మనిషి ఆలోచనలలో 'దైవం' అనే కాన్సెప్ట్ ఎలా ప్రవేశించింది? 
----------------------------------------------
అంశం : దేవుడు
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
-----------------------------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment



  1. ప్రవేశం ఉండే అవకాశం లేదండీ.

    అది ఉండే; అందుకే మనిషి ఆ తరువాత ఉండే :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అది ఉండేననుటకు ఆధారమేమి? ఏ రూపముననుండెను? ఎవరికి కనిపించెను?

      Delete


    2. ఆరునెల్ల తరువాయి "కొండల రావు గారికి " కనిపించెను

      जिलेबी

      Delete
    3. "నాకు తెలీదు" అని నిజాయితీగా ఒప్పుకోలేని వెధవ సృష్టించిన కాన్సెప్టు దేవుడు లేదా దైవం.

      Delete
    4. దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం!మానవుడనేవాడున్నాడా అని దేవుడి కొచ్చెను అనుమానం! అనే పాత పోష్టులో మీ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చును.అందులో కూడా సందేహాలు వస్తే నాకు సాధ్యమైనంతవరకు జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాను.అయితే పోష్టులో చాలా విషయాలను ప్రస్తావించాను గాబట్టి ఇక్కడి ప్రశ్నకు సంబంధించిన జవాబును యెత్తి ఇక్కడ వేస్తున్నాను.
      " ఆధునిక విజ్ఞానశాస్త్రం కొన్ని కీలకమైన చోట్ల త్రవ్వకాలు జరిపి అక్కడ దొరికిన వస్తువుల వయస్సును విశ్లేషించి ఆఫ్రికా లోని Rift Valey 4-5 మిలియన్ సంవత్సరాల వెనక Australopithecines అనే తొలి hominid సమూహం భూమిమీద నడిచిన తొలి ప్రాంతం అని నిర్ధారించారు.అలా తూర్పు ఆఫ్రికా ఒడిలో పెరిగిన పూర్వమానవజాతి Homo erectus యొక్క శిధిలాలు Ethiopia,Kenya మరియూ Tanzaniaలోని Turkana సరసు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఆ పూర్వమానవసమొహం ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర దక్షిణ భాగాలు రెండింటా వ్యాపించారని తెలియజేస్తున్నాయి.ఈ Homo erectus జాతియే ఆసియా,యూరోప్ ఖండాలకు కూడా విస్తరించింది.ప్రాచీనమైన Homo erectus జాతి నుంచి ఆధునికమైన Homo sapiens జాతి ఆవిర్భావం కొంత నెమ్మదిగా జరిగింది - ఇది బహుశా 200.000 నుండి 100.000 మధ్య జరిగి ఉండవచ్చును!ప్రస్తుతం అందరు శాస్త్రవేత్తలూ ఈ ఆధునిక Homo sapiens జాతినే అసలైన మానవసంస్కృతీనిర్మాత అని గుర్తించారు. ఇతని ఆవాసాలు యెక్కడెక్కడ దొరికితే ఆ ప్రాంతం అత్యంత ప్రాచీన కాలం నుంచి మానవజాతికి అనుకూలంగా ఉన్నట్టు పరిగణించి అక్కడ యెన్నెన్నో పరిశోధనలు చేస్తున్నారు - మానవుల సామాజిక మనస్తత్వం లోని చిక్కుముడులను విప్పడానికి పనికొచ్చే పనిముట్ల కోసం!తొలి మానవ జాతి ఆఫ్రికాలో పుట్టి మొదట భరతఖండాన్ని చేరడం, తర్వాత ఆఫ్రికా నుండి మానవచలనం ఆగిపోవడం, తర్వాత ప్రపంచమంతటికీ భారత దేశాన్ని చేరిన సమూహమే వ్యాపించడం అనే మొత్తం వివరాలను క్రీ.శ 2003లో Stephen Openheimer బృందం తాము చేసిన పరిశోధనలను గుదిగుచ్చి ఒక యానిమేషన్ వీడియోను రూపొందించింది.అరచేతులు రంగుదేలి కనిపిస్తూ రక్తారుణ నేత్రాలను కలిగి ఉండి నల్లని దేహంతో విలసిల్లే మహామాతను గురించీ సకల నాగరికతలూ భరతభూమి నుంచే మొదలు కావడాన్ని గురించీ సనాతనులు చెప్పినప్పుడు ఈ దేశంలోనివారే కొందరు వెక్కిరించారు.మరీ నీచమయిన విషయం యేమిటంటే, చరిత్రను చరిత్రలా చదివితే వారికి కూడా తల్లియే ఐన జగన్మాతను కేవలం హిందువులకు మాత్రమే అంటగట్టి sex worker అని అవమానించారు - తల్లిని కూడా దూషించగలిగిన సంస్కారహీనమైన హిందూద్వేషం వారిది!

      TO BE CONTINUED

      Delete
    5. CONTINUEING FROM ABOVE
      మనుష్యులు లిపిని కనిపెట్టి తమ జ్ఞానాన్ని అక్షరబద్ధం చేసిన తర్వాత వాటిని చదివితే అప్పటి వారి ఆలోచనలను కూడా చదివి స్పష్తమైన చరిత్రను నిర్మించగలం కాబట్టి అప్పటి నుంచి తెలుస్తున్న దానిని చరిత్రయుగం అని అంటున్నాము.దీనికి ముందరి కాలమైన చరిత్ర పూర్వయుగంలో మానవుల జీవన విధానం యెట్లా ఉండేది అని తెలుసుకోవడానికి వాళ్ళు నివసించిన ఇళ్ళు, వాడిన వస్తువులు మాత్రమే ఆధారం.ఇంటి ఆనవాళ్ళు కనిపిస్తే తలుపులు,గోడలు,కిటికీలు ఉన్న అమరికని బట్టి అవి కట్టినవాళ్ళ తెలివిని అంచనా వెయ్యడం,ఏ పనికి తగిన పనిముట్లు ఎక్కువ దొరికితే వాటిని దేనికి ఉపయోగిస్తారో ఆ పని అప్పుడు ఎక్కువమంద్ చెసేవాళ్ళు అని అనుకోవడం - అంతే!ఆంధ్ర ప్రాంతంలో తొలి మానవుడి ఆనవాళు 1,50,000 సంవత్సరాల ముందునుంచి దొరుకుతున్నాయి.ఈ కాలం గురించి సరైన తీరులో విశ్లేషించడానికి దీన్ని కొన్ని దశలుగా విడగొట్టారు - రాతి యుగం,ఇనుప యుగం,కంచు యుగం అని చాలా ఉన్నాయి.తమకు దొరికిన సమాచారం యొక్క విస్తృతిని బట్టి ఎవరికి వారు రకరకాల దశలను, అంతర్దశలను వర్ణించారు.అన్ని దశలలోనూ ఇంటిలో వాడే వస్తువులలో కుండ ప్రముఖ పాత్రని వహిస్తుండటం విశేషం!మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేసి ఇతర జీవుల కన్న అధికుడిగా నిలబెట్టిన లక్షణం ఆహారాన్ని దాచుకుని తినడం - అందుకు పనికివచ్చే సాధనమే కుండ.అందుకే అప్పటి ముంచి ఇప్పటి వరకు మనుషులు సంప్రదాయకంగా పాటించే అన్ని క్రతువులలోనూ, పూజలలోనూ, యజ్ఞాలలోనూ కుండ ప్రముఖపాత్రని వహిస్తున్నది - ఇప్పటి మనుషులు డబ్బు చుట్టూ తిరుగుతున్నట్టు అప్పటి మనుషుల జీవితం కుండ చుట్టూ తిరుగుతూ ఉండేది కాబోలు!

