కోగర్ రిలేషన్ ఎందుకు సరయినది కాదు?

అమెరికాలో కోగర్ రిలేషన్ ఏమాత్రం తప్పు కాదు. కానీ ఇండియాలో మాత్రం దాన్ని విచిత్రంగా చూస్తారు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఒక ముసలావిడని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. ఆమె తన భర్తని వదిలేసింది. ఆమె కొడుకు ఒక తాగుబోతు. ఆమె కోడలు కూడా మంచిదాయి కాదు. ఈ పరిస్థితిలో ఆమె వయసులో ఉన్న అతన్ని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు మాత్రం దాన్ని అంగీకరించలేదు. "ముసలిదానికి వయసులో ఉన్నవాడు కావలసి వచ్చాడా?" అని ఆ అబ్బాయి అడిగారు. పిల్లల్ని కనడం విషయానికి వస్తే, 60 ఏళ్ళ ముసలివాడికి కూడా పిల్లలు పుట్టరు. ఎంత కష్టపడినా 60 ఏళ్ళ ముసలివాడికి పిల్లలు పుట్టే అవకాశం 1% కూడా ఉండదు. అలాగే 12 ఏళ్ళ బాలికకి కూడా పిల్లలు పుట్టరు. పల్లెటూర్లలో 12 ఏళ్ళ బాలికని 60 ఏళ్ళ ముసలివాడికి ఇచ్చి పెళ్ళి చేసిన సందర్భాలు లేవా? మరి ఒక ముసలిదాయి వయసులో ఉన్న అబ్బాయిని కోరుకున్నప్పుడే అభ్యంతరాలు ఎందుకు ఎదురవుతాయి?
ప్రశ్నిస్తున్నవారు : ప్రవీణ్ కుమార్
‌‌‌‌‌‌‌‌‌--------------------- 
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com



Post a Comment

  1. కొంత మంది వాదించగలరు "ఈ రోజుల్లో బాల్య వివాహాలు జరగడం లేదు" అని. బాల్య వివాహాల నిషేధ చట్టం లేకపోతే ఇప్పుడు కూడా బాల్య వివాహాలు చేసేవాళ్ళు ఉంటారు. చట్టాలకి భయపడి ఆచారాన్ని మార్చుకోవడం వేరు, సొంత నిర్ణయం తీసుకోవడం వేరు.

    ReplyDelete
  2. Replies
    1. పిల్లలు పుట్టకపోతే ఆ జంటకి వచ్చే నష్టం ఏమీ లేదు. పిల్లలు పుడితే వాళ్ళని గవర్నమెంట్ స్కూల్‌లో చదివించడానికి వాళ్ళు ఒప్పుకోరు, ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తే ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఆవిడ వదిలేసిన భర్త గారి కొడుకు ఆటో డ్రైవర్. అతను ఆటో డ్రైవర్ అయినా కూడా తన పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తానని పట్టణంలో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. అద్దెలు కట్టుకోలేక ఆ కుటుంబంలో గొడవలు వచ్చాయి. ఆవిడ తన మొగుణ్ణి వదిలేసింది, ఆవిడ కొడుకుని అతని పెళ్ళాం వదిలేసింది. ఆవిడ రెండో పెళ్ళి చేసుకుంటే శారీరక సుఖం కోసం చేసుకుంటుందేమో కానీ మళ్ళీ బిడ్డని కనడానికైతే కాదు.

      Delete
  3. వంట మనిషి కేవలం డబ్బు కోసం వస్తుంది. #Casting couch# లాంటివి చేస్తే ఆమె కూడా చెప్పుతో కొడుతుంది. భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాన్ని ఎవరూ తప్పు అనరు కదా.

