ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
-----------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. మన ప్రస్తుత సమాజంలో రెండింటికీ పెద్ద తేడా కనబడటం లేదు. ఆ వ్యక్తి సినిమావ్యక్తి గనక అయితే ఇక భక్తి పారవశ్యమే.

    ReplyDelete
  2. వ్యక్తిపూజలో ఉత్సవ విగ్రహాన్ని ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటుంది.

    ReplyDelete
  3. మీరిక్కద ఉంచిన ఫొటో ప్రకారం తల్లిదండ్రులలో దేవుణ్ని చూసి నమస్కరించదం కనిపిస్తుంది.ఇందులో ప్రత్యారోపణం(superimposeing) అనే సైకలాజ్కల్ ప్రిన్సిపుల్ కనిపిస్తుంది.

    ఈ సూత్రం ఏమి చెప్తుందంటే మనకి ఒక విషయం తీవ్రమైన భావోద్వేగాన్ని కలిగిస్తే ఆ తర్వాత మనకు కనిపించే ప్రతిదాన్నీ దీనితో పోల్చి చూస్తాం.మొదటి వస్తువు మీకు ఇష్టాన్ని కలిగిస్తే దాని పోలికలతో ఉన్న రెండో వస్తువును కూడా ఇష్టపడతాం.మొదటి వస్తువు పట్ల ఇష్టం కలగడానికి ముందు కొంత రీజన్ పనిచెయ్యవచ్చు,చెయ్యకపోనూ వచ్చు.కానీ రెండో వస్తువు మనకి ఇష్టం కావడానికి రీజన్ అది మొదటి వస్తువును పోలి ఉందటమే!

    మొదట దేవుడు పూజనీయుడు అన్న విశ్వాసం ఏర్పడితే ఆ తర్వాత అలాంటి లక్షణాలను ప్రదర్శించే వ్యక్తులు గానీ వస్తువులు గానీ అనుకోకుండానే దేవుడితో సమానం అయిపోతాయి.ఇదే నచ్చని విషయాలకు కూడ వర్తిస్తుంది.మతవిశ్వాసాలు గలవారు ప్రతిదాన్నీ దేవుడికి ముడిపెట్టి సంతోషపడటానికీ మతద్వేషులు దేవుడి ప్రస్తావనని కూడా సహించలేక ఆగ్రహం వెళ్ళగక్కడానికీ మూలం.

    ఏదీ ఎక్కువైతే బాగుండదు - అజీర్తి చేస్తుంది.లిమిటేషనులో ఉంటే లిటిగేషను ఉండదు.

    ReplyDelete


  4. వ్యక్తి పూజలో ఇమ్మీడియేట్ గిట్టు బాటు. కాఫీ టిఫన్లు విందులు విహారాలు ముఫత్. కొండొకచో దస్కములు, అధికారములు కూడా బాగుగా గిట్టును.


    భగవత్ పూజ బేకారు. ఉన్నాడో లేడో తెలియదాయె. ఉన్నావా అసలున్నావా ..
    అంటూ గేయాలు రాసుకుంటూ బూడిద యే శివమయమని ఆలాపించుకోవాలె.


    కాబట్టి మీరే నిర్ణయించుకొనుడు :)



    జిలేబి




    ReplyDelete
  5. కాకతాళీయంగా కొద్ది నిముషాల క్రిందట వెలువడిన ఎవరిని పొగడేరో యెందుకు పొగడేరో అన్న రామకీర్తనకు మీ‌ప్రశ్నకు కొంచెం అనుబంధం‌ కనిపిస్తోంది. ఇలా అన్నానంటే ఆమాటకు అర్ధం మీకు కీర్తనలో‌ సమాధానం దొరుకుతుందన్న హామీ‌ ఇస్తున్నానని కాదు. మీ‌దృక్కోణాన్ని బట్టి దొరకవచ్చు, దొరకకపోవచ్చును.

