్స్
  106. ప్యోంగ్‌యాంగ్-ఉత్తర కొరియా
  107. ప్రాగ్-చెక్ రిపబ్లిక్
  108. ప్రిటోరియా (పరిపాలక రాజధాని), కేప్ టౌన్ (శాసనసంబంధ రాజధాని), బ్లోయెమ్‌ఫౌంటైన్ (న్యాయసంబంధ రాజధాని)-దక్షిణాఫ్రికా
  109. ప్రిష్టినే-కొసావో
  110. ప్రైజా-కేప్ వెర్డే
  111. ఫోన్గాఫాల్ (ఫునాఫుటీలో)-తువాలు
  112. ఫోర్ట్ డి ఫ్రాన్స్-మార్టినిక్యూ
  113. ఫ్నోమ్ పెన్-కంబోడియా
  114. ఫ్రీటౌన్-సియెరా లియోన్
  115. బండార్ సెరీ బెగవాన్-బ్రూనే
  116. బమాకో-మాలి
  117. బసెటెర్-సెయింట్ కీట్స్, నెవీస్
  118. బాంగీ-సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
  119. బాకు-అజర్‌బైజాన్
  120. బాగ్దాద్-ఇరాక్
  121. బాస్సె-టెర్రే-గ్వాడెలోప్
  122. బింజుల్-గాంబియా
  123. బిష్కెక్-కిర్గిజ్‌స్థాన్
  124. బిస్సౌ-గునియా బిస్సౌ
  125. బీజింగ్-చైనా (PRC)
  126. బీరుట్-లెబనాన్
  127. బుకారెస్ట్-రొమేనియా
  128. బుజుంబురా-బురుండి
  129. బుడాపేస్ట్-హంగేరీ
  130. బెర్న్-స్విట్జర్లాండ్
  131. బెర్లిన్-జర్మనీ
  132. బెల్‌గ్రేడ్-సెర్బియా
  133. బెల్మోపాన్-బెలిజ్
  134. బోగోటా-కొలంబియా
  135. బ్యాంకాక్-థాయ్‌ల్యాండ్
  136. బ్యూనస్ ఎయిర్స్ -అర్జెంటీనా
  137. బ్రజ్జావిల్లే-కాంగో
  138. బ్రసీలియా-బ్రెజిల్
  139. బ్రసెల్స్-బెల్జియం
  140. బ్రాటిస్లావా-స్లొవేకియా
  141. బ్రాడెస్ ఎస్టేట్-మోంట్‌సెర్రాట్
  142. బ్రిడ్జ్‌టౌన్-బార్బడోస్
  143. మజురో-మార్షల్ ఐల్యాండ్స్
  144. మనగువా-నికారగువా
  145. మనామా-బహ్రేయిన్
  146. మనీలా-ఫిలిప్పీన్స్
  147. మలాబో-ఈక్విటోరియల్ గునియా
  148. మస్కట్-ఒమన్
  149. మాడ్రిడ్-స్పెయిన్
  150. మాపుటో-మొజాంబిక్
  151. మామౌడ్జౌ-మయొట్టే
  152. మాలే-మాల్దీవులు
  153. మాసెరు-లెసోథో
  154. మాస్కో-రష్యా
  155. మిన్స్క్-బెలారస్
  156. మెక్సికో సిటీ-మెక్సికో
  157. మేటావుటు-వాల్లీస్, ఫుటునా
  158. మొగాడిషు-సోమాలియా
  159. మొనాకో-మొనాకో
  160. మోంటెవీడియో-ఉరుగ్వే
  161. మోన్రోవియా-లిబేరియా
  162. మోరోనీ-కోమోరోస్
  163. యాంటానానారివో-మడగాస్కర్
  164. యామౌస్సోక్రో-కోట్ డి'ఐవరీ
  165. యారెన్-నౌరు
  166. యావుండే-కామెరూన్
  167. యెరెవాన్-అర్మేనియా
  168. రాబాట్-మొరాకో
  169. రామల్లా-పాలస్తీనా భూభాగాలు
  170. రిగా-లాట్వియా
  171. రియాద్-సౌదీ అరేబియా
  172. రేక్జావిక్-ఐస్‌ల్యాండ్
  173. రోడ్ టౌన్-వర్జిన్ ఐల్యాండ్, బ్రిటీష్