      దక్కను పీఠభూమి రాతియుగపు మానవునికి అత్యంత అనుకూలమైన ప్రదేశం.ఇక్కడి నేల హిమాలయాల కన్న చాలా పూర్వపుది. ఇక్కడి కొన్ని రాతిపొరలు మరింత ప్రాచీనమైనవి.ఇక్కడి వాతావరణం ఈనాటి కన్న మరింత వేడిగా ఉండేది.విపరీతమైన వర్షాలు కురిసేవి.నదీనదాలూ వాగువంకలూ ఎడతెగక పారుతూ ఉండేవి.వర్షాలు,ఎండలు ఒకదాని వెంట మరొకటి వస్తూ ఉండటం వల్ల లాటిరైట్ రాయి ఏర్పడింది.ఇది పనిముట్లూ ఆయుధాలూ చెయ్యడానికి అనువైనది.పాత రాతియుగంలో ఒకే పనిముట్టును అన్ని పనులకూ వినియోగించిన మనిషి ఏ పనికా పనికి విడివిడిగా పనికి తగ్గ పనిముట్టును వాడటం నేర్చుకుని కొత్త రాతియుగంలోకి అడుగు పెట్టాడు.ఈ పనిముట్లని అమర్చి పటుకోవడానికి కర్రను వాడాడు.కర్ర స్థానంలోనూ పనిముట్టు స్థానంలోనూ లోహాన్ని వాడటంతో లోహయుగం మొదలైంది.రాతియుగం నుంచి లోహయుగం వరకు ఉన్న జీవనవిధానాన్ని నాగరికత అని పిలవలేము - లోహం ఇచ్చిన సౌకర్యం వల్ల స్థిరత్వం అవసరమై నగరాలను నిర్మించుకున్నాకనే నాగరికత మొదలైంది.

      పాత రాతియుగం నుండి చారిత్రక దశ వరకు అన్ని దశల పనిముట్లు గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ వద్ద దొరకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఇక్కడ కేవలం నాలుగు చదరపు మైళ్ళ పరిధిలోనే ఆరు చోట్ల పనిముట్లు కనిపించాయి.ఖమ్మం జిల్లాలోని భద్రాచలానికి 40 మైళ్ళ దూరంలో 35 రకాల పనిముట్లు కేవలం 50 గజాల మేరలో దొరికాయి.ఆగ్నేయాసియాలో కెల్లా రాయచూరు,బళ్ళారి జిల్లాలను కొత్త రాతియుగపు జన్మస్థలాలుగా పేర్కొనవచ్చును.ఇక్కడినుంచి తూర్పునా పడమరనా ప్రక్కన ఉన్న నెల్లూరు,అనంతపురం,కడప,కర్నూలు జిల్లాలకు విస్తరించింది.సమాజం వేటదశ నుంచి పశుపాలక వ్యవసాయ దశకు యెదిగేసరికి పరిసరాలను గురించిన విజ్ఞానం పెరిగింది.జ్ఞానం విస్తరించిన కొద్దీ కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి.పాత సమస్యలు పరిష్కారమయ్యాయని సంబరపడనివ్వకుండా కొత్త సమస్యలు మనశ్శాంతిని పోగొడుతున్నాయి - దానితో కొత్త దేవుళ్ళు,కొత్త నమ్మకాలు,కొత్త కర్మకాండలు పుట్టి మతం వ్యవస్థీకృతమై స్పష్టమైన రూపం తీసుకోవడం మొదలైంది.
      TO BE CONTINUED

      Delete
    6. CONTINUEING FROM ABOVE
      ఆది మానవ జాతి అడివి జంతువుల తర్వాత ఎక్కువగా భయపడింది అగ్నికే!అడవిలో తరచుగా పుట్టే నిప్పు కార్చిచ్చు - అది సమస్తాన్నీ దహిస్తుంది కాబట్టి భయపడి పారిపోవడం సహజం.అయితే అదే నిప్పు శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇస్తుందనీ, అడివి జంతువుల్ని భయపెడుతుందనీ, చీకటిలో వెలుతురు నిస్తుందనీ, నిప్పుల మీద కాల్చిన మాంసమూ దుంపలూ తేలిగ్గా జీర్ణమవుతాయనీ తెలిశాక దానిని లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు.ఆఖరికి రెండు కర్రలను రాపాడించి అగ్నిని చెయ్యడం సాధించిన మానవుడికి శూన్యం నుంచి మహాశక్తిని ఉద్భవింపజేసినంత మహోత్సాహం కలిగింది.ఈ కర్రలతో అగ్నిని ప్రజ్వలింపజేసే ప్రక్రియకే సంస్కృతంలో ఆరణి మధనం అని పేరు.అలా తమకు స్వాధీనమైన మహాశక్తి ఎల్లప్పుడూ తమని క్షేమంగా ఉంచాలని భావిస్తూ దానికి దివ్యత్వాన్ని కట్టబెట్టి ఆరాధించడంలో దైవం అనే భావన మొదటిసారి మనిషి ఆలోచనలోకి చొచ్చుకుని వచ్చింది!

      పాత రాతి యుగంలో మానవులు చనిపోయిన తమవారిని ఎక్కడ చనిపోతే అక్కడే వదిలి పోయేవారు,కొత్త రాతియుగం వచ్చేసరికి కళేబరాలను భద్రంగా కొన్నిచోట్ల పాతిపెట్టి గుర్తులు ఉంచడం నేర్చుకున్నారు.వైదిక సాహిత్యంలో పరోత్పసులు(మృతకళేబరాలను వదిలేసి పోయేవారు),ఉద్ధితులు(మృతకళేబరాలను ఎత్తయిన చోట దాచేచారు) అనే పేర్లు వినబడతాయి.మానవుడి ఆధ్యాత్మిక జీవనంలో క్రతువులు ముఖ్యపాత్ర వహించడంలో ఈ శవసంస్కారం మొదటి దశ కావచ్చు.ఇందులో చనిపోయిన మనిషి పట్ల ఉన్న ఆత్మీయతనీ అనుబంధాన్నీ ప్రదర్శించడం కనిపిస్తుంది - ఎక్కడ బడితే అక్కడ వదిలేసిన నిర్లక్ష్యం వల్ల కలిగిన అపరాధ భావనకి బదులు ఇతను ఎక్కడికి వెళ్ళాడు అనే ప్రశ్నకి దివ్యలోకాలకి వెళ్ళాడు అనే జవాబు,అక్కడ ఎవరు ఉంటారు అనే ప్రశ్నకి దేవుడు ఉంటాడు అనే జవాబు కలిసి అతని మనసుకి ఓదార్పుని ఇచ్చింది!ప్రతి మనిషి శరీరంలో ఒక ఆత్మ ఉంటుందనీ అది మనిషిని విడిచిపెట్టడమే మరణం అనీ భావించేవారు.విగతాత్మ,మృతశరీరం కొంతకాలం వరకు పక్కపక్కనే ఉంటాయని భావించి చనిపోయినవారిని నిలువునా పడుకోబెడితే పట్టేటంత మట్టిపాత్రలో పెట్టి పక్కనే ఆహార పదార్ధాలను కూడా ఉంచి పూడ్చిపెట్టేవారు

      వీటికి సమాంతరంగా సృష్టిని గురించిన అలోచనలు కూడా దైవభావన మరింత బలపడటానికి కారణం అయ్యాయి.ఏనాడు దైవభావన మానవుడి మనస్సులో ప్రవేశించిందో ఆనాటి నుంచి తనకు సంబంధించిన సమస్తాన్నీ దానికే అంటుగట్టెయ్యటం మొదలు పెట్టాడు - మంచి జరిగితే అతను కరుణించాడని పొంగిపోవటం,చెడు జరిగితే అతను శిక్షించాడని కుంగిపోవటం,అతన్ని ప్రసన్నం చేసుకుని శిక్షని తప్పించుకోవటానికి పడరాని పాట్లు పడటం!క్రతువులు ఎక్కువై చింతన తగ్గి జీవితం మరింత సంక్లిష్టమై కొందరికి విసుగు పుట్టి దైవభావనను తిరస్కరించేసి నాస్తికత్వాన్ని ప్రబోధించి పాటించటం మొదలు పెట్టారు!దేవుడు ఉన్నాడు అని వాదించి ఆ దైవభావన చుట్టూ తమ జీవితాలను తిప్పుకునేవారూ, దేవుడు లేడని వాదించి దైవభావనని తిరస్కరించి తమ కష్టసుఖాలను తమ బుద్ధికే అప్పగించేవారూ అప్పటి నుంచి ఇప్పటి వరకు పక్కపక్కనే బతుకుతూ ఒకరిని మరొకరు అవహేళన చేస్తూ బతికేస్తున్నారు తప్ప ఎవరూ ఎవరినీ మార్చలేకపోతున్నారు.మన తెలుగువాడే అయిన మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వైవీ రెడ్డిగారు నిన్నమొన్నటివరకు నాస్తికుడిగా ఉండి ఈ మధ్యనే ఆస్తికులయ్యారు - ఎలా జరిగిందీ మార్పు అని అడిగితే "దేవుడు ఉన్నాడనటానికి సాక్ష్యాలు లేనట్టే లేడనటానికీ గ్యారెంటీ లేదు కదా!" అనేశారు.మనకి ఏ విషయమైనా శాస్త్రీయమైనది అనిపించాలి అంటే అది మన నమ్మకాలకి అతీతంగా సంక్లిష్టత లేకుండా మన అనుభవానికి అందాలి, కదా!మరి, రెడ్డి గారి లిటిగేషను ఆస్తికత్వాన్నీ నాస్తికత్వాన్నీ కూడా అశాస్త్రీయం చేసేస్తున్నది - అందుకే, ఈ రెడ్లని చచ్చినా నమ్మకూడదు:-)"

      Delete
    7. This comment has been removed by the author.

