- Palla Kondala Rao

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. వాస్తవం నాకు తెలియదు కానీ, లాభాలు మాత్రం ఉన్నాయి, ఉదాహరణకు తూర్పు అభిముఖంగా వంట చెయ్యాలి అని, ఇది వరకు రోజులలో ఉదయం మగవారు భోజనం చేసి పొలాలకు వెళ్ళే వారు, దుకాణం ఉన్న వాళ్ళు ఇంట్లోనే నీడ క్రింద ఉండేవారు, ఆడవారు ఇళ్ళకు పరిమితం అయ్యే వారు, మగ వారికి కొంచమైనా ఎండా తగిలేది కానీ ఆడవారికి ఎండా తగిలేది కాదు, దాంతో వాళ్ళలో ఎముకల పటుత్వం తగ్గేది, ఎలాగూ ఉదయపు ఎండ భారించగలరు మరియు ఎండ వల్ల వాళ్ళ శరీరంలో D vitamin పెరుగుతుంది దాంతో ఎముకలు బాల పడతాయి అని ఈ నియమం తీసుకు వచ్చి ఉండవచ్చు!
    ఇక దూలాల క్రింద ఉండవద్దు అంటారు దాని వల్ల ఒక వేళ దూలం పడిపోతే దూలం మోయ్యలేరు కాబట్టి చనిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి అని కావొచ్చు!

    ReplyDelete
    Replies
    1. Nonsense!! ఒకప్పుడు ఆడవాళ్ళు అసూర్యంపశ్యలుగా ఉండిపోయారా? ఒకవేళ ఉండిపోయారనుకునా వాళ్ళ వంటగదులు (దిక్కుమాలిన అగ్ని ఆగ్నేయయముగా కదా ఉండవలసినది) ఆగ్నేయముగా ఉండిపోయాయికదా దానికేమంటారు? ఇక దూలాల గురించిన విషయానికొస్తే దక్కను పీఠభూమిలో పెనుభూకంపాలు వచ్చినట్లు నాకు తెలీదు. ఈ వాస్తు అనే మహమ్మారి రచించబడిన రోజుల్లో భూకంపాల గురించిన సరైన అవగాహ ఉందని నేను అనుకోవడంలేదు.


      అయినా ఇంకేదేశాలవారికీ అవసరంలేని వాస్తు బంధనాలు ఒక్క భారతీయులకే (మనకు తోడుబోయిన వెధవలు చైనా వాళ్ళూ ఉన్నారనుకోండి) ఎందుకు అవసరమో ఎవరైనా శాశ్త్రీయంగా వివరించగలరా?

      Delete
    2. Vitamin was discovered in1912, but not in the era when vaastu saastra was written.

      Delete

  2. వాస్తువు లో వస్తువు ఉన్నది. వస్తువు మీద మమకారం లేకున్న వాస్తువు వేష్టు !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Can you clarify me please.

      I have failed to understand why materialism (వస్తువు మీద మమకారం) had to do with this వాస్తు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top