    ReplyDelete
    Replies
    1. "నాకు వివాహ విధి గురించిన ఒక ముఖ్యమైన సందేహం ఉంది. మొత్తం వివాహ విధిలో శుభముహూర్తం ఎందువల్ల మఖ్యమైనది? వధూవరులు సరిగ్గా ఆ ముహూర్తానికి చెయ్యాల్సిన అతి ముఖ్యమైనది ఏమిటి? నేను తలమీద జిలకర బెల్లం పెట్టటం అని ఆనుకుంటున్నాను - అది సరైనదేనా?" అని నేను అడిగిన ప్రశ్నకి ఇక్కడ పెద్దలు చెప్పిన సానుకూలమైన జవాబు ఇది, "అవును, మంగళ సూత్ర ధారణ కంటే ముఖ్యమైన ఘట్టం జీర్ణ+ గూడ మిశ్రమాన్ని ఒకరి బ్రహ్మ రంద్రము పైన మరి ఒకరు పెట్టడం.గుడా =మధుర పదార్థము, జీర్ణ= ఓగురు, చేదు పదార్థము.గుడా మధురమైన పరమాత్మ తత్వానికి ప్రతీక, జీర్ణ =సంసారానికి కారణం అయిన జీవాత్మ కు ప్రతీక. జీవాత్మ పరమాత్మ కలయికయే విశ్వ సంసారం.మానవునిలో బ్రహ్మ రంద్రంలో పరమాత్మ స్థిరంగా ఉంటారు. వివాహం అనే ప్రక్రియ ద్వారా ఆయన్ని చేరుకొని మోక్షం పొందాల్సిన అవసరం ఉంది. " - శుభం!

      Delete
    2. కోగర్ అంటే తన కంటే ఇరవైముప్పై ఏళ్ళు చిన్నవాడైన పురుషునితో సంబంధం పెట్టుకునే స్త్రీ. సచిన్ టెండూల్కర్‌కి అంజలితో ఉన్నది కోగర్ రిలేషన్ కాదు.

      Delete
    3. నేను ఇక్కడ ఉదహరించిన ఆవిడ ఒక గ్రామీణ మహిళ. ఆవిడ బోనీ కపూర్ లాంటి సినిమా నిర్మాత కోసం ఆశపడదు.

      Delete
    4. పెళ్లి అనేది సెక్సుకి లైసెన్సు ఇచ్ఛే తంతు సరే దానికోసం ఎన్ని కారణాలైనా చెప్పుకోవచ్చ్చు .కానీ మానవ జాతి చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన వైదిక సంస్కృతి ప్రతి మానవుడికీ జరగాల్సిన షోడశ సంస్కారాల్లో వివాహం ఒకటి. దీనికి సంబంధించిన నియమాల్లో భార్యగా ఉండాల్సిన స్ట్రీ భర్తగా ఉండాల్సిన పురుషుడి కన్న కనీసం 5 సంవత్సరాలు చిన్నదై ఉండాలని చెప్పింది. దీనికి కారణం స్త్రీలలో ఎదుగుదల వేగంగా జరుగుతుంది అప్పుడే మనోగతమైన సంస్కారంలో గానీ మెచ్యూరిటీ అనే బుద్దివిశేషంలో గానీ సమానత్వం కుదురుతుంది. ఆ రకమైన వాతావరణంలో పెరిగిన వాళ్ళు ఎవరూ కౌగర్ రిలేషన్షిప్ కోరుకోరు. ఎక్కడో ఎప్పుడో ఒకరో ఇద్దరో ఆ వెసులుబాటును కోరుకున్నారని అందరూ దాన్ని ఒప్పుకోవాలంటే కుదరదు. సమాజం ఒప్పుకొని పనులు చెయ్యాలనుకున్నవాళ్ళు సమాజం తమని ఒప్పుకోవాలని పట్టుపట్టకూడదు.

      సుమాజమొప్పుకోకిపోయినా సరే తమ కోరిక తీర్చుకోవడమే ముఖ్యం అనుకుంటే గోప్యతనన్నా పాటించాలి, లేదంటే సమాజానికి దూరంగానన్నా పోవాలి.వ్యక్తులు సమాజంతో తలపడి గెలవలేరు.

      అమెరికాలో ఇంత బలమైన నిషేధం లేదు కాబట్టి అక్కడ ఛెళ్లుతున్నది .అమెరికాలో ఒప్పుకున్నారని ఇక్కడా ఒప్పుకోవాలని లేదుగా! అమెరికాలో పొద్దు పొడిచినప్పుడే మనకీ పొద్దు పొడవాలా?