      Delete
    8. కొన్ని వందల వేల తరాల పాటు జ్ఞానరాశిని పోగుచేసిన ఒక మేధావుల సమూహం కన్న ఒక జీవితకాలంలో నేను ఎక్కువ తెలుసుకోగలను.నాకు అర్ధం కానిదంతా చెత్త అనుకునేవాడు నిజమైన వెధవ!

      Delete
    9. Tl;dr

      ఆ సన్నాసులు పోగేసింది విజ్ఞానమైతే రుజువులేవోయ్? ఈ పనికిమాలిన ఫిలాసఫీలెందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పలేక చాంతాడు వాగుడెందుకు? ఒక్క ఋజువు ముక్క చూపించి తగలడు లేదా లాజిక్ మాట్లాడిఛావ్!

      Delete
    10. have you seen the post?all the matter I gave there from western scientists not from the indians.

      First talk like a gentleman with good manners.

      Delete
    11. Started reading your long winded response and found that worthless. So typical of you. You tire the people with words and never answer a question straight (really god starts from burial rituals? Were you drunk or vomiting a newly read book?).



      Shove you manner in your pocket. I have no respect for you or for the kinds of you. I had known for long time to know that you are not a respectable one. You are a psychotic dude!

      Delete
    12. You are an attention seeker and had the history of having hounded the people out of the blogs in the past who were popular than you. You deserve no respect.

      Delete
    13. Robert Grosseteste:By 1225, he had gained the benefice of Abbotsley in the diocese of Lincoln, by which time he was a deacon. He described the birth of the universe in an explosion and the crystallization of matter to form stars and planets in a set of nested spheres around Earth. De Luce is the first attempt to describe the heavens and Earth using a single set of physical laws.

      In 1610, Johannes Kepler used the dark night sky to argue for a finite universe. Seventy-seven years later, Isaac Newton described large-scale motion throughout the universe.They both believed in GOD!ఏ మహాప్రేలుడు సిద్ధాంతం గురించి కొంచెం తెలియగానే మాకంతా తెలిసిపోయింది,దేవుడు లేడంటున్నారో ఆ బిగ్ బ్యాంగ్ ధియరీ రూపకల్పన చరిత్రలో వీళ్ళు ప్రముఖులు!


      Nicholas Copernicus (1473-1543),Sir Francis Bacon (1561-1627),Johannes Kepler (1571-1630),Galileo Galilei (1564-1642),Rene Descartes (1596-1650),Blaise Pascal (1623-1662),Isaac Newton (1642-1727),Robert Boyle (1791-1867),Michael Faraday (1791-1867),Gregor Mendel (1822-1884),William Thomson Kelvin (1824-1907),Max Planck (1858-1947),Albert Einstein (1879-1955) - వీళ్ళు కూడా వెధవలేనా?

      Delete
    14. Whom hounded the people out of the blogs in the past who were popular than me?
      Everybody is here,Doing their own business.hy do you worry about others?I never hounded on anybody.I just asked questions and they were silent because they could not answer me.

      Delete
    15. Mr.Ketan,
      If you declare all people who believe god,You are not an attention seeker,and you woukd call yourself an intellectual.And if somebody questions you He will become an attention seeker in your opinion.

      Do you think it is not double standards?

      Delete
    16. This is one classic case where both the parties are right/wrong. The theists havent been able to prove the existence and the atheists havent been able to rule out / disprove it '

      Delete
    17. How can thing that doesn't have a proof be disproved?

      The problem with God is it doesn't define boundary conditions. If I have to disprove Pythagoras theorem, all I have to do is to find the measures of a triangle that will disobey that. Do we have such a boundary conditions defined for God? Nope! It has to be always assumed to be right.

      Delete
    18. Really Haribabu? Do you think you are making sense? Me? attention seeker? I would like to know what you were drunk on. Go get a life dude.

      Delete
    19. Mr. Let's,
      Do you think you are a civilized and educated man? I don't think so. Because I have already mentioned that the answer above pasted suites only to the question raised by Mr. Linda's rao.It is based on historical development of religion which is formulated and accepted by greatest thinkers of world and you are showing your ignorance by understanding "god started from burial grounds".

      Do you think all the atheists are clever and believers are idiots? Do you think only atheists are humane and all the believers are inhumane?

      If you think atheism and being humane are irrellevant,why did you generalize believers

      Delete
    20. హరిబాబూ...

      తమరి అగ్యానం ఇలా తమరు సైన్సు గురించి మాట్లాడినప్పుడే బయటపడుతుందండీ. So I encourage you to talk about science. వాళ్లందరూ దేవుణ్ణి నమ్మారూ? ఐతే ఎంటట? వాళ్ళలో సగమ్మంది మందూ, మగువా ఎంజాయి చేసారనుకోండి, ఇప్పుడు మీ దిక్కుమాలిక ధియరీ ఏంటట? న్యూటన్ చివరి దశలో రాసిన వ్యాసాలు ఇప్పటికీ వాటికన్ వారు వెల్లడించడానికి సిద్ధంగా లేరు. ఆయన మళ్ళీ డివోటు క్రిస్టియను.

      మళ్ళీ Albert Einstein ఎందుకోయ్ ఈ రంధిలోకి. Baruch Spinozaఅని ఒకాయనున్నాడు. తెలుసుకు తగలడు. Einstein మాట్లాడింది Spinoza గారి దేవుని గురించి. Einstein బుధ్ధెరిగాక ఎన్నడూ సినగోగుల్లోకెళ్ళలేదు.


      అన్నట్లు Big Bang Theoryని ఇప్పుడెవరూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ దొరికావ్ నాకు. కొంచెం సైన్సు చదువుతూ ఉండు.

      Delete
    21. Atheists are more humans when compared to theists. Theists have a literature that condones rape and plunder. I am more civilised than a person who supports rape and murder -a theist.

      I would prefer scoundrel as the meaning of the word vedhava. All gods are scoundrels and all theists are boot-lickers of those scoundrels. They believe that there is heaven and hell and so are delusional and dangerous.

      Delete

  2. "దేవుడు " అనే సిద్ధాంతం మూలాన బాధ (Pain ) తగ్గుతుంది అనే సిద్ధాంతాన్ని Oxford లో fMRI పరిశోధనలలో నిర్ధారించారు.అందుకని మనిషి ఆలోచనలలో 'దైవం' అనే కాన్సెప్ట్ వచ్చింది అనవచ్చు.
    The Neuroscience of Pain by Nicola Twilley
    The New Yorker, July 2,2018.

    One of her most striking experiments tested the common observation that religious faith helps people cope with pain. Comparing the neurological responses of devout Catholics with those of atheists, she found that the two groups had similar baseline experiences of pain, but that, if the subjects were shown a picture of the Virgin Mary (by Sassoferrato, an Italian Baroque painter) while the pain was administered, the believers rated their discomfort nearly a point lower than the atheists did. When the volunteers were shown a secular painting (Leonardo da Vinci’s “Lady with an Ermine”), the two groups’ responses were the same. The implications are potentially far-reaching, and not only because they suggest that cultural attitudes may have a neurological imprint. If faith engages a neural mechanism with analgesic benefits—the Catholics showed heightened activity in an area usually associated with the ability to override a physical response—it may be possible to find other, secular ways to engage that circuit.

