- Palla Kondala Rao, 
06-03-2014. 

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. Surya Narayan Mishra, an RSS member was the British government's pleader who led Bhagat Singh to be hanged to death.

    ReplyDelete
  2. S.N.Misra
    1. a Government lawyer at that time/
    2.A RSS worker or affiliate.
    3.He pleaded against the Bagat Sing and he is the cause for hanging.

    ReplyDelete
    Replies
    1. Proofs are required from you for the above questions.

      Delete
    2. ప్రవీణ్ మరియు లతిక గారూ దయచేసి వ్యాఖ్యలను తెలుగులో వ్రాయగలరు. ఆర్.ఎస్.ఎస్ గురించి నాకు మినిమ్ం నాలెజ్ లేదు. తెలిసిన వారి నుండి తెలుసుకునేందుకు ఈ వీడియోను ఉంచాను. ఈ వీడియో తయారుచేసినవారు కూడా పూర్తి నిజాలు చెప్పొచ్చు. చెప్పకపోవచ్చు. ఈ వీడియోలోని విషయాలపై ఖండనలుకు ఆధారాలు చూపాల్సిన బాధ్యత ఆరోపించినవారిపై ఉంటుంది.

      Delete
  3. ఏమీ ప్రూఫులు ఉన్నట్లు లేదండి, లతిక గారు. ఇదంతా సోకాల్డ్ సోషల్ మీడియాలో మొదలైన ఊహాగానం లాగా ఉంది (సెన్సేషన్ కోసమేమో బహుశా?). ఈ కథ నిజం కాదని (False అని) ఈ క్రింది లింకులో ఉంది, చూడండి.

    Is the story of RSS lawyer in Bhagat Singh case true or false?

    ఇక భగత్ సింగ్ కేస్ విచారణాక్రమం గురించి వివరంగా India Law Journal లో ఉంది. Trial Court (ఇక్కడ ఒక్కచోట Rai Bahadur Suryanarayan అనే వ్యక్తి Public Prosecutor గా చేశారుట అంతే. వారు RSS వ్యక్తి అనడానికి ఆధారాలేమీ లేవు. పైగా "రాయ్ బహదూర్" బిరుదాంకితుడు అంటే బ్రిటిష్ వారికి విధేయుడు అయ్యుండచ్చు కూడా. కేస్ ఆ తర్వాత ఆ కోర్ట్ నుండి బదిలీ అయ్యిందిట కూడా) నుండి Sessions Court కు వెళ్ళిందిట. విచారణ మరింత వేగవంతం చెయ్యాలని భావించి అప్పటి వైస్రాయ్ గారు ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రిబ్యునల్ కు వెళ్ళిందిట కేస్. చివరకు ఉరిశిక్ష విధించినది ఆ ట్రిబ్యునల్ వారుట (Trial Court తర్వాత ఈ కేసులో అంతా బ్రిటిష్ ప్రోసిక్యూటర్లే ఉన్నట్లు తోస్తోంది). ఇదంతా India Law Journal వారి website ఉంది. ఆ వివరమంతా ఈ క్రింది లింకులో చదవచ్చు.

    భగత్ సింగ్ కేస్ విచారణ :: India Law Journal

    ReplyDelete
  4. RRS సంస్థని స్థాపించిందే గాంధీ అధ్యక్షతలో ఉన్న కాంగ్రెసు హిందువుల్ని మోసం చేస్తున్నదనే అవగాహనతో.హిందువుల్ని దేశవిభజనకి సిద్ధం చెయ్యడం కోసమే గాంధీ దక్షిణాఫ్రికా నుంచి బ్రిటిష్ ఇండియా గడ్డ మీద అడుగు పెట్టాడు. “….A Satyagrahi should expect to get killed by an aggressor and not to kill him…” అనీ “…if blood be shed , let it be our own , let us cultivate calm courage to die without killing..” అనీ గాంధీ ఇచ్చిన నిర్వచనాలు తొలిసారి అతను ఎప్పుడు ఎవరికి చెప్పాడో తెలుసా!Viceroy Minto,Lord Ampthill అనే ఇద్దరు ఇంగ్లీషువాళ్ళకి తనను బ్రిటిష్ ఇండియన్ పాలిటికల్ ఫీల్డ్ మీద ఆటగాడిగా దించమని వేడుకుంటున్న ఉత్తరాలలో తను భారతీయుల్ని అప్పటి అతివాదుల స్వాభిమానం ఆభిజాత్యం నిండిన ప్రసంగాలకు ఉత్తేజితులై ఒక్క అయిదేళ్ళు అలా గడిస్తే బ్రిటిషర్లని తన్ని తగిలెయ్యడం ఖాయం అనిపించేలా రెచ్చిపోతున్న స్థితినుంచి ఇప్పటికీ అతుక్కుపోయి ఉన్న స్వతంత్రం కోసం శత్రువుని దేబిరించే దిక్కుమాలిన స్థితికి నడిపించగలిగిన "అహింసాయుత పోరాట విధానం" గురించి చెప్పుకున్న ముందస్తు సంజాయిషీలు.

    కేరళలో జరిగిన మోప్లా విధవంసం తర్వాత్ గాంధీ ప్ర్వర్తనా మోప్లా విధ్వంసం పట్ల అతని ప్రతిస్పందనా చూశాక సాఅన్య హిందువ్య్లకి కూడా గాంధీ తమని మోసం చేస్తున్నాదని తెలిసిపోయింది.హిందూ మహా సభ లాంటి అతివాద సంస్థలు పుట్టింది కూదా ఆ సమయంలోనే.

    కాబట్టి దూరంగా ఉంటే చెడ్డపేరు వస్తుందని కవరప్ కోసం కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఉండవచ్చు గానీ పూర్తిగా లీనమై మనస్సు పెట్టి పాల్గొన్న ప్రముఖమైన సంఘటనలు లేవు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top