షుగరు రహిత సమాజాన్నినిర్మించేందుకు పల్లె ప్రపంచం కృషి



షుగరు రహిత సమాజాన్ని నిర్మించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం సంస్థ కార్యాలయంలో జరిగిన 'ప్రక్రుతి జీవన విధానం - షుగరు వ్యాధి నిదానం' అనే అంశంపై ఆయన మాట్లాడారు. షుగరు వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని అల్లోపతి మందులు వాడుతూనే ప్రక్రుతి జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా షుగరును పూర్తింగా తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. గ్రామ గ్రామానా షుగరు వ్యాధిపై అవగాహనా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొద్దిపాటి ఆహారపు అలవాట్లు చేసుకోవడం, శారీరక వ్యాయామం పెంచడం ద్వారా షుగరును పూర్తిగా అరికట్టవచ్చన్నారు. పాలిషుడ్ పదార్ధాలను వాడడం నిషేధించాలన్నారు. ఫౌండేషన్ అధ్యయన కేంద్రం కన్వీనర్ చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రిజర్వేషన్లపై బలగాని నాగరాజు మాట్లాడుతూ రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ఇన్నేళ్ల భారత స్వాతంత్ర్యంలో రిజ్ర్వేషన్లు కొనసాగుతున్నా ఆ వర్గాల పరిస్తితి మారలేదన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు వజ్రాల పరబ్రహ్మం, సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, బలగాని నాగరాజు, పల్లా అరవింద్, మరీదు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ద్వారా ఆదాయం పొందిన ఏజెంట్లకు 53వేల రూపాయల చెక్కులను అందజేశారు.
-----------------------------------------------------------------------

news clippings

andhrajyothy daily


namaste telanganana

sakshi daily

navatelangana daily

manatelangana daily


visalandhra daily


surya daily

ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top