      Delete
    5. SORRT FOR THE TYPOS!
      పెళ్లి అనేది సెక్సుకి లైసెన్సు ఇచ్ఛే తంతు అనుకుంటే దాన్ని సాగించుకోవడం కోసం ఎన్ని జస్టిఫికేషన్లయినా తెచ్చుకోవచ్చు .కానీ మానవ జాతి చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన వైదిక సంస్కృతి ప్రతి మానవుడికీ జరగాల్సిన షోడశ సంస్కారాల్లో వివాహం ఒకటి. దీనికి సంబంధించిన నియమాల్లో భార్యగా ఉండాల్సిన స్ట్రీ భర్తగా ఉండాల్సిన పురుషుడి కన్న కనీసం 5 సంవత్సరాలు చిన్నదై ఉండాలని చెప్పింది. దీనికి కారణం స్త్రీలలో ఎదుగుదల వేగంగా జరుగుతుంది అప్పుడే మనోగతమైన సంస్కారంలో గానీ మెచ్యూరిటీ అనే బుద్దివిశేషంలో గానీ సమానత్వం కుదురుతుంది. ఆ రకమైన వాతావరణంలో పెరిగిన వాళ్ళు ఎవరూ కౌగర్ రిలేషన్షిప్ కోరుకోరు. ఎక్కడో ఎప్పుడో ఒకరో ఇద్దరో ఆ వెసులుబాటును కోరుకున్నారని అందరూ దాన్ని ఒప్పుకోవాలంటే కుదరదు. సమాజం ఒప్పుకొని పనులు చెయ్యాలనుకున్నవాళ్ళు సమాజం తమని ఒప్పుకోవాలని పట్టుపట్టకూడదు. సుమాజమొప్పుకోకిపోయినా సరే తమ కోరిక తీర్చుకోవడమే ముఖ్యం అనుకుంటే గోప్యతనన్నా పాటించాలి , లేదంటే సమాజానికి దూరంగానన్నా పోవాలి. లేనిపక్షంలో ఒంటరి వ్యక్తులు సమాజంతో తలపడి గెలవలేరు.

      అమెరికాలో ఇంత బలమైన నిషేధం లేదు కాబట్టి అక్కడ చెల్లుతున్నది .అమెరికాలో ఒప్పుకున్నారని ఇక్కడా ఒప్పుకోవాలని లేదుగా! అమెరికాలో పొద్దు పొడిచినప్పుడే మనకీ పొద్దు పొడవాలా?
      THANK YOU!

      Delete
  4. ఇందులో కస్టం ఏముంధి. అవకాశం ఉందో లేదో ఇద్దరికి తెలిసి చేసుకోవాలి (ఈ మద్య బాగా వైరల్ అవుతున్న NTR/LaxmiParvathi పిల్లలకోసం ప్రయత్నాలు గుర్తుకొస్తున్నాయి.
    అయినా నేను ఇక్కడ western countries లో కూడా అలా ఎక్కువమందిని చూడలేదు (very rare < 1%) అవి కూడా సహజీవనం తప్ప వివాహబందం కాదు.
    మన సంస్క్రుతిలో వయసులో ఉన్నవాల్లు కూడా సహజీవనం చేసేవాల్లు చాలా తక్కువ, ఇంక కోగర్ రిలేషన్ అయితే rarest.

    ఒక్కటి మాత్రం నిజం. మనకి పెల్లి/సహజీవనం అన్నవి కుటుంబ మరియు సమాజిక విషయం, కాని చాలామంది westerns కి వ్యక్తిగత విషయం.