    ReplyDelete
  3. అయ్యా... దేవుడు అనే సిధ్ధాంతాన్ని పట్టుకొనే జనాలు ఒకర్నొకరు నరుక్కుంటున్నారు. మతగ్రంధాల నిండా ఇలాంటి hate literature ఉంది. నాస్తిక దేశాలు/సమాజాలు సభ్యంగా ఆస్తిక దేశాలు/సమాజాలకంటే వ్యవహరిస్తున్నాయి.


    నొప్పి తగ్గడానికి మార్ఫిన్ సరిపోతుంది. దానికోసమని దేవుడు అనబడే బ్రెయిన్ కాన్సర్ అవసరమా? మరప్పుడు దంతవైద్యులైనా local anaesthesia ఇస్తారేగానీ గోవింద కొట్టమని ఎందుకు చెప్పరు?


    స్టడీలను ఉదహరించడం సరైనపని కాదు. నేనుకూడా ఒక "స్టడీ" చేసి దేవుణ్ణి నమ్మేవాళ్ళు 'ఇలా' అని చెప్పగలను. ఒక "స్టడీ" తరువాత అది valid అని అంగీకరించబడడానికి ముందు చాలా తతంగం ఉంటుంది.

    ReplyDelete
  4. I will maintain my stand. Only weak minded people do god and drugs. The both make you euphoric but in the end will destroy you. Evidence? We have athletes and nations who had their lives destroyed.

    ReplyDelete
  5. Seriously? Do you need something to be proved before you disprove it ..

    Well, as I see, proving or disproving applies to Hypotheses.

    In the is case, the Hypotheses are

    1. "God exists" - Needs to be proved by the theists
    2. "God doesnt exist" - Needs to be proved by atheists. They just cant simply run away asking only the atheists to prove their point.

    The logic is very simple here ... Absence of evidence is not evidence of absence. Something doesn't cease to exist just because you dont have enough capability to perceive it.

    ReplyDelete
    Replies
    1. I am sure that you know the proof-of-burden concept. When someone claims ridiculous and "un-obvious" things, they gotta prove those things. Yup! know the word dis-prove etymologically dear (what does dis-cover mean by the way? May be you should consult etymology).

      coming to the " Absence of evidence is not evidence of absence", do Unicorns, Chimeras and Sphynxes exists?

      Delete
    2. Proof of burden .. exactly .. when you say "God doesn't exist" the proof of burden lies on you to prove your hypothesis. Thats the basic stuff.

      Unicorns, Chimeras and Sphynx - The answer is "We dont know" because it has neither been proved nor been disproved. If a biologist comes out with a proof tomorrow that rules out their existence then we can say they dont exist.

      Delete
  6. No boundary conditions ... hell yeah .. there aint any ..

    Now, that means there are multiple versions of the definition of God. So, if you were to prove God doesn't exist, you have to disprove each of the versions. SOMETHING DOESNT BECOME WRONG JUST BECAUSE IT IS NOT PROVED RIGHT. Every postulate one of the three states, Right, Wrong or Unknown.

    ReplyDelete
    Replies
    1. Let there be one condition my sire! I shall disprove it in a flash.

      I repeat. God is like a flying dragon that is incorporeal -and so is beyond out sense- and could be felt only by "mind" -which is known as illusion-generator.

      Delete
    2. Okay ... lets start with one postulate ..

      "God is a system that controls the universe at the macroscopic level - It is neither a he nor a she but an IT" - Would you like to disprove it? (Simple you just need to prove every process in the world is either random or self-controlling - including the big bang and the events perhaps prior to the big bang)

      Delete
  7. About the pain relief .. if you love drugs then go ahead and start a cult out there .. who objects? If people get peace of mind with the concept of God, let them. As long as its not forced on the others, its nobody's fricking business.

    ReplyDelete
    Replies

    1. Let there be one condition my sire! I shall disprove it in a flash.

      I repeat. God is like a flying dragon that is incorporeal -and so is beyond out sense- and could be felt only by "mind" -which is known as illusion-generator.

      Delete
    2. Okay ... lets start with one postulate ..

      "God is a system that controls the universe at the macroscopic level - It is neither a he nor a she but an IT" - Would you like to disprove it? (Simple you just need to prove every process in the world is either random or self-controlling - including the big bang and the events perhaps prior to the big bang)

      Delete
    3. How about random? Just like the quantum events?

      Delete
    4. Do we really need to control the universe.

      There exist many sort of gods. Only theistic god is a control freak. We are way better without the god who is a jerk.

      Delete
    5. Whether we need to control it or not is a different story. The postulate is straight-forward "There is a system that controls the universe at its highest level and even the quantum events are controlled by it ... may be from the fifth dimension" ...

      Now, this postulate needs to be disproved, may in in a flash!

      Delete
    6. The postulation needs a proof first. That has been the order. How could quantum events (which are random) could be controlled. We don't need a controlling system. If someone is proposing a system, they better have a proof.

      Common.. if I propose the existence of a Chimera, it's upto me to prove it. The same way, let this God be proved. Besides that the nature of God is so vaguely defined and could be called into an experimental verification process. So Let the god be proved.

      Delete
    7. when I mean proof, even a logical (I mean non-tautological) one suffice. Do the atheists have such a proof?

      Delete
    8. pos·tu·late
      verb
      ˈpäsCHəˌlāt/Submit
      1.
      suggest or assume the existence, fact, or truth of (something) as a basis for reasoning, discussion, or belief.
      "his theory postulated a rotatory movement for hurricanes"
      synonyms: put forward, suggest, advance, posit, hypothesize, propose; More


      The above is from an online dictionary. A postulate is akin to Hypothesis.

      The proof is not about who says "exists" and who says "Doesnt exist" .... it is about proving or disproving a Hypothesis.

      If your hypothesis is "The hypothesis of the theists may not be correct because there is no proof" .. then it is acceptable .... but if you say "It is wrong" then you have to prove it is wrong, as per the basics of logic.

      If you have no proof, then the best you can say is "At this point of time, there is no proof so their theory is not validated and it is not known whether God exist or not"

      Delete
    9. Let's apply your logic to the real life. Let's say that I am selling a dog that could speak and write in French, how would you deal with me?

      Delete
    10. If you are saying your special Dog could write and speak French .. I would ask you to prove it.

      But if I am saying your Dog can not write and speak French, I have to prove that it cannot - if I were to establish it as an irrefutable fact. I have to eliminate the possibility of an elite K9 training academy that has a brain implant for the dogs that can make it speak and write French.

      Until I prove it - the state of your Hypothesis is "NOT Correct" .. but it doesnt mean "It is WRONG" ... there is a state of unknown between Right and Wrong.

      Delete
    11. Exactly... I gotta PROVE first.

      In the absence of the so called academy and any further proof, I gotta have to proce first.

      There is unknown territory (in the case of murder suspects) but not in the case of ridiculous claims. When I say that my car goes 3000 mils with just 10 liters of gas, you would know that I am lying or deluded.

      Delete
  8. "About the pain relief .. if you love drugs then go ahead and start a cult out there .. who objects? If people get peace of mind with the concept of God, let them. As long as its not forced on the others, its nobody's fricking business."

    You are losing me at this. At point is the god thing not being imposed on the people? Hindus cry about proselytising all the times while Muslims are killing just because other's don't have a faith on their god and Hindus care more about the fucking animal than the human. I am sure you read the news.

    There are probably more bloodshed in the name of this fucking god-thing than there has been in the world wars. Now tell me it's not a human's business to worry about this god-thing.

    Oh... wait.. in the country where you live itself... evolution has be taught as an "alternative explanation". Shall we accept our kids to be raised as retards and moral-perverts?

    ReplyDelete
  9. Is every Hindu/Muslim/Theist forcing it on the others? Whats the percentage of the radical elements?

    It's like saying all the Scandanavian countries are crime ridden just because a few guys commit crimes.

    Retards and Moral-perverts .. hmm... thats your interpretation ... some radical may say atheists are retards. Opinions dont matter in logic - ONLY THE FACTS DO!

    Looking into the history, the communists who dont believe in any God killed more people than all the radicals did!

    ReplyDelete
    Replies
    1. I agree.

      Those people who don't commit crimes are not taking their words of god seriously. Give me one theistic religion that encourages mass-murders and then we could rest the case.

      Delete
    2. If you feel good, I hate communism. It had some good points but it's a flawed ideology down right.

      Also help me with a modern constitution that condones mass-murders.

      Delete
    3. There you go. But wait .. are you blaming the religion for the acts of the jerks who dont follow it in the real sense?

