Post a Comment

  1. Jagan comments are in poor taste. Doesn't behove a chief minister to make such cheap comments.

    Still three marriages are going to haunt pavan Kalyan through his life.

    I think Pavan isn't cut out for politics. He should make a quick exit by honestly announcing that he doesn't belong there.

    His mojo lies on playing reel life hero not in real life.

    He has become everybody's punchbag.

    He should take a call quickly

    ReplyDelete
  2. Just seen it on FB. Still I don't agree with both Jagan and Pavan Kalyan the way they talk

    శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దివ్య సుముఖంతో....!
    నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని గంగవేఱులెత్తుతున్నా సందర్బంగా మీకు కొన్ని సంగతులు గుర్తుచేయలనే ఉద్దేశం మాత్రమే ఈ "కౌర్"మైన లేఖ..

    *1.* జగన్ నువ్వేం రెడ్డి అని మీరు కులచిచ్చు పెట్టేలా వ్యక్తిగత విమర్శలు చేయవచ్చు కానీ పవన్ నీకు ఎన్నో పెళ్లి అని మేము అడగడం మాత్రం తప్పా..?

    *2.* కోర్టులో విచారణ జరుగుతున్నా కేసులున్న వ్యక్తిని నేరస్తుడు అని 6 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అంత అరిచావ్ కానీ నువ్వు అదనపు కట్నం కోసం విశాఖ పట్టణ నివాసి మీ మాజీ భార్యపై భౌతిక దాడి చేశావని కేసు రిజిస్టర్ అయ్యింది కదా అని మేము అడగడం తప్పా..?

    *3.* కోడికత్తి , కోడికత్తి అని మీరు ఏటకారం చేస్తే తప్పంలేదు కానీ మీరు కట్టిన నాలుగో తాళిబొట్టు ఎవరిది? అని అడిగితే తప్పా..?

    *4.* మా నాయకుడిపై పెట్టిన కేసులు అక్రమం అయినా న్యాయస్థానంలో పోరాడుతున్నాం అని మేము బహిరంగానే చెప్తున్నాం..
    మీరు ఆదనవు కట్నం కోసం వేధించిన వైనం , మాజీ భార్యపై భౌతిక దాడి చేసిన వైనం , గృహహింస చేసినట్టు , మీపై మీ కుటుంబ సభ్యులపై కోర్టులో కేసులు నమోదు అయిన మాట వాస్తవం కాదా? మీరు వాయిదాలకు తిరిగిన మాట వాస్తవం కాదా? బయటపెట్టే ధైర్యం ఎందుకు లేదు?
    *5.* క్విడ్ ప్రోకో చేసే వాళ్ళు ( ఇంకా నిజానిర్దారణ కాలేదు ) సీఎం అవ్వలేరు అని మీరు అంటే తప్పు లేదు కానీ 3 పెళ్లిళ్లు చేసుకుని ఒకరితో విడాకులు తీసుకోకుండా మరొకరితో సహజీవనం చేసిన వ్యక్తి *మహిళ సాధికారత* కోసం ఎలా కృషి చేస్తారు అని మేము అడిగితే తప్పా?
    *6.* పంచెలు ఉడిదిసి కొడతా అని మీరు అంటే తప్పు కాదు , తాట తిస్తాం అంటే తప్పు కాదు , తోలు తీస్తా అంటే తప్పు కాదు , ప్రాణం తీస్తా అంటే తప్పు కాదు కాని మేము మీరు వాడుకొని వదిలేసిన సంబంధబాంధ్యవలు గురించి చెబితే మాత్రం తప్పు అంటే ఎలా?
    *7.* దళితులు , బిసిలు , మహిళలతో సహా 151 మంది ప్రజాప్రతినిధుల బతుకెంత అని మీరు అడిగితే తప్పు కాదు కానీ *నీ బ్రతుకు ఇది* అని మేము చెప్తే తప్పు అంటే ఎలా?

    *8.* మ్యాన్ ఫ్రైడే అని మీరు అంటే తప్పేం కాదు *మ్యారేజ్ ఎనీ డే* అని మేము మిమ్మల్ని అంటే మాత్రం తప్పని అంటే ఎలా?

    చివరిగా పవన్ గారికి , వారి భజన బృందానికి సవినయంగా తెలియజేస్తుంది ఏంటంటే మీరు మాట్లాడిన ప్రతి మాటకు బదులిస్తాం , చేస్తే ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది , రాజకీయంగా విమర్శించండి అదే విధంగా మేము స్పందిస్తాం.. సినిమాల్లో వేసినట్టు చిల్లర వేషాలు వేస్తే మాత్రం శంకరగిరి మాన్యాలే గతి...

    *నోట్ :* రాముడు సౌమ్యుడే కానీ రామదళం అయిన వానర సైన్యం మాత్రం వేరు , చూసి రమ్మంటే కాల్చి వచ్చే శైలి మా సొంతం

    ReplyDelete
    Replies
    1. స్టిల్ ఐ డోంట్ అగ్రీ..అంటూనే ఒకవైపు వాదననే కామెంటేసి కౌంటర్ వాదనని ఎలా వదిలేస్తావ్!. కారణం వర్గ పిచ్చి!!

      Delete
    2. పవనాలు, జగనాలు అలా పబ్లిక్గా వాగే చెత్తవాగుడు భరించలేను అన్నాగానీ, పై వ్యాఖ్యలు మీలాంటి, నాలాంటి సాధారణ వ్యక్తి చేసినవిలేండి.

      Delete
    3. Noside talk:Still I don't agree with both Jagan and Pavan Kalyan the way they talk.

      Jagan side talk:
      *4.* మా నాయకుడిపై

      మీరు మాట్లాడిన ప్రతి మాటకు బదులిస్తాం , చేస్తే ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది , రాజకీయంగా విమర్శించండి అదే విధంగా మేము స్పందిస్తాం..

      Is this an impartial talk? Are you not ashamed of double talk?!

      Delete
    4. This comment has been removed by a blog administrator.

      Delete
    5. This comment has been removed by a blog administrator.

      Delete
    6. This comment has been removed by a blog administrator.

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top