    ReplyDelete
  5. కోగర్ రిలేషన్ అయినా, కాకపోయినా, అమెరికావాళ్ళు ముందు డేటింగ్ చేసి తరువాత పెళ్ళి చేసుకుంటారు. ఇండియాలో ఒక 60 ఏళ్ళ ముసలావిడ 30 ఏళ్ళ యువకుణ్ణి పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుందనుకుందాం. కానీ పెళ్ళికి ముందు సెక్స్‌కి ఆమె ఒప్పుకుంటుందా? భారతీయ సమాజం సమర్థించని కోగర్ రిలేషన్‌లోనైనా సరే పెళ్ళికి ముందు సెక్స్ చేసే ధైర్యం ఎంత మంది భారతీయ స్త్రీలకి ఉంటుంది? "మీరు నాతో పెళ్ళికి ముందు సెక్స్ చేస్తేనే నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను" అని ఆ అబ్బాయి ప్రపోజ్ చేస్తే "నీ బుద్ధి మంచిది కాదు, నువ్వు నాకు వద్దు" అని ఆ వృద్ధురాలు అనగలదు.

    ReplyDelete
    Replies
    1. నీహారిక
      // "అప్పట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవమని మా వాళ్ళు చెప్పలేదు.)" //
      -------------
      హ్హ హ్హ హ్హ నీహారిక గారూ, మీలో కించిత్ అమాయకత్వం ఉందండీ ☺. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన చాలా మందికి ఫ్యూజ్ మార్చడం రాకపోవచ్చు. పైపెచ్చు, ఇంజనీర్ వి కదా కాస్త ఫ్యూజ్ మార్చు అని అడిగితే అవమానంగా ఫీలయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. ఇంజనీరింగ్ లో అటువంటివి నేర్పించరు అని విసుక్కోవచ్చు కూడా 😀😀. కాబట్టి ఫ్యూజ్ మార్చుకోవడం లాంటి
      వాటికి మనమే నయం ☺.

      Delete
    2. మా తాతయ్యకి చెందిన డబల్ బారెల్ గన్ బారెల్ పోయినప్పుడు దానికి కొత్త బారెల్ పెట్టాం. ఇంగ్లాండ్‌లో తయారైన తుపాకీకి ఇండియాలో తయారైన బారెల్ పట్టింది. టి.వి.లూ, కూలర్లకైతే పేటెంట్ రైట్స్ ఉంటాయి. మీరు టి.వి. సొంతంగా రిపైర్ చెయ్యగలిగినా, కంపెనీ ఒరిజినల్ విడి భాగం దొరక్కపోతే అది చెయ్యలేరు. నా బ్లాక్‌బెర్రీ ఫోన్ కూడా డూప్లికేట్ విడి భాగాల వల్ల పర్మనెంట్‌గా పోయింది.

      Delete
    3. మీరు అమాయకులు కాకపోతే సారా వ్యాపారానికీ, ఆయుధాల వ్యాపారానికీ పోలిక ఏమిటి? సారా కాచాలంటే కాలువ పక్కన పొయ్యిలు పెట్టాలి. మగవాళ్ళు ఆ పొయ్యిల దగ్గర ఉన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు సారా అమ్ముతారు. గన్ డీలర్ కలెక్టర్ ఆఫీస్‌కో, కమిషనర్ ఆఫీస్‌కో వెళ్ళినప్పుడు అతని షాప్‌లో గుమాస్తా లేదా టెక్నీషియన్ ఉంటాడు తప్ప అతను తన భార్య చేత డీలింగ్ చెయ్యించడు. ఇక్కడ పురుషునికి తన భార్య మీద కంటే గుమాస్తా మీదే నమ్మకం ఎక్కువ ఉంటుంది.

      Delete
  6. ఇండియాలో 30 ఏళ్ళ వయసులో భర్త చనిపోయిన స్త్రీకి రెండో పెళ్ళి చేసేవాళ్ళే తక్కువ. కోగర్ రిలేషన్‌ని సమర్థించేవాళ్ళు ఇంకా తక్కువే ఉంటారు. వాళ్ళు భర్త చనిపోయిన స్త్రీని టీచర్ ఉద్యోగానికో, క్లర్క్ ఉద్యోగానికో పంపిస్తారు. లేదా ఆమె చేత ఏ బ్యూటీ పార్లరో, ఫ్యాన్సీ ఐటెమ్స్ దుకానమో పెట్టిస్తారు. ఆడది ఫ్యాన్సీ ఐటెమ్స్ దుకానం పెట్టించడానికైతే ఆమె కుటుంబ సభ్యులు ఎంకరేజ్ చేస్తారు కానీ ఆమె చేత తుపాకుల దుకానమో, ఆటోమొబైల్స్ దుకానమో పెట్టించడానికి సాహసిస్తారా? స్త్రీ-పురుష సమానత్వం గురించి ఎన్ని కబుర్లు చెప్పుకున్నా విశాఖపట్నం, హైదరాబాద్‌లలోని గన్ డీలర్స్‌లో ఒక్క ఆడది కూడా కనిపించదు. ఆటోమొబైల్స్ దుకానంలో అయితే రిసెప్షనిస్టులుగా ఆడవాళ్ళు ఉంటారు కానీ అక్కడ ఓనర్లూ, టెక్నీషియన్‌లూ మగవాళ్ళే.

