Name:విన్నకోట నరసింహారావు  
E-Mail:narasimharao.vinnakota@gmail.com 
Subject:అగ్రహార బ్రాహ్మణులు"అంటే ఎవరు? 
Message:ప్రశ్న :- "అగ్రహార బ్రాహ్మణులు"అంటే ఎవరు? వాళ్ళు సమాజానికి చేసిన ద్రోహం అంటూ ఏమన్నా ఉందా? ఈ కాలంలో కూడా ఇంకా అగ్రహారాలు ఉన్నాయా?  

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment



  1. అగ్ర - చివరి
    హార - మాల
    బ్రాహ్మణుడు - బాపడు

    చివరిమాలబాపడు

    ReplyDelete
  2. మంచి ప్రశ్న వేసారు ! ఎవరన్నా అడుగుతారో లేదో అని చూస్తున్నా....ముందుగా అగ్ర అంటే చివర అని అర్ధమా ? అగ్ర అంటే మొదలు లేదా మొదటి లేదా గొప్పదైన అని నేను భావిస్తున్నాను. జిలేబీ కావాలనే తప్పుగా వ్రాసారా లేక నిఘంటువులలో "చివర" అని వ్రాసారా అని తెలుసుకోవాలనుకుంటున్నాను.

    ReplyDelete
  3. రాజులు.. జమిందారులుగా.. జమీందారులు.. నాయకులుగా మారిన ఈకాలంలో అగ్రహారాలు పేరు మార్చుకోని ఉండేవుంటాయి.

    ReplyDelete
  4. శిఖరాగ్రం నుండి పాతాళానికి పడిపోయారు అని అంటారు కదా ? అగ్ర అంటే మొదలు అనే అనుకుంటున్నాను. నాకు తెలియకపోవడం నా కర్మే !

    ReplyDelete
  5. అగ్రహార బ్రాహ్మణులు అంటే అందరిలోనూ, అన్నిట్లోనూ తాము అగ్రజులమని నిమ్న జాతి వర్గాలను హీనులుగా భావిస్తూ వారిని సమాజం నుండి వెలివేసేవారిని అగ్రహార దురహంకార బ్రాహ్మణులు అంటారు.

    ReplyDelete
  6. వాళ్ళు సమాజానికి చేసిన ద్రోహం అంటూ ఏమన్నా ఉందా?

    నిమ్న జాతి వర్గాలను సమూహం నుండి గెంటివేయడమే వారు చేసిన ద్రోహం.

    ReplyDelete
  7. ఈ కాలంలో కూడా ఇంకా అగ్రహారాలు ఉన్నాయా?

    ఉన్నాయి. అగ్రహార బ్రాహ్మణులను నేను చూసాను.తల్లికి తెలియకుండా కొడుకు నిమ్న జాతి స్త్రీలతో సరసల్లాపాలాడతాడు, అతని తల్లి నిమ్నజాతి స్త్రీలను వంటగదిలోకి రానివ్వదు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top