      Delete
    4. Talk about one one religion that doesn't condone these jerky-things my sire.

      That is what I am against. The ideology of the gods. Hinduism condones untouchability and genocide and so do Christianity, Islam and Judaism. Am I wrong? if a theist is not a jerk, he is not being religious enough.

      Delete
    5. Hinduism condones untouchability and genocide
      ____________________________________________________

      As far as I know, Hinduism is based on the Vedas. Which vedic text condones untouchability and genocide?

      Again, how is it related to the existence or non existence of God?

      Delete
  10. To make my stance clear .. I am a total agnost. I believe the concept of God at this moment (June 29, 2018) is like Schordinger's cat. God exists and does not exist at the same time and the probability of either is 0.5 (Unless there is a scientific proof either way).

    ReplyDelete
    Replies
    1. Ether is a has been sir.

      I am convinced of the god's non-existence by verification and with logic. The theory of god is self-contradictory as it has been pointed out by Charwaka philosophy.

      Delete
    2. How did you verify God's non existence ... Thats what I have been asking for .. the proof, the verification.

      Delete
    3. Its pretty simple .. Non-existence is your own belief and existence is somebody else's own belief.

      Delete
    4. The burden of proof is y answer.

      When Pythagorus, Newton or Einstein or any scientist proposed a crazy hypothesis, they had also supplicated that with a proof. And so are we trying to dis-prove Einstein even to this day.

      Where is the proof for god?

      Delete
    5. I believe that Dragons don't exists. It is someone else's job to prove that flaming dragons's exist.

      Delete
    6. Yes the burden of the proof ...

      The burden on the theists is to prove God exists
      The burden on the atheists is to prove God doesnt exist

      If you believe that Dragons don't exist .. it is still a BELIEF. It is not YET a fact. The fact is still unknown.

      Delete
    7. Charles Darwin proposed the theory of evolution and it has not been proved yet! And Darwin wasn't crazy.

      Delete
    8. Can I say evolution is false just because nobody presented an irrefutable proof?

      Delete
    9. You you care to transfer a 1000$ to my account? I will repay you in 100 days.

      Delete
    10. My belief I repeat my BELIEF is that ghosts dont exist, but I could be wrong. It is only my belief and not an established fact yet.

      Delete
    11. May be you should know theory as Carl Sagan had explained it. But then you could read it for yourself. It is a better theory than god-made-it-in-7-days theory.

      Delete
    12. Sure, if I believe you could repay me, I will transfer the amount. If I could trust you with it.

      By the way I happened to help a stranger with exactly the same amount 3 days ago. I just trusted them.

      But there is no established FACT

      Delete
    13. Has Carl Sagan presented an irrefutable proof?

      Delete
    14. Oh dear God!! (I still don't believe in this guy/girl/thing) ok.

      Now I know that you are being phoney/ideological. Do you also believe in palmistry, vastu and all the other "hypothesis"?

      Delete
    15. Unless I am missing something, he presented a reasonable possibility ... but not any proof.

      Delete
    16. Proof first and then the dis-proof.

      read that a hundred times please. Columbus had to prove that a route to India existed. Galileo, Tesla and Einstein had to PROOVE.

      Delete
    17. As of palmistry and vastu .. I can show at least one instance where they have been proved wrong. There are many instance of irrefutable proof that the postulates were wrong.

      Can you present a similar proof in case of God?

      Whether I am phony or ideological .. tis a topic for a different day - I wont let you distract me from the main point of the discussion :)

      Delete
    18. Nope! In my opinion (which is worth little more than a dime), he did prove that our lives could worthy without god.

      By the when was the last time you prayed to a god and got the defect fixed all by itself?

      Delete
    19. The topic on Carl Sagan is about evolution. Has he proved Darwin's theory?

      Delete
    20. By the when was the last time you prayed to a god and got the defect fixed all by itself?
      _____________________________________________________________________________________

      Okay .. lets say, for the sake of argument .. I prayed to God and nothing happened. Is that a proof of "God doesnt exist?", based on the postulate I presented?

      Delete
    21. "As of palmistry and vastu .. I can show at least one instance where they have been proved wrong."

      Good luck. Try investing in shares with the advise from those people who preach that. You might learn yourself a lesson.

      I am tired and bored of this discussion.

      Delete
    22. The words proof and disproof apply to theorems and hypotheses, which by their own definition mean that there is no proof yet.

      But again your Hypothesis is "God doesnt exist" .. so that needs to be proved correct, right?

      Delete
    23. Try investing in shares with the advise from those people who preach that
      _______________________________________________________________________________

      I was saying I can show at least one instance where in Vastu and Palmistry were proved WRONG. So I have a strong reason not to believe in them.

      Now, if you can prove my postulate wrong .. say you prove there is nothing thats controlling the universe from say a fifth dimension that we are not aware of (Elon Musk believes in that by the way) then I will give it to you. But until you do that, the fact remains ... NOBODY KNOWS WHETHER GOD EXISTS OR NOT. IT MAY OR MAY NOT EXIST.

      Delete
    24. Tired and bored ... well ...

      1. I asked you to disprove God and leave the burden on the others
      2. I asked you to prove evolution and again you leave the burden on the others.

      You should be tired :)

      Delete
    25. Now you are evading my questions.

      Tell the one theistic religion that doesn't encourage it's followers to commit genocide.
      Tell me one religion that doesn't corrupt it's followers minds and turn them into moral-perverts.

      The original hypothesis has been "God exists". I am still waiting for the proof of that. Do you thing the first human has been god-created and so had know god face-to-face (and also had been incestual)??

      Delete
    26. Yeah! you win. ok.

      There exists this pervert who is okay with rape, plunder, untouchability, slavery.

      And he fucking responds to pleas from only choosen-people. And also he is perverted and enjoys incest in humans and in fact he employes them as his men.

      You win. Hope you are not like one of them. Good bye.

      Delete
    27. I dont see how your questions are related to the logical existence of God. But sure ..

      I dont know much about Islam or Christianity thought I read translations of their sacred books. As of the Vedic dharma, I havent come across any text in the Vedas or the upanishads that mandates genocide. Would you care sharing your references?

      The original hypothesis has been "God exists". I am still waiting for the proof of that
      ___________________________________________________________________________________

      There is no proof for that. And there is no proof for your hypothesis either. That leaves the thing in the UNKNOWN state.

      Do you thing the first human has been god-created and so had know god face-to-face
      ____________________________________________________________________________________

      I dont think so. But it doesnt mean evolution had happened. Something else might have led to the existence of humans. You never know.

      Delete
    28. There exists this pervert who is okay with rape, plunder, untouchability, slavery.

      And he fucking responds to pleas from only choosen-people. And also he is perverted and enjoys incest in humans and in fact he employes them as his men.
      ___________________________________________________________________________________

      Okay so - How does it prove or disprove something. There do exist incestuous perverts. Some of them are violent, some of them are not. So?

      Delete
    29. This comment has been removed by the author.

      Delete
    30. Mr.Ketan,
      There is no random existence in the nature. Even ratioonalists also not agree with random theory!In fact I am a programmaer and dealt with random number so many times.It is strictly invented to facilitate some of the complicated calculations in an easy way by mathameticians and It too had a pattern.
      Pity,you are saying that "How could quantum events (which are random) could be controlled. We don't need a controlling system. If someone is proposing a system, they better have a proof.".What do you think all these scientists even athiest of your like telling about this cosmos?They are proposinga sysem!Go and challenge them wit your iginoarant logic,they willl laugh at you.

      Delete
    31. I think you would not accept even science if you want to stick to your beliefs.But we can pove that god craeted this cosmos with some rules with second law of thermodynamics!