    ReplyDelete
    Replies
    1. ఆ యాభై సంవత్సరాల స్త్రీ అదేదో సినిమాలోని గీతలాగ యాభై సంవత్సరాలు ఉన్న ఇంకో ముసలోడి కోసం చూసిందా లేదా ఇరవైముప్పై ఏళ్ళ నవ యువకుడి కోసం చూసిందా? నేను అడ్వొకేట్ చేసేది యాభై ఏళ్ళ వృద్ధురాలు ఇరవై ఏళ్ళ నవయువకుడిని పెళ్ళి చేసుకునే ధైర్యం చెయ్యాలని.

      Delete
    2. నేను ఒరిస్సాలో మా బంధువుల ఇంటిలో ఉంటున్నాను. నా పొలంలో పండిన ధాన్యంలో కొన్ని బస్తాలు వాళ్ళకి ఇస్తుంటాను. నా మీద ఆధారపడి బతికేవాళ్ళు కూడా ఉన్నారు.

      Delete
    3. నీహారిక గారు, నాకు కనీసం వ్యవసాయమైనా ఉంది. నాకు తెలిసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకు 42 ఏళ్ళ వయసులో కూడా తండ్రి పెన్షన్‌తో పెళ్ళాన్ని పోషిస్తున్నాడు. ఇండియాలో ప్రతివాడికీ ప్రభుత్వ ఉద్యోగమే కావాలి కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువు వద్దు, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స వద్దు. ఈ వాతావరణంలో పెరిగితే రేపు మీ అబ్బాయి కూడా తండ్రి పెన్షన్‌తో బతుకుతాడు. "నీకు ప్రభుత్వ ఉద్యోగం దొరక్కపోతే ఇండస్ట్రియల్ జాబ్‌కి వెళ్ళు" అని ఆ 42 ఏళ్ళ మనిషికి నేను ఎన్ని సార్లు చెప్పానో నాకే గుర్తు లేదు. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు మరీ ఎక్కువ ఇచ్చి జనానికి సోమరితనం మీద ఆశ పుట్టిస్తున్నది ప్రభుత్వమే.

      Delete
  7. కొండల రావు గారూ! చూస్తున్నారా , మీ ప్రజని ప్రవీణ్ ఎలా వాడేసుకుంటున్నాడో? అసలు టాపిక్కు ఏంటి?ఇప్పుడు నడుస్తున్న సోది ఏంటి? ప్రవీణ్ ఇప్పసారా ఎక్కడ తాగుతాడు? అక్కడ సారా ఎవరు కాస్తారు? విప్పమొగ్గలు ఎవరు చిదుముతారు? -ఇవన్నీ మీకూ మీ బ్లాగు పాఠకులకి ఆసక్తికరమైన విషయాలని మీరు భావిస్తున్నారా? అతను ఎమ్ మాట్లాడుతున్నాడో ఆ మాటలకి అర్ధం ఏమిటో అతనికి తెలుస్తున్నదా?ఇప్పుడు కూడా విప్ప సారా మత్తులోనే ఉంది ఉండాలి !లేకపోతే ఏమిటండీ? ఒకచోట విప్పపువ్వుల్ని చిదిమే పని వాళ్ళే ఎందుకు చెయ్యాలంటాడు ఇంకోచోట గ్లాసులే ఎందుకు కడగాలంటాడు - ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతున్నదని ఏడుస్తున్నాడో ఆడవాళ్లు పనులు చేస్తున్నందుకు ఏడుస్తున్నాడో నాకు అర్ధం కావట్లేదు !మీకేమైనా అర్ధం అవుతున్నడా ?ఇలాంటి తాగుబోతు వెధవల్ని మీరు కాబట్టి మేధావి స్థానం ఇఛ్చి జనం మీదకి వదిలారు.

