ఏది అలవాటు? ఏది వ్యసనం? 

రెండింటి మధ్య తేడా, సంబంధం ఏమిటి? 

పైన ఇమేజ్ లో కొంత సమాచారం ఉంది. దానిని ఆధారం చేసుకుని ఈ రెండింటిని వివరించడం, రెండింటి మధ్య తేడా మరియు సంబంధం గురించి విపులీకరించే ప్రయత్నం చేయగలరని విజ్ఞప్తి.

ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao

------------------------------------

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com



Post a Comment



  1. ఇట్లా ప్రశ్నించుకుంటూ పోవడం వ్యసనం

    దానికి కామింట్లను వేయ‌డం‌ అల వాటు.


    జిలేబి

    ReplyDelete
  2. ప్రతిదానికీ పద్యంతో కొట్టడం ఒక వ్యసనం.

    ReplyDelete
    Replies


    1. ఇట్లా రాజన్న గారిని బరిలోకి లాగుతూన్నారాండీ :)

      Delete
    2. ముదరకముందలవాటట ,
      ముదరంగావ్యసనమంట , ముదురుటె తేడా,
      ముదురూ లేతే భేదము,
      మది 'బుధు'లకు ముదిరి ,యిట్లుమను భ్రంశంబై .

      Delete
    3. @ ఇట్లా రాజన్న గారిని బరిలోకి లాగుతూన్నారాండీ :)

      మనమీదకు రాకుండా తోసేసి.... రాజన్న గారిని లాగేసి..... పద్యమాలపింపజేసి....

      అంతేగా విన్నకోట సర్..?!

      Delete
    4. నిస్సందేహంగా అంతే, కొండలరావు గారు.
      ఎవరికి తెలియవులే “జిలేబీ” ట్రిక్కులూ .....

      Delete


    5. ఎవరికి తెలియవులెండీ
      కవిత్వపు జిలేబి ట్రిక్కు కామింట్లున్నూ
      మవురిని వాయించి పరుగి
      డు వరుసగ మరి యితరుల చెడుగుడుల చూచున్ :)



      జిలేబి

      Delete
  3. మనం కంట్రోలులో ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తుంటే అది అలవాటు,మనని కంట్రోలు చేస్తూ అది ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు వ్యసనం అవుతుంది - (అలవాటు-నిగ్రహం)+ఆకర్షణ = వ్యసనం!

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top