please click on below heading

ఆ మూడు చట్టాలతో రైతులకు నష్టమేనా? మీరేమంటారు?

- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

 

Post a Comment



  1. అందరూ నష్టమా లాభమా అంటారే గాని ఆ చట్టాల్లో మన చుట్టాలైన నేతలేమి పెట్టిరో ఎవరూ చెప్పరే !!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వివరంగా చర్చించి చట్టాలు చేస్తే ఇంత రాద్దాంతం తప్పేది. కానీ ఏ ప్రభుత్వమైనా వివరంగా చర్చించే ఓపిక, నిబద్ధత ప్రదర్శించడం లేదు. ప్రతిపక్షాలు ఖూడా నిబద్దతకలిగిన, నిజమైన చర్చలు జరుగవు. ఎక్కువశాతం రాజకీయ, ఎన్నికల లబ్ధి కోసమే రాజకీయ పోరు జరుగుతోంది. ఈ పద్దతి మారాలి.

      Delete
  2. ఏది ఉత్పత్తి చేయాలి? ఎలా అమ్మాలి? ఇందులో ప్రజలకు, పర్యావరణానికీ కలిగే ప్రయోజనం, నష్టం ఏమిటి? దేశమంతటా ఒకే విధానం అమలు సాధ్యమా? ఇటువంటి విషయాలలో ఇప్పటికైనా రాజకీయాలు పక్కనబెట్టి రైతుల విశాల ప్రాధాన్యత దృష్ట్యా, సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని బాగుచేయడానికి విశాల ప్రాతిపదికన ప్రభుత్వం చర్చలు జరపాలి.

    ReplyDelete
    Replies
    1. @ పల్లా కొండల రావు గారూ,
      ఒకేసారి అందరూ వరి వేసారనుకోండి రేటు పడిపోతుంది. అందుకే కేసీఆర్ గారు ప్రభుత్వం చెప్పిన పంట వేయాలి అన్నారు. రైతుబంధు పధకం ఇస్తున్నవాళ్ళు రైతు నష్టపోవాలని కోరుకోరు కదా ?

      రైతు ఇపుడు ఉంటున్న ఊరిలోనే అమ్ముకుంటున్నాడు. ఈ చట్టం వల్ల తెలంగాణా రైతు పండించిన పంటంతా ఆంధ్రా రైతులు తక్కువ ధరకి పట్టుకుపోతారు. ఎక్కువ రేటుకి ఆంధ్రాలో అమ్ముకుంటారు. నష్టపోయేది వినియోగదారుడే కానీ సమస్య రైతుది అన్నట్లు ఎవరికి వారు గమ్మున ఉన్నారు.

      Delete
    2. కే.సీ.ఆర్ గారు చెప్పిన పంట వేస్తే ..... ఆ ప్రభుత్వం మినిముం సప్పొర్ట్ ప్రైజ్ ఇచ్చి కొంగుగోలు చేయాలి. ఇవన్నీ వినడానికి, చెప్పడానికే బాగుంటాయి.

      ఓ వ్యవస్థలో ఉత్పత్తి వినిమయం పంపిణీ అనేవి ప్లానుడ్ ఎకానమీ గా ఉన్నపుడు మాత్రమే ఇది సాధ్య. అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. రైతులు కూడా ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు పంటలు వేసుకున్నా అది సాధ్యం కాదు. ఓట్లకోసం రైతు జపం చేసే రాజకీయం ఉన్నంత వరకూ, రైతే రాజు అనే పిచ్చి నిన్నాదం ఉన్నంతవరకూ రైతులకు మేలు జరుగదు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని పంట మార్పిడి విధానంతో ప్రభుత్వ హామీ మరియు పర్యవేక్షణలొ సాగు జరిపితే ఈ వ్యవస్థలో కూడా వ్యవసాయం పండగే అవుతుంది. అవ్వాలి కూడా... సెల్ ఫోన్ లేకున్నా బ్రతకగలం ఆహారం లేకుండా బ్రతకలేము అన్నది అందరికీ తెలిసినా సరకుమాయలో పడి అందరం వ్యవసాయం యొక్క ఘనతను మరచిపోతుండడం దురదృష్టకరం.

      Delete
    3. ఎంఎస్పీ ఇచ్చేది కేంద్రం, కెసిఆర్ శీర్షాసనం వేసినా ఇందులో నయాపైసా ఆపలేడు.

      Delete
  3. ఇవ్వాళ మండీలు రాచరికస్వామ్య కులక వర్గాల చేతిలో ఉన్నాయి. అవాటిని వర్తక వాణిజ్య బృందాలకు బదిలీ చేయాలని బనియా పార్టీల ఉబలాటం. వద్దు, నయా క్షత్రియుల పెత్తనమే కొనసాగాలని ఫ్యూడల్ పార్టీల ఆరాటం. దొందూ దొందే. తిలక్ తరజూ తల్వార్. సబ్ బారాబర్.

    పట్టెడన్నం మెతుకులు దొరకకుంట పత్తి రైతులు పురుగు మందులు మింగుతుంటే ఎవనికి పట్టింది? బక్క రైతులు ఒక పంటకు నీళ్లు లేకుండ ఆగం ఐతున్నా డెల్టా మోతుబరులకు మూడు పంటల మాగాణీ సరిపడా జలదోపిడీ ఎవరూ అడ్డు చెప్పలేదేం? పేర్ల చివర్ల తోకలు ఉన్నోళ్ల పాకలు ఊరావాల ఎన్నడయినా ఉన్నయా?

    ReplyDelete
    Replies
    1. మళ్ళీ మొదలెట్టిండీ జై రెడ్డి..మూడు పంటలు ఏడుండాయి పటేలా ? తోక ఉన్న మారాజుల సంగతి వదిలేయండి, జిలేబీ మాత ప్రశ్నకి సమాధానం చెప్పుండ్రి.

      Delete
    2. Small correction: తిలక్ తరజూ తల్వార్. సబ్ *బ*రాబర్

      Delete
  4. Broad contours of the dispute:

    1. ప్రయివేటు (non-APMC; including online) మండీ ఏర్పాటు; అవాటికి పన్ను రాయితీలు; అందులో
    <MSP అమ్మే సౌకర్యం
    2. ఒప్పంద కృషి (గుత్త ఖేతీ); అందులో <MSP అమ్మే సౌకర్యం; ఒప్పంద విబేధాలకు కోర్టుల ప్రమేయం నిషిద్ధం
    3. బోరు బాయిలకు మీటర్ల నిబంధన

    ReplyDelete
  5. An old post from my blog.
    Farmers should get Rajyasabha MP seats also to decide their issues.

    https://bonagiri.wordpress.com/2017/04/09/%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B0%BF-%E0%B0%95%E0%B1%82%E0%B0%A1-mlc-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%95%E0%B1%87%E0%B0%9F/

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top