    ReplyDelete
    Replies
    1. I did not drink mahua liquor (vippa sara) today. Educated people think that women engaging in liquor trade is disgrace (paruvu takkuva). Can men engage in such trade? Do they think that disgrace is not applicable to men?

      Delete
  8. నేను ఈ రోజు విప్పసారా తాగలేదు. ఆడవాళ్ళు సారా వ్యాపారం చేస్తే అది పరువు తక్కువ అనుకుంటారు కానీ మగవాళ్ళు సారా వ్యాపారం చేస్తే అలా అనుకోరు. పరువు అనేది ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ సమానంగా వర్తించదా?

    ReplyDelete
  9. Replies
    1. ఇతరుల సెక్సువల్ లైఫ్ గురించి బ్లాగుల్లో అడక్కూడదు. నేను ఆర్థిక ఆంశాలు అడుగుతున్నాను, సమాధానం చెప్పగలరా? మన దేశంలో గుమాస్తా ఉద్యోగి జీతం కంటే ప్రభుత్వ ఉద్యోగి పెన్షనే ఎక్కువ. మీ అబ్బాయి కూడా తాను ప్రభుత్వ ఉద్యోగం దొరికితేనే చేస్తాననీ, లేకపోతే తండ్రి పెన్షన్‌తోనే బతుకుతాననీ అంటే మీరు హర్షిస్తారా? నేను ఇంటర్నెట్ సెంటర్ నడిపే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ ఆరు వేలే. అప్పట్లో కూడా నాకు తెలిసిన ఒక వ్యక్తి తన తండ్రి పెన్షన్‌తోనే బతికాడు.

      Delete
    2. అసలు వీడు బతకడానికి ఏమి పని చేస్తున్నాడు?అందులో దోపిడీ లేదా?ఈ మధ్యనే తండ్రి ఆస్తి కోసం కోర్టుకు వెళ్ళి పోరాడి తెచ్చుకున్నాడు - అది గొప్పపని అయినట్టు చెప్పుకుంటున్న ఈ గాడిద నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా,అశుద్ధమా?తనకి ఇష్టమైన మార్క్సిజం సొంత ఆస్తిని రద్దు చేసుకోమంటుంది కదా!అదీ గాక తన కష్టార్జితం కాని తండ్రి ఆస్తిని తన న్యాయమైన సంపాదనలా తినడం దోపిడీ కాదా?మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారమే దోపిడీ అంటే "తను శ్రమ చెయ్యకుండా సోమరిలా కూర్చుని ఇతరుల కష్టార్జితాన్ని తనకు హక్కుగా దఖలు పర్చుకోవటం!" అయినప్పుడు ఈ ముండమోపి తండ్రి కష్టార్జితాన్ని అనుభవించడం దోపిడీ కాదా?

      ఇంకొకటి నిన్నటి వరకు "మా నాన్న నన్ను తిట్టాడు,కొట్టాడు - తమ్ముణ్ణి గారాబం చేశాడు!" అని ప్రజలోనే తండ్రిని తిట్టాడు - ఇవ్వాళ కులుక్కుంటూ తండ్రి ఆస్తి మీద హక్కు కోసం బాబాయిల తోనూ మామయ్యలతోనూ పోట్లాడేటప్పుడు తండ్రి తనని కొట్టిన దెబ్బలూ తండ్రిని తను తిట్టిన తిట్లూ గుర్తుకు రాలేదా - ఈ సిగ్గు లేని బజారు వెధవకి?

      Delete
    3. లవడాలో బ్లాగు!లవడాలో పోష్టు!లవడాలో సుత్తి!లావ్డాలో ప్రజ!మైండు దొబ్బిందా!