  174. రోమ్-ఇటలీ
  175. రోసియు-డొమినికా
  176. లండన్-యునైటెడ్ కింగ్‌డమ్
  177. లగ్జెమ్‌బర్గ్-లగ్జెమ్‌బర్గ్
  178. లయోబ్లియానా-స్లొవేనియా
  179. లా పాజ్-బొలీవియా
  180. లాంగియర్‌బైన్-సవాల్బార్డ్
  181. లాండా-అంగోలా
  182. లాయున్-పశ్చిమ సహారా
  183. లిబ్రెవిల్లే-గబాన్
  184. లిమా-పెరూ
  185. లిలోంగ్వే-మలావీ
  186. లిస్బాన్-పోర్చుగల్
  187. లుసాకా-జాంబియా
  188. లోమే-టోగో
  189. వదుజ్-లీచ్టెన్‌స్టెయిన్
  190. వాటికన్ సిటీ-స్టేట్ ఆఫ్ వాటికన్ సిటీ
  191. వార్సా-పోలాండ్
  192. వాలెట్టా-మాల్టా
  193. వాషింగ్టన్, D.C.-అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  194. విండోహోక్-నమీబియా
  195. విక్టోరియా-సీచెల్లెస్
  196. వియంటియాన్-లావోస్
  197. వియన్నా-ఆస్ట్రియా
  198. విలియమ్‌స్టాడ్-నెదర్లాండ్స్ యాంటిల్లెస్
  199. విల్నియస్-లిత్వేనియా
  200. వెల్లింగ్టన్-న్యూజీల్యాండ్
  201. వెస్ట్ ఐల్యాండ్-కాకస్ ఐల్యాండ్స్
  202. శాంటియాగో-చిలీ
  203. శాంటో డొమింగో-డొమెనికన్ రిపబ్లిక్
  204. శాన్ జువాన్-ప్యూర్టో రికో
  205. శాన్ జోస్-కోస్టా రికా
  206. శాన్ మారినో-శాన్ మారినో
  207. శాన్ సాల్వడార్-ఎల్ సాల్వడార్
  208. శ్రీ జయవర్దనపురా కొట్టే (అడ్మినిస్ట్రేటివ్), కొలంబో (కమర్షియల్)-శ్రీలంక
  209. సనా-యెమెన్
  210. సయెన్-ఫ్రెంచ్ గయానా
  211. సారాజెవో-బోస్నియా హెర్జెగోవినా
  212. సావో టోమే-సావో టోమే, ప్రిన్సిప్
  213. సింగపూర్-సింగపూర్
  214. సియోల్-దక్షిణ కొరియా
  215. సువా-ఫిజీ
  216. సెయింట్ జాన్స్-ఆంటిగ్వా, బార్బుడా
  217. సెయింట్ జార్జి'స్-గ్రెనడా
  218. సెయింట్ పిర్రే-సెయింట్-పీర్రే, మిక్వెలాన్
  219. సెయింట్ పీటర్ పోర్ట్-గ్వెర్న్‌సీ
  220. సెయింట్ హెలియర్-జెర్సీ
  221. సెయింట్-డేనిస్-రీయూనియన్
  222. సైపాన్-నార్తరన్ మరియానా ఐల్యాండ్స్
  223. సోఫియా-బల్గేరియా
  224. స్కోప్జే-మాసెడోనియా
  225. స్టాక్‌హోమ్-స్వీడన్
  226. స్టాన్లీ-ఫాల్క్‌ల్యాండ్ ఐల్యాండ్స్
  227. హరారే-జింబాబ్వే
  228. హవానా-క్యూబా
  229. హాగాట్నా-గువామ్
  230. హానోయ్-వియత్నాం
  231. హామిల్టన్-బెర్ముడా
  232. హెల్సింకీ-ఫిన్లాండ్
  233. హోనియారా-సాలమన్ ఐల్యాండ్స్

రాజధాని గుర్తింపబడని దేశాలు

-టోకెలావ్ (టోకెలావ్ ఒక ద్వీప దేశం, న్యూజిలాండ్ ఆధారిత భూభాగం)

సంకలనం: వికీపీడియా

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top