      జీవధర్మానుసారం జీవకణాలలో జరుగుతున్న జీవ రసాయనిక చర్యలు సమస్తం Photosynthetic Reaction,Respiratory Reaction అనే రెంటి మధ్య జీవశక్తి ఉయ్యాల వూగుతూ ఉండటం వల్ల జరుగుతున్నాయి - వుయ్యాల ఆగితే దేహంలోని హంస విశ్వంలోని పరమహంసను చేరుకున్నట్టే!నిజానికి ఈ రెండు reactions లోనూ reactants,productsగా ఉన్న మూలకాలు ఒకటే - ఒక చర్యలోని reactants మరొక చర్యలో products అవుతూ వస్తున్నాయి:

      TO BE CONTINUED

      Delete
    32. CONTINUING FORM ABIVE
      Photosynthetic Reaction on chlorophyll of plants is:


      The equation expressed in words would be:
      carbon dioxide + water + energy -> glucose + oxygen

      Respiratory Reaction at cellular level is:









      The equation expressed in words would be:
      glucose + oxygen -> carbon dioxide + water + energy

      మొదటిది విశ్వశక్తిని రూపం మార్చి దృశ్యమాన ప్రపంచం ఉపయోగించుకోగలిగిన స్థితిశక్తిని ఉనికిలోకి తీసుకొస్తుంది. రెండవది ఒక వస్తువులో దాని నిర్మాణాన్ని పట్టి ఉంచుతున్న స్థితిశక్తిని వస్తువును బద్దలు కొట్టడం ద్వారా రూపం మార్చి గతిశక్తిని ఉనికిలోకి తెచ్చి క్రియకు కారణం అవుతున్నది. శక్తిని సృజించేది స్త్రీత్వం అనీ క్రియను జరిపించేది పురుషకారం ఆనీ అనుకుంటే సృష్టిని స్త్రీపుంసయోగోద్భవం అని సనాతనులు అనడంలోని అంతరార్ధం తెలుస్తుంది. ఈ రెండు చర్యల్నీ శాసించే నియమాలే విశ్వంలోనూ శక్తి, ద్రవ్యం మధ్యన జరిగే సయ్యాటను శాసిస్తున్నాయి - అవే ఉష్ణగతిజశాస్త్రం(Thermodynamics) యొక్క నాలుగు నియమాలు.
      -------------------------------
      1.Zeroth law of thermodynamics: If two systems are in thermal equilibrium with a third system, they are in thermal equilibrium with each other. This law helps define the notion of temperature.
      2.First law of thermodynamics: When energy passes, as work, as heat, or with matter, into or out from a system, the system's internal energy changes in accord with the law of conservation of energy. Equivalently, perpetual motion machines of the first kind are impossible.
      3.Second law of thermodynamics: In a natural thermodynamic process, the sum of the entropies of the interacting thermodynamic systems increases. Equivalently, perpetual motion machines of the second kind are impossible.
      4.Third law of thermodynamics: The entropy of a system approaches a constant value as the temperature approaches absolute zero. With the exception of non-crystalline solids (glasses) the entropy of a system at absolute zero is typically close to zero, and is equal to the logarithm of the product of the quantum ground states.

      The second law was postulated earlier (1824) in the Sadi Carnot’s study of the working of steam engine, and the first law in 1848 by Hermann Helhholts and William Thomson.Later in year 1931 Fowler realized that thermal equilibrium had to be defined before first law.
      -------------------------------
      TO BE CONTINUED

      Delete
    33. CONTINUING FROM ABOVE
      ప్రస్తుతం సైంటిఫిక్ ప్రపంచం ఒప్పుకుంటున్న సిద్ధాంతాలలో చాలామటుకు వెసులుబాటు కోసం చేసిన తప్పనిసరి అమరికలే ఎక్కువ. రాగద్వేషాలకు ఎవ్వరూ అతీతులు కారు కదా, సైంటిస్టులలో కూడా వ్యక్తిగతమైన అహంకారాలకు లోనై ఇతరులు కనుగొన్న సత్యాలను మరుగుపర్చటానికి ప్రయత్నించేవారూ ఉన్నారు..సైంటిఫిక్ ప్రపంచంలో కూడా అప్పుడప్పుడు లాబీయింగ్ పనిచేస్తూ ఉంది , క్రైస్తవుల అధిపత్యానికీ క్రైస్తవుల మీద చర్చి అధికారానికీ బీటలు కొట్టే యే సిద్ధాంతం కూడా ఆదరణకి నోచుకోదు!అయితే, ఈ ఉష్ణగతిజనియమాలు మాత్రం చిన్నా పెద్దా శాస్త్రవేత్తలు నిజమైన జ్ఞానదాహంతో కలిసి సాగించిన సమిష్టి కృషితో నిగ్గుదేల్చిన సత్యాలు.ఒక్క రెండవ నియమమె తొలినాటి ప్రహేళిక(Puzzle) స్థాయి నుంచి అన్ని అడ్డంకుల్నీ దాటుకుని సిద్ధాంత రూపం ఏర్పడటానికి ఒక శతాబ్దం పైనే పట్టింది = కాబట్టి, నమ్మవచ్చును!ఈ రెండవ నియమం ఏమి చెబుతున్నదంటే, ఒకదానినొకటి ప్రభావితం చేసుకొనగలిగిన పరస్పర సంబంధం కలిగి ఉన్న అనేకానేక వ్యవస్థలలోని ఒక స్వతంత్రమైన వ్యవస్థలో entropy ఏ విధమైన బాహ్యశక్తి పనిచేయకుండా ఉంటే క్రమబద్ధమైన వేగంతో పెరుగుతూ ఆ వ్యవస్థ అప్పుడున్న ordorliness నుంచి disorderliness వైపుకి నడుస్తుంది.ఒక వ్యవస్థలో ఇప్పుడున్న order అలాగే ఉండాలంటే దానిమీద ఏదో ఒక బాహ్యశక్తి పని చేయాల్సిందే, ఆ వ్యవస్థను పట్టి ఉంచే బాహ్యశక్తి వెనుక ఆ వ్యవస్థ ఉండి తీరాల్సిన అవసరమూ ఆ అవసరాన్ని గుర్తించిన ఒక సంకల్పమూ ఉండి తీరాల్సిందే!

      ఈ తిరుగులేని పాదార్ధిక నియమమే దైవం అనే ఆధ్యాత్మిక భావనను శాస్త్రీయమైనది అని రుజువు చేస్తున్నది.ఎలాగంటే, విశ్వం లోని ప్రతి అంశం ఎంతో నిర్దిష్టంగా నిర్మించబడి ఉండి బాహ్యశక్తి పనిచేయనప్పటి అస్థిరత్వంలోకి జారుకుని నశించిపోవడం లేదు కాబట్టి దీనిని స్థిరంగా ఉంచడం కోసం శక్తిని ప్రయోగించుతున్న దివ్యసంకల్పమే దైవం అని తెలుస్తున్నది కదా!ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే,పాదార్ధిక ప్రపంచంలోని భౌతిక రసాయనిక చర్యలను మాత్రమే కాదు, మానవ సమూహపు చరిత్రగమనంలోని మలుపులను కూడా ఈ నియమమే ప్రభావితం చేస్తున్నది!ప్రాచీన కాలపు చరిత్రలో ఒక రాజవంశం పుట్టినా, ఒక రాజవంశం అంతరించిపోయి మరొక రాజవంశం ప్రభవించినా అక్కడొక అవసరమూ క్రాంతదర్శకులైన కొందరి బలమైన సంకల్పమూ కనిపిస్తున్నది. ఆధునిక కాలంలో జరిగిన, జరుగుతున్న మహోద్యమాలలోనూ భీకరమైన యుద్ధాలలోనూ కూడా అది జరిగి తీరాల్సిన అవసరమూ ఆ అవసరాన్ని గుర్తించిన కొందరి సంకల్పమూ స్పష్టంగా గోచరిస్తున్నది, అవునా!

      I know still you cannot accept te existence of god,because you love yourself to be an aties.In taht path you can even deny science also if it proves God.

