- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. చక్కటి ప్రశ్న. అయితే ఇజాలకు/భావజాలాలకు పూర్తిగా దూరంగా ఉండడం జరగని పని.

    ReplyDelete
    Replies
    1. < ఇజాలకు, భావజాలాలకు దూరంగా ఉండడం జరగని పని > కావచ్చు, కాకపోవచ్చు. మనిషి చైతన్యం వెల్లీవిరిసే దానిని బట్టి ఆయా కాలమాన పరిస్తితుల ప్రభావంతో అది ముడిపడి ఉంటుంది.

      ఇజాలకూ భావజాలాలకూ దూరంగా ఉండలేకున్నా వాస్తవం గ్రహించడానికి నిజంగా ఇబ్బంది ఉంటుందా?

      Delete
    2. ఏ విషయం కూడా పూర్తిగా "వాస్తవం" కాదు. మనకున్న పరిధులలో మనకు "తెలిసిన" ఇతర విషయాలతో వైరుద్ధ్యం లేని వాటిని సత్యంగా అనుకుంటాము. ఇది కూడా శాశ్వతం కాదు: కొత్తగా నేర్చుకున్న ఒకానొక విషయం మన పాత "వాస్తవాలను" తారుమారు చేయవచ్చు.

      ఇక అసలు ప్రశ్నకు వస్తే మనిషి నిరంతరాన్వేషి. జీవితమంతా విద్యార్థి దిశగానే భావించాలి. నేర్చుకున్న ప్రతి కొత్త విషయాన్నీ ఇప్పటికే తెలిసిన వాటితో బేరీజు వేసుకోవాలి. ప్రతీసారీ తలెత్తే వైరుధ్యాలను భేదించే ప్రయత్నం చేయాలి.

      జిజ్యాస ఉన్న వారికి సూత్రాల కరువు లేదు. చిన్న పిల్లల దగ్గర కూడా నేర్చుకోవొచ్చు.

      ప్రతి విషయంలో ఎంతో మంది పండితులు ఉంటారు. వారి దృక్పధంలో ఎన్నెన్నో తేడాలు & వైరుధ్యాలు ఉంటాయి. ఎవరినీ బ్రహ్మవాక్కు అనుకోకుండా, అలాగే ఎవరినీ కొట్టి పారేయకుండా చదవాలి. నేర్చుకున్న విషయాలను మేధస్సు & అనుభవం రెంటితో కలిపి విశ్లేషిస్తే అవగాహన సులువు అవుతుంది.

      Delete
    3. < "ఏ విషయం కూడా పూర్తిగా "వాస్తవం" కాదు............................>

      ఈ వాక్యం వాస్తవమా? కాదా?

      Delete
    4. ఈ విషయం వాస్తవమని నేను నమ్ముతున్నాను :)

      Delete
    5. ఈ రోజు వాత్సవం రేపటిరోజు కాదు అనే విషయం ఒక లెవల్ వరకు మాత్రమే వుంటుంది. ఆ లెవల్ దాటాక ఇక మిగిలేది వాత్సవమే. భూమి బల్లపరుపుగా వుంది అన్నది మొన్నటి వరకు నిజమనుకునే అవాస్తవం, ఫైనల్గా భూమి గుండ్రంగా వుంది అనేది తిరుగులేని వాత్సవం.

      Delete
    6. భూమి గుండ్రంగా ఉందనడానికి irrefutable evidence ఏదీ లేదండీ!"రాత్రి ఎలా ఏర్పడుతుంది?భూకంపాలు ఎలా వస్తాయి?" లాంటి సందేహాలకి కొంత హేతుబద్ధమైన జవాబులు చెప్పుకుని అన్ని లెక్కలూ సరిపోవడానికి తగిన మోడల్ కోసం వూహలు చేసి సబబైన మోడల్ ఒకటి తీసుకున్నారు, అంతే!గూగుల్ ఎర్త్ ఇప్పుడు తీసిన ఫొటోలను బట్టి మ్యాపులు తీస్తుంటే టోపాలజికల్ ప్రాబ్లంస్ వస్తున్నాయట!ఇప్పుడు నేల మీద గీసిన కొలతల్ని స్కేల్ చేసి మ్యాపుల్ని గియ్యడానికి వాడుతున్న నాలుగు పద్ధతుల్లో ఏ ఒక్కటీ గుండ్రంగా ఉన్న భూమి మీద తీసుకున్న curved measuremebtsని linear surface మీదకు పరుస్తున్నప్పుడు రావాల్సిన సహజమైన convulution/involution రావడం లేదట!

      బహుశః భూమి యొక్క గుండ్రని తనం కూడా సాపేక్ష సత్యమే కాబోలు!

      Delete
  2. ఏదీ శాశ్వత సత్యం కాదు అంటారు. " కొన్ని శాశ్వత సత్యాలుండవు " అని చెప్పడానికి గల శాస్త్రీయత ఏమిటి?

    ReplyDelete
    Replies
    1. శాస్త్రీయత అంటూ ఉందొ లేదో తెలీదు కానీ ఇది అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది.

      Delete
    2. అందరికీ ....... కాదనుకుంటాను.

      Delete
    3. మార్పు అనేది ప్రకృతికి సహజం గనక - అది ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు గనక.

      Delete
    4. సత్యం అంటే వైరుధ్యాలు లేని ఏకోన్ముఖమైన సార్వకాలిక విషయ సంగ్రహం.కానీ,ప్రకృతిలో మార్పు మొదట వైవిధ్యాలతో మొదలై వైరుధ్యాలుగా పెరిగి వాటిమధ్య సంఘర్షణ జరిగి చరిత్ర కొత్త దిశకి మారుతుంది.మార్పు అనేది ఉనికిలోకి వచ్చిందీ అంటే ఒకప్పుడు సత్యం అయినది ఇప్పుడు అసత్యం అయిపోతుంది.ఇది వేదాంతానికో తాత్విక చర్చకో సంబంధించినది కాదు.ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం భౌతిక ప్రపంచానికీ ఆధ్యాతిక ప్రపంచానికీ వర్తిస్తుంది.ఐన్స్టీన్ ఒక్కడికే కాదు,దాదాపు అందరు శాస్త్రజ్ఞులకీ తెలుసు సాపేక్షత గురించి - ఐన్స్టీన్ చేసింది దానికి నిరూపణలు చూపించడమే!

      శాశ్వత సత్యం అంటూ ఒకటి ఉండాలంటే మార్పు లేనిదీ శాశ్వతమైనదీ ఒక ఆస్తిత్వం ఉండాలి కదా!అది లేదు గనకనే ఇదీ లేదు.

      Delete
  3. ఇజాలకు దూరంగా బతకడం కుదరదు. దూరంగా బతకాలి అనేకన్నా, సాధ్యమైనన్ని ఇజాలు పరిశీలించి అర్థం చేసుకోవాలి అనే ఆలోచన మంచి ఫలితాన్నిస్తుంది. ఏదో ఒక ఇజములో "అన్నప్రాసన" చేసుకుని.. మిగిలిన ఇజాలతో ఆవకాయ కలిపేసుకుంటూ పోవడం ఒక్కటే మార్గం.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top