      Delete
    4. "సొంత ఆస్తి ఉన్న సమాజంలో ఇద్దరు వ్యక్తులు సరుకుల యజమానులగానే ఉంటారు. కానీ ఇద్దరి పరస్పర అంగీకారం లేకుండా ఒకడి సరుకుని ఇంకొకడు హస్తగతం చేసుకోకూడదు, ఒకడు తన సరుకుని వదులుకోకూడదు. దీనికి న్యాయవ్యవస్థ (పోలీస్ స్టేషన్‌లు & కోర్టులు) యొక్క అభివృద్ధితో సంబంధం లేదు." ఈ లెక్క ప్రకారమైతే సొంత ఆస్తి ఉన్న సమాజంలో నేను కూడా ఆస్తి లేకుండా బతకలేను కదా.

      Delete
    5. మీకు జవాబుని మెయిల్ పంపుతాను.

      Delete
    6. మేం ఒప్పం కొండలరావు గారూ ☺. ఆ జవాబేదో బ్లాగుముఖంగానే ఇవ్వచ్చుగా?

      Delete
    7. అందులో రహస్యం ఏమీ లేదు విన్నకోట గారూ. కొన్ని విషయాలను రచ్చ చేయడం కంటే వదిలేయడమే బెటర్. ప్రతి కుక్కనూ నేను కరవలేను. నాకా శక్తి లేదు. నీహారిక గారికి మెయిల్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది కనుక చెప్పాను.

      Delete
    8. ఇంతకీ బూతులు ఎవరు వ్రాసారు? "నేను బూతులు వ్రాసానా?" అని అడిగితే నన్ను గుమ్మడికాయ దొంగ అంటారు. ఈ ట్రిక్స్ నేను ఎన్ని చూడలేదు?

      Delete
    9. @VNR Garu,
      బ్లాగ్ ముఖంగా పెద్ద పోరాటమే చేసాను. మీరేం చేసారు ? మీ వర్గం కాబట్టి మౌనంగా ఉన్నారు. వర్గపోరాటాలు తీరాక ఉచిత తీర్పులిద్దురుగాని...

      Delete
    10. @నీహారిక గారు
      ------------
      మీ పోరాటపటిమ విదితమే గానీ ఈ వ్యాఖ్యలో మీరు చేశానంటున్శ పోరాటం దేని గురించి? ఉరుమురిమి మంగలం మీద షడిందన్నట్లు ... నేను మౌనంగా ఉన్నాననడం ఏమిటి? వర్గపోరాటం ఏమిటి? నేను "తీర్పు" ఇవ్వడం ఏమిటి ... అదిన్నూ "ఉచితం"గా ... దేన్ని గురించి తీర్పు ????!!!!

      అయినా మీ జవాబు బ్లాగులోనే ఇవ్వచ్చు కదా అని నేనేదో కొండలరావు గారిని కోరితే మధ్యలో మీరు ఉలిక్కిపడతారెందుకు, ధ్వజమెత్తుతారెందుకు? హేవిటో నీహారిక గారు, నీహారిక గారు !!??

      Delete
  10. ఈ టాపిక్కు యొక్క ఉద్దేశం ఏమిటో ఇతని వాదన ఏమిటో ఇక్కడ ఎవరికైనా అర్ధం అవుతున్నదా?భూమి మీద అనేక రకాల ప్రాంహలు బతుకుతున్నాయి. ఒక పక్షి తన గూడు నుంచి బైటికొస్తే ఆ రోజుకి తన ఆకలి తీర్చుకుని మళ్ళీ రాత్రికి గూడు చేరటం అనేది తప్ప నిన్న జరిగినదే గుర్తుండదు.దాదాపు మానవ జాతి తప్ప జంతు సమూహం ఇట్లాగే బతుకుతున్నది. మనిషిని ప్రత్యేకం చేసినది అతని జ్ఞాపక శక్తి. అయితే ఈ ప్రవీణ్ అనే పశువుకి అది ఉన్నట్టు కనబడటం లేదు. నేను ఉదహరించిన అతని ఏడుపులు రెండూ ఆడవాళ్లకేదో అన్యాