from andhrajyothy digital 

- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. సిగ్గుపడి ప్రచారం చెయ్యడం లేదు కానీ ఎవరో బెదిరించారని కాదు.

    ReplyDelete
  2. అంధ్రా నుంచి సిఎం ఒచ్చి ప్రచారం చెయ్యడమంటే, తమ జుట్టు తామే ప్రత్యర్ధుల చేతికి అప్పగించడం.

    ReplyDelete
  3. తెలంగాణా వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణాకి వ్యతిరేకంగా నిత్యం కుట్రలు చేసేవాడు. తెలుగు దేశం తెలంగాణా శాఖ నాయకులకి సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చినా ఆ పార్టీకి తెలంగాణాలో వోట్లు పడతాయి. చంద్రబాబు డైరెక్ట్‌గా వెళ్ళి ప్రచారం చేస్తే మాత్రం ఉన్న వోట్లు కూడా పోతాయి.

    ReplyDelete
    Replies
    1. >>తెలంగాణా వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణాకి వ్యతిరేకంగా నిత్యం కుట్రలు చేసేవాడు.

      How???

      Delete
    2. పేపర్లు చదవలేదా?

      Delete
    3. నేను ఆంధ్రజ్యొతి, సాక్షి, ఈనాడు చదువుతాను. వాటిల్లో ఐతే మరి మీరు చెప్పే బాబు అన్యాయం గురించి ఎక్కడా చదివిన గుర్తు లేదు. నమస్తే తెలంగాణా చదవితే మాత్రమే అవికనబడుతాయేమో నాకు తెలియదు.

      Delete
  4. తెలంగాణా రాకముందు గుండు(తర్వాత వొచ్చే పేరు మర్చిపొయాను) అనే ఒక తెలుగు పండితుడు బ్లాగుల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఒకసారి ఉద్యోగ నియామకాల్లో తెలంగాణా వారికి జరిగిన అన్యాయం గురించి లెక్కలతో ఒక పోష్టు పెట్టాడు. అది చదివి కదిలిపొయ్యాను. "మరీ ఇంత అన్యాయమా.. ఇంత జరుగుతుంటే మీరంతా ఏం చెస్తున్నారు" అని అడిగాను. "అందుకే మేం తెలగాణాకోసం పోరాడేది" గుండుగారి సమాధానం. "మీరు చూపిచ్చిన లెక్కలన్నీ మీకు ఎక్కడ దొరికాయి?" నా ప్రశ్న. "ఇంకా దొరకలే, తెలంగాణా ఒచ్చాక లెక్కలు తేలుస్తాం" గుండు జవాబు. "... :o... @-)..." నేను.

    తెలంగాణా ఒచ్చింది. మళ్ళీ ఎన్నికలొచ్చాయి. గుండుగారికి ఇంకా లెక్కలు దొరకలేదేమో పాపం.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top