తెలుగు సినిమాలలోని కొన్ని భావోద్వేగాలను ప్రదర్శించే సన్నివేశాలు ఉగాది పచ్చడిలా మీకోసం !
తెలుగు జాతి మనది ! ( తెలుగువారి ఐక్యత )
ఆప్యాయత-అనుబంధం ....
పల్లెతనం...

కుల దురహంకారం పై సుయోధనుని రాజసం !(రాజసం)

పాడవోయి భారతీయుడా (దేశభక్తి )

మేలుకొలుపు ...
తెలుగు పౌరుషం

కామెడీ ...

అవినీతి

లంచగొండితనం

ధైర్యం

ఆవేదన...

నాయకత్వం ...

పోరాటం ...

గర్వం ...

దండన ....
ప్రేరణ

మానవత్వం కోసం

Post a Comment

  1. అన్నీ మంచి తెలుగు భావోద్వేగాలనీ ఈ ఉగాది సందర్భంగా ఒక్క దగ్గర చేర్చారు, చాలా బాగుంది.
    మీకూ, మీ కుటుంభ సభ్యులకూ మా "చిన్ని ఆశ" ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. తెలుగు వీర లెవరా దీక్ష బూని సాగర
    దేశ మాత స్వేచ్చ్హ కొరి తిరుగుబాటు చేయరా

    ReplyDelete
  3. @ చిన్ని ఆశ గారికి ,
    ధన్యవాదాలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు . ఉగాది రోజు మెయిల్ ఓపెన్‌ చేయగానే మీ కామెంట్ కనబడింది. సంతోషం అనిపించింది.

    @ Anonymous గారికి ,
    కామెంట్ కు ధన్యవాదాలు. ప్రస్తుత దేశ పరిస్తితి చూస్తుంటే మీరన్నట్లే మరోసారి (స్వాతంత్ర్యం కాపాడుకోవాడానికి) పోరాటం చేయాలనే అంపిస్తోంది.

    ReplyDelete
  4. మీ పోస్టు ఉగాది పచ్చడిలా ఉంది. మీకు ఉగాది శుభాకాంక్షలు .

    ReplyDelete
  5. @ paritala upendar గారికి ,
    కామెంట్ కు ధన్యవాదాలు.మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు .

    ReplyDelete
  6. సేకరణలో కూడా మంచి ఎంపిక చూపించారు. చాలా బాగున్నాయి..నాకైతే..ఎందుకో..వీర రసం,ఆత్మాభిమానం నచ్చాయి. మీ సమయాన్ని వెచ్చించి..మంచి దృశ్యాలని పండుగ కానుకగా అందించారు. కానీ ఇప్పటి కాలమాన పరిస్థితులకి.. కొన్ని సందేశాత్మక చిత్రాలు చాలా అవసరం. ధన్యవాదములు..

    మీకు..బ్లాగ్ జనులందరికి "ఉగాది"శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. @ వనజవనమాలి గారికి ,
    కామెంట్ కు ధన్యవాదాలు. మీరన్నట్లు , ఇంతకు ముందే మీ బ్లాగులో ఒక పోస్టు ద్వారా సూచించినట్లు ఇప్పటి సినిమాలలో చాలా మార్పులు అవసరం. సినిమాలను పట్టించుకోకపోతే మరింత చెడిపోతాయి.మంచి సినిమాలను అభినందంచడం - చెడ్డ సినిమాలను విమర్శించడమైనా మనవంతుగా చేసేందుకే జనవిజయం లో సినిమా లేబుల్ ను ఉపయోగిస్తుంటాను.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top