- పల్లా కొండలరావు,
31-10-2014

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. ఈ విషయమై శ్యామలీయం బ్లాగులో ఇప్పుడే అనంతమైన చదువు కథ గురించి ఒక టపా వ్రాసాను చదువగలరు.

    ReplyDelete
  2. నిజానికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అంత ఆసక్తి చూపరు. తెలంగాణా - ఆంధ్రా గొడవో వాటికి సంబంధించిన భావోద్వేగాలో అయితే కించిత్ కూడా తగ్గడానికి వీలులేదన్నట్లుగా పోస్టుకు 100 కామెంట్లయినా వస్తాయి :)). కానీ ఇటువంటి ప్రశ్నలవల్ల మనసు పవర్ ను పెంచవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఓ మంచి ఆలోచనా ధోరణిని అలవరచ వచ్చు. అందుకు పెద్దల అనుభవం ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మీరు చెప్పినట్లుగా కథ రూపంలో ఉపమానంగా చెపితే విషయం అర్ధం కావడానికి అవకాశం ఎక్కువ. మీ బ్లాగులోని పోస్టు చూశాను. తెలుసుకోవడానికి అంతం ఉండదు. ఆయువు చాలదనే విషయాన్ని కథ రూపంలో చెప్పిన మీకు ధన్యవాదములు శ్యామలీయం గారు. ఈ కథను ఈ అంశం గురించి చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాను.

    ReplyDelete
  3. తెలుసుకోవలసినది ఏదో తెలియకుండా దానికి అంతం ఎప్పుడు అని చెప్పడం కుదరదు.

    ఒక విషయం తెలుసుకోవడానికి నిముషాలు పట్టవచ్చు, ఇంకోటి తెలుసుకోవడానికి గంటలు, మరోదానికి రోజులు, ఇంకోదానికి సంవత్సరాలు పట్టవచ్చు.

    తెలుసుకోవలసిన విషయమేదో నిర్వచించ కుండా అది ఎప్పుడు తెలుసుకొగలమని ప్రశ్నించుకోలేం.

    ఉదాహరణకు హైదరాబాదు బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని నిమిషాలు చాలు. చంద్రమండలం మీద నీరు ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.

    ఈ ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పడం సరైనదేమో.

    "అనిర్వచనీయమైన విషయం తెలుసుకోవడానికి అనంతమైన సమయం పట్టుతుంది"

    ReplyDelete
  4. ఉంటుంది,ఎందుకు ఉండదు?అజ్ఞానికి అసలు ఏమీ తెలుసుకోవాలనే అనిపించదు, కదా!దానికి అహంకారం కూడా తోడైతే నాకు తెలిసినది తప్ప ఇక తెలుసుకోదగినది ఏమీ లేదని కూదా అనిపిస్తుంది,అవునా?మనలో తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడు చచ్చిపోతే అప్పుడే తెలుసుకోవటానికి కూడా అంతం!

    ReplyDelete
  5. మరి మతాలన్నీ ఏం చెప్తున్నాయి? అంతా దేవుడి సృష్టి. ఇక ఏం తెలుకోవాలి? ఏంలేదు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top