ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు. ఇలాంటి పదాలు మీకు తెలిసినవి అర్ధవంతంగా ఉండేవి కామెంట్ చేయండి. వీటిలో ఏమైనా అర్ధరహితంగా ఉన్నా తెలుపండి. వీటిని ఏ సందర్భాలలో వాడతారో కూడా తెలిస్తే చెప్పండి. (వాట్సాప్ సేకరణ)


1.కలకల 

2.కిలకిల 

3.గలగల

4.విలవిల

5.వలవల

6.మలమల

7.వెలవెల

8.తళతళ

9.గణగణ

10.గునగున

11.ధనధన

12.ఝణఝణ

13.కణకణ

14.గడగడ

15.గుడగుడ

16.దడదడ

17.కిటకిట

18.గటగట

19.కటకట

20.పటపట

21. కితకిత

22.గిలి గిలి

23.కిచకిచ

24.జిబ జిబ

25.చక చక

26.పక పక

27.మెకమెక 

28.బెక బెక

29.నకనక

30.చురచుర

31.చిరచిర

32.బిరబిర

33.బురబుర. 

34.పరపర

35.జరజర

36.కరకర

37.బరబర

38.చరచర

39.గజగజ

40.తపతప

41.టపటప

42.పదపద

43.గబగబ

44.గుసగుస

45.కువకువ

46.ఠవఠవ 

47.చిమచిమ

48.గురగుర

49.కొరకొర 

50.భుగభుగ

51.భగభగ

52.ఘుమఘుమ

53.ఢమఢమ

54.దబదబ

55.కుహుకుహు

Post a Comment

  1. గిలగిల
    సలసల
    జలజల
    మిలమిల
    మిసమిస
    రుసరుస
    కసకస
    ఫెళఫెళ (మంటూ )
    లుకలుక (లాడుతూ )
    గరగర
    ---ఇంకా
    నక్కినక్కి
    ఘల్లుఘల్లు
    రచ్చరచ్చ

    ReplyDelete
  2. బాగున్నాయి కొండలరావు గారు, ధరిత్రీ దేవి గారూ. మంచి కలెక్షన్. ఒక్కమాట కొండలరావు గారు, 24లోని “జిబజిబ” అంటే అర్థం ఏమిటండీ, ఆ పదం నేనెప్పుడూ వినలేదు?

    ReplyDelete
    Replies
    1. సంత్ తులసీదాస్ ఇలా వివరిస్తున్నాడు:

      జిబ జిబ తే హరి తే బిలగానో తబ తే దేహ గేహ నిజ మాన్యో,
      మాయా బస స్వరూప్ బిసరాయో తేహి బ్రహ్మ తే దారుణ దుఃఖ పాయో.

      "ఎప్పుడైతే జీవాత్మ భగవంతుని నుండి విడిపోయిందో, అప్పుడు భౌతిక శక్తి దానిని మాయ లో కప్పివేసింది. ఈ మాయ వలన తనను తాను శరీరమే అనుకొంటూ, తనను తాను ఆత్మనని మరిచి పోయి ఉండటం చేత, దారుణమైన దుఃఖాలను అనుభవిస్తున్నది."

      Delete
    2. నాకు కూడా తెలియదు సర్. అదొక్కటే కాదు , చాలా పదాలు తెలియవు. శ్యామలీయం సారూ!..... ఓసారి రండిటు....

      Delete
    3. తులసీదాసు పాత కాలపు హిందీలో అలా అన్నాడా? అయితే ఆ పద్యాన్ని బట్టి చూస్తే “జిబ జిబ” అంటే జబ్ జబ్ (హిందీ) అయ్యుండవచ్చని నా ఊహాగానం.

      Delete
    4. అన్యదేశ్యమై ఉంటుంది. ధ్వన్యనుకరణ పదం. జిబ జిబ అంటే నా ఆలోచన ప్రకారం నోరుమండు అని ఉంటుంది. దాన్ని ఏ సందర్భంలో ప్రయోగించారో తెలియదు. అది హిందీ పదం.

      పైన సమాధానం వాట్సాప్ ద్వారా ఒకరు పంపారు.పేరు తెలియదు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top