చంద్రబాబా?! చంద్రశేఖరరావా?! 
జాతీయ రాజకీయాలలో ఎవరు కీలకపాత్ర వహించే అవకాశాలున్నాయి?

- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. విడివిడిగా ఉంటే ఎవ్వరూ పోషించరు.
    ఉమ్మడి రాష్ట్రం లో 40కి పైగా సీట్లుండేవి కాబట్టి తెలుగువాళ్ళ మాట చెల్లుబాటు చేసుకునే అవసరం ఉండేది. ఇప్పుడు మనకంటే ఎక్కువ సీట్లున్న రాష్ట్రాలు బొచ్చెడు ఉన్నాయి.
    రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిస్తే తప్ప బలం పుంజుకోలేం. కలిసే ఆలోచన మనోళ్లకూ ఉండదు. జాతీయ పార్టీలు కూడా మనోళ్లు ఇలా విడిగా ఉండటమే తమకు బలం అనుకుంటాయి.

    ReplyDelete
  2. >>>>జాతీయ పార్టీలు కూడా మనోళ్లు ఇలా విడిగా ఉండటమే తమకు బలం అనుకుంటాయి.>>>

    ReplyDelete
  3. మనం తెలుగు వాళ్ళం కదా!!! కలసి ఉండటం మన ఇంటా వంటా లేదు.

    ReplyDelete
  4. దోచుకునే వారి సంఖ్య పెరగడానికి మాత్రమే రాష్ట్రవిభజన ఉపయోగపడింది.

    ReplyDelete
  5. Its demand vs supply, especially when no party arrived clear majority.. We couldn't even leave significance/footprint when we are united with 42 MP seat almost 8% of total seats. As of now KCR can take harsh/dare steps as hardly anyone stops him or questions him but for center more or less both are useless If they have majority..

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top