      Delete
  11. Ahha! That was some good discussion after a long time on the blogs. Thank God it didnt go the Haribabu - Chaudary way (Yep, I mean to kelikify them) :P

    ReplyDelete

  12. దేవుడు లే దెయ్యాలు మాత్రమే వున్నాయి


    జిలేబి

    ReplyDelete
  13. Mr.Ketan,
    అన్నిటినీ వరసగా ఒక పద్ధతి ప్రకారం రాస్తాను.
    ప్రశ్న1:అసలు దేవుణ్ణి నమ్మేవాళ్ళు వెధవలు అని అనే హక్కు మీకు ఎవరిచ్చారు?మీరు మమ్మల్ని పోషిస్తున్నారా?మా కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారా?జీతమిచ్చి పోషించే యజమాని యెక్కువ తిడితే నీ లెక్కేంటి అని పని వదిలేసి పోతున్నారే?మీరెవరండీ మమ్మల్ని వెధవలని అనడానికి?"నాకు తెలీదు!" అని ఒప్పుకోవడం దుస్థితో అవమానమో అనుకుంటే అది మాకే కాదు మీకూ ఉందని తెలుసా మీకు?మ్యాక్స్ ప్లాంక్,కార్ల్ సగన్ లాంటివాళ్ళు ఏం చెబుతున్నారు.విశ్వం పరిమాణం తెలుసుకోవడానికి పనికొచ్చే దూరం అనే ఒక డైమెన్షన్ విషయంలోనే మినిమం లిమిట్ అనీ మ్యాగ్జిమం లిమిట్ అనీ కొన్ని సంఖ్యలని పట్టుకుని ఈ సృష్టిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.అంతమాత్రాన మనం తెలుసుకోలేనిది లేనట్లు కాదు అని చెప్తున్నారే,అది మీకు తెలియదా?నేను ఇలాంటివాటి గురించి చెప్తుంతే మీరు వాళ్ళ తాగుడు గురంచీ వాళ్ళెప్పుడూ సినగాగుకి వెళ్ళకపోవదం గురించేఎ చెబుతారేంటి?ఇప్పటికి మనం తెలుసుకోగలిగినది చాలా తక్కువ అని ఈ సృష్టి గురించి అంతకాలం పాటు పరిశోధనల్లో మునిగితేలినవాళ్లు చెప్తుంతే వాళ్ళకన్న యెక్కువ మీకు తెలిసిపోవడం యెట్లా సాధ్యం?

    మొదట మీ హద్దులు తెలుసుకుని హుందాగా మాట్లాడటం నేర్చుకోండి!నేను దైవభావన చారిత్రకంగా ఏలా మార్పు చెందిందో విశ్లేషించినదాన్లో నా సొంత కంటెంట్ ఏదీ లేదు.ఆర్కియాలజిస్టులు జరిపిన త్రవ్వకాల ఆధారంగా మేధావులు చేసిన శాస్త్రీయమైన విశ్లేషణ.నాకు మీలా కొన్ని ప్రిజ్యుడైజెస్ పెట్టుకుని వాటికి భిన్నమైనవాటిని చెప్పినవాళ్లని తిట్టో యెక్కిరించో అవతలివాళ్లని నోరుమూయించేసి నా నమ్మకాలకి మార్చుకోకుండా ఉండటమే నా గొప్పదనం అనే మూఢనమ్మకం లేదు గాబట్టి ఒప్పుకున్నాను,ఇక్కడ చెప్పాను.నామీద ద్వేషంతో ఆర్కియాలజిస్టుల విశ్లేషణలు కూడా మీకు సోదిగా కనిపిస్తున్నాయా నాకు తాగి మాట్లాడటం అంటగడుతున్నారు?శాస్త్రీయత ఆంటేనూ హేతువాదం అంటేనూ నోటికొచ్చింది వాగేసి తప్పులు పడితే బూతులకి లంకించుకోవడమూ తాగుబోతులనీ అటెన్షన్ సెకర్లనీ యెదటివాళ్లని తిట్టడమూనా?స్మశానం అంటే మీకు అసహ్యమో చిన్నచూపో భయమో ఉన్నట్టుంది.దాన్నే ఇక్కద వెళ్ళగక్కినట్టున్నారు.కానీ ఆ ఖర్మ మాకు పట్టలేదు.శివుడు స్మశానంలోనే ఉంటాడు.కాశీ నగరాన్నీ విశ్వాన్నీ మేము మహాస్మశానం అని అనుకుంటాం.మీకు నెప్పి దేనికి?

    TO BE CONTINUED

    ReplyDelete
  14. CONTINUING FRM ABOVE
    ప్రశ్న2:ఆస్తికత్వం,నాస్తికత్వం అనేది చాలా గంభీరమైన తాత్విక చింతనకి సంబంధించినది.అటువైపున ఐటువైపున మహాత్ములూ ఉన్నారు,అధములూ ఉన్నారు.అది మీకు తెలుసా?ఒప్పుకోగలరా?ఆ దృష్టియే మీకుంటే మీరు మా గురించి వెధవలు అనే పదం వాడి ఉండేవాళ్లు కాదు."Atheists are more humans when compared to theists. Theists have a literature that condones rape and plunder. I am more civilised than a person who supports rape and murder -a theist." అనే వాక్యం వల్ల మీరు దేవుణ్ణి నమ్మేవాళ్ళని మంచివాళ్ళు అనడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపదని మనస్తత్వంలో ఉన్నారని తెలుస్తున్నది.మీరు "నేను మంచివాణ్ణీ తెలివైనవాణ్ణీ ధైర్యస్థుణ్ణీ గనకనే దేవుడు లేడని అనగలుగుతున్నాను.వీళ్ళంతా పిచ్చివాళ్ళూ దుర్మార్గులూ పిరికిమేళాలూ గనకనే దేవుడు ఉన్నాడని అంటున్నారు!" అని ఫిక్సైపోయారని తెలుస్తున్నది.అవునా?ఈ ప్రశ్నకి మీ జవాబు అవును అయితే మీరూ మేమూ కూడా సంధి చేసుకుని ప్రసాంతంగా ఉండవచ్చును.మీకు మా గురించి ఉన్న అభిప్రాయం మీకు సంతోషాన్ని కలిగిస్తే మాకూ సంతోషమే.మీరు అవును అని చెప్పేస్తే ఇంకో సౌలభ్యం కూడా ఉంది.ఇకముందు మీరు ఇలాంటి కామెంట్లు ఎన్ని వేసినా ఎటెన్షన్ సీకరులా ప్రతిస్పందించకుండా నవ్వుకుని వూరుకుంటాం.ఒకవేళ కాదని జవాబు చెప్తే మాకన్నా మీకే ఎక్కువ కష్టం.బాగా ఆలోచించుకుని జవాబు చెప్పండి ఈ ఒక్క ప్రశ్నకీ:-)

    ప్రశ్న3:నేనెవరిని hounding nature చూపించి బ్లాగుల నుంచి తరిమేశానో చెప్పగలరా?నాకు తెలిసి రమణ గారొక్కరే నేను బ్లాగుల నుంచి నిష్క్రమించింది.అప్పుడు జరిగినది మీకు తెలుసా?తెలియకపోతే చెప్తాను వినండి.వేరే బ్లాగు దగ్గిర ఆయన కామెంట్లని నిషేధించడం గురించి జిలేబీ ఒక జోకు వేసింది.దానికి కొనసాగింపుగా ఒక జోకు వేశాను.మరి.అందులో నేను చేసిన దుర్మార్గమేముందో మహోగ్రుదైపోయి ఆయనే నన్ను తిట్టాడు.పరిస్థితి అర్ధమైందిగా.నేను ఆ కామెంటు వెయ్యబోయేముందే ఇతర్ల కామెంట్ల వల్ల ఇబ్బంది కలిగి ఆయన కామెంట్లు ఆపేసుకున్నాడు అని తెలిసిందా?ఆయన యెందుకు తిడుతున్నాడో అర్ధం కాక నేను కంగారుపడి అయనకే ఒక కామెంటు పెట్టాను.డాక్తరు గారికి నమస్కారం అని మొదలుపెట్టి నా ప్రశ్నలు నేను అడిగాను.అది చూడలేదు.అంత గ్యారెంటీ ఏమిటి అంటే చూస్తే సర్దుకుంటాడు గదానే ఉద్దేశంతో ఇంకొక పోష్టులో ఒక మంచి కామెంటు వేశాను.అదీ పబ్లిష్ కాలేదు.అంటే ఆయన ఈ హరిబాబు నుంచి వచ్చే కామెంట్లని కనీసం ఏమి రాసాడో చూద్దామని కూడ అనుకోకుండా డెలిట్ చెయడానికి ఫిక్సయ్పోయాడు.ఆయనే నన్ను తిట్టి నేను సారీ చెప్పుకుంటే పట్టించుకోని స్థితి అక్కడ ఉంటే మీరు నేను ఆయన్ని బ్లాగు మూసేసుకునేటట్టు చేశానని అంటున్నారు.తప్పొప్పులు నిర్ణయించాల్సింది రాగద్వేషాలతోనా?