    ReplyDelete
  6. పల్ల కొండల రావు గారు, ఒకప్పుడు తాడేపల్లి గారి మీద వచ్చిన అభియోగాలు, కేసూ గుర్తున్నాయి కదా ? ఆ సమయములో మౌళి అనే ఆవిడ నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆ పోస్టు, కామెంట్లు మీ బ్లాగులోనే ఉన్నాయి. కాకపోతే మీరు పాట పోస్టులు అన్నీ తొలగించారు కానీ, వాటి బ్యాక్ అప్ మీదగ్గర ఉంది అని చెప్పారు. చాలా పోస్టులు, పాత కామెంట్లతో సహా రీ-పబ్లిష్ చేస్తున్నారు కదా ! ఆ పోస్టును కూడా దయచేసి రీ-పబ్లిష్ చేయండి.

    ReplyDelete
    Replies
    1. పోస్టు పేరు గుర్తుందా? శ్రీకాంత్ గారూ..... వరుసన లేబుల్స వారీగా పనికి వచ్చే పోస్టులన్నీ రీపబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాను. మీరు టపా పేరు చెప్పగలిగితే వెంటనే పబ్లిష్ చేసేందుకు ప్రయత్నిస్తాను.

      Delete
  7. పేరు గుర్తు లేదండి. తాడేపల్లిగారి ఇన్సిడెంటు జరిగి, ఒక ఫేసుబుక్కు పేజీ ఆయన్ను ట్రోల్ చేయడానికి ఏర్పాటు చేశారు. బహుషా ఆయన అరెస్టు అవ్వక ముందే జరిగినట్టు గుర్తు.

    కీ వర్డ్స్ కింద తాడేపల్లి గారి పేరు ట్రై చేయండి. లేదంటే నా "Srikanth M" పేరు, మౌళి గారి పేరు ట్రై చేయొచ్చు. 2013 మొదలు లేదా 2012 డిసెంబర్ .. ఆమధ్యలో పోస్ట్ అయింది అది.

    ReplyDelete
  8. అప్పట్లో విశేఖర్ గారి బ్లాగులో కూడా మా వాదన నడిచింది. మొదట మీ బ్లాగులో నామీద ఆరోపణలు చేసిన తరువాతనే, అక్కడ విశేఖర్ గారి బ్లాగులో చర్చ జరిగింది. కాబట్టి, ఒకసారి ఆయా తేదీల్లోని టపాలు వెదికితే సులువుగా దొరుకుతుంది చూడండి కొండలరావు గారు !అప్పట్లో విశేఖర్ గారి బ్లాగులో కూడా మా వాదన నడిచింది. మొదట మీ బ్లాగులో నామీద ఆరోపణలు చేసిన తరువాతనే, అక్కడ విశేఖర్ గారి బ్లాగులో చర్చ జరిగింది. కాబట్టి, ఒకసారి ఆయా తేదీల్లోని టపాలు వెదికితే సులువుగా దొరుకుతుంది చూడండి కొండలరావు గారు !



    https://teluguvartalu.com/2013/02/02/%E0%B0%AA%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B0%95%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AB%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%81%E0%B0%95%E0%B1%8D/

    ReplyDelete
    Replies
    1. నాకు విశేఖర్ గారి బ్లాగులో పోస్టుని చూసేంత తీరిక సమయం లేదు శ్రీకాంత్ గారు. లేబుల్స్ వారీగా నేను పాత టపాలను రీ పబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాను. తప్పకుండా ఆ ఆర్డరులో మీరడిగిన టపా కూడా వస్తుందనుకుంటున్నాను.

      Delete
  9. వీల్లల్లో చాలామంది, భారతీయ సంస్కృతి అంటూ బ్లాగుల్లో లెక్చర్లిస్తున్న సైకోగాల్లే.

    ReplyDelete
  10. విశేఖర్ గారు ఈమధ్య ఎందుకు రాయడం లెదు? ఆయన ఇంకేదైనా బ్లాగులో రాస్తుంటే ఆలింకు ఇవ్వలరని ప్రార్ధన.


    తాడేపల్లిగారి కేసు ఏమయ్యింది? ఆయన ఇప్పుడు ఏదైనా బ్లాగు రాస్తున్నారా?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top