    ప్రశ్న4:మీరు ఇపుడు నాకు ఇచ్చిన ప్రతిస్పందన ఇతరులు ఇచ్చినప్పుడు గతంలో వాళ్ళు మాట్లాడగా లేనిది నేను మాట్లాడితే తప్పేమిటి అనే ఉద్దేశంతో నేను కూడా అదే ధోరణిలో మాట్లాడటం జరిగింది.ఒక మిత్రులు చేసిన సూచనతో ధోరణి మార్చుకున్నాను.ఇప్పుడు చూశారుగా నా భాషని,బూతులూ ఎకసెక్కాలూ తిట్లూ లేవు కదా!మరి మీ సంగతి ఏమిటి?ఇకముందు కూడా అదే ధోరణి కొనసాగిస్తారా,హుందాగా ఉంటారా?

    దేవుడు లేడని అనుకోవటం మీకు సంతోషంగా ఉంటుంది.దేవుడు ఉన్నాడని అనుకోవటం మాకు సంతోషంగా ఉంటుంది.అంతకుమించి ఆవేశపడి ఎవరూ ఎవర్నీ వెధవలు,పిచ్చివాళ్ళు,దద్దమ్మలు అని అనాల్సిన అవసరం లేదు.ఒకవేళ ఏ ఒక్కడినైనా అనదల్చుకుంటే వాడు యెందుకు వెధవో చెప్పి మీరెన్ని తిట్టినా ఏవరూ అభ్యంతరం చెప్పరు.కానీ సాక్ష్యాలు లేకుండా జనరలైజ్ చహెసి అందర్నీ అనకూడదు.మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మంచితనానికీ నాస్తికత్వాంకీ ఎలాంటి సంబంధమూ లేదు.హిట్లర్ భూమినంతా ఆర్యులతో నింపేస్తే చాలు హ్యాపీగా ఉంటుందనుకున్నట్టు దేవుణ్ణి నమ్మేవాళ్లని మంచిళ్లని ఒప్పుకోలేని మనస్తత్వంతో ప్రపంచమంతా నాస్తికులతో నిండిపోతే చాలు హ్యాపీగా ఉంటుందనుకోవడం కూడా దుర్మార్గమే.అది మీకు తెలిస్తే చాలు.మిగిలిన విషయాలు ప్రధానమైనవి కాదు గనక వదిలేస్తున్నాను.

    ఎట్లాగూ మీరు ఆస్తికుల్ని మంచివాళ్లని ఒప్పుకోరు గాబట్టి వాదనలు పొడిగించడం అనవసరం కదా!

    ReplyDelete
  15. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో భౌతిక శాస్తజ్ఞుల ప్రయోగాల వల్ల నిరూపించబడిన సత్యం యేమిటంటే ఒక వస్తువులో చలనం సంభవించాలంటే దానిమీద సంకల్పంతో కూడిన బాహ్యమైన శక్తిరూపం పనిచెయ్యాలి.ఏ విధమైన శక్తీ పని చెయ్యనప్పుడు నిశ్చలంగా ఉండే స్వభావానికి జడత్వం అని పేరు పెట్టారు.ఆ జడత్వం తొలగి చలనంలోకి రావాలంటే సంకల్పశక్తి తప్పనిసరి!

    విశ్వంలో ఎక్కదా ర్యాండం ఎగ్సిస్టెన్స్ లేదు.సృష్ట్యాదిలో ఈ అనేకానేక వస్తువుల సమాహారమైన భౌతిక ప్రపంచాన్ని కదిలించిన సంకల్పశక్తి వలన కలిగిన చలనాన్ని తిరస్కరించి జడత్వంలోకి వెళ్ళే దిశలో కదులుతున్నది విశ్వం. ఇది నా సొంత సొల్లు కాదు.భౌతిక శాస్త్రజ్ఞుల విశ్లేషణయే!శాస్త్రజ్ఞులలో మీలా దైవం ఉనికిని గుర్తించడానికి నిరాకరించే వారు కూడా సూపర్ ఇంటలెక్ట్ అనీ గ్రేట్ కాన్షస్ అనీ అంటున్నారు.

    ప్రతి చలనానికీ సంకల్పంతో కూడిన శక్తి ఉండితీరాలి అన్న భౌతిక నియమాల ప్రకారమే ఈ సృష్టిచలనానికి ఒక కర్త ఉన్నాడని నిర్ధారించవచ్చును.ప్రయోగాల ద్వారానూ సాక్ష్యాల ద్వారానూ నిరూపించలేనివాటికి తర్కం అనేది వాడవచ్చునని యూనివర్సల్ లాజిక్ సిస్టం ఒప్పుకుంటుంది.సృష్టికి కర్త లేదు అంటే థర్మోడైనమిక్స్ అబద్ధం కావాలి.దీనిని కూడా తిరస్కరిస్తే సృష్టిలోని చలనానికి కారణం యేమిటో పదార్ధాలు చలించడానికీ చలనం ద్వారా జరిగే పనులకీ నిర్దిష్టమైన నియమాలు ఎలా అవ్చ్చాయో చెప్పాల్సిన burden of proof దైవం ఉనికిని తిరస్కరించే వారి మీదే ఉంటుంది!

    ReplyDelete
  16. దయచేసి అసభ్యకరమైన, అవాంచనీయమైన, అనవసరమైన పదాలను, సంబోధనలను వాడకండి. కామెంట్లు తెలుగులో మాత్రమే వ్రాయగలరు.

    ReplyDelete
  17. దేవుడు లోహయుగంలో మాత్రమే పుట్టాడు. అందుకే ఏ మతంలో దేవుడికైనా ఆభరణాలు, కత్తులు, కటార్లు ఉంటాయి. ఆదినుంచీ ఉన్నాడు అని చెప్పడానికి ఏ దేవుడి దగ్గర కూడా రాతి ఆయుధాలు లేవు. దేవుడికి మార్పులేదు అని చెప్పుకోవడానికి తన ఆయుధాలనిగనీ, దుస్తులనిగానీ నవీకరించలేదు. లోహయుగంలో మాత్రమే దేవుడు మనుష్యులలోకి ఏలా చొరబడ్డాడు? ఆ తర్వాత యేమైపొయ్యాడు? ఈ ప్రశ్నలకి సైంటిఫిక్గా పరిషోధించి సమాధానాలు కనుక్కోవాలి.

    ReplyDelete
  18. హిందు మతం అనేది పూర్వం యూరోప్‌లో ఉండిన పాగన్ మతం లాంటిది. పాగనిజంలో కంటే హిందు మతంలో పురాణాలు ఆకర్షనీయంగా ఉంటాయి, అంతే. ఏకేశ్వరోపాసన చేసే ముస్లింలు, క్రైస్తవులు & యూదులకి దేవుడు ఎలా ఉంటాడనే విషయంలో ఏకాభిప్రాయం లేదు. దేవుడు అనేది నమ్మకం మాత్రమే తప్ప వాస్తవం కాదు అని ఇక్కడే అర్థమవుతుంది.

    ReplyDelete
    Replies
    1. ప్రవీణ్ పలువిషయాలలో పరిజ్ఞానం కలిగిన వ్యక్తే గానీ మరీ మన హిందూమతాన్ని (సనాతనధర్మాన్ని) మనమే పాగనిజమ్ అంటే ఎలా? విదేశీక్రైస్తవులు వాడే పదం అది. క్రైస్తవం కాని మతాలు, క్రైస్తవానికి ముందే ఉన్న మతాలు వారి దృష్టిలో పాగన్. తరువాత తరువాత ప్రపంచ ప్రధాన మతాలలో లేని ఆచారాలను / విధానాలను పాగనిజం అని నిర్వచనాన్ని కాస్త మార్చారు. అయితే, క్రమేపీ పాగన్ / పాగనిజం అనడం అన్యమతాల్ని అవహేళన చేసే భావంలోకి దిగింది. ఇదంతా కొంత వరకు విదేశీ తెల్ల క్రైస్తవుల జాత్యహంకారం కూడా కావచ్చు. హిందూమతం ఆ ప్రధాన మతాల లిస్టులో ఉన్నదే. కాబట్టి తెల్లవాళ్ళ మాటల్ని పట్టుకుని మనకి మనమే మన మతాన్ని పాగనిజం అనడం మనల్ని మనం ఎగతాళి చేసుకున్నట్లే.

      Delete


    2. పలువిషయమ్ముల పరిచయ
      ము, లబ్జుగ ప్రవీణుడవు సముచితముగా నీ
      విలలో మన మతమునటుల్
      చులకన గా చూడగోరు స్టుపిడిటి యేలా :)


      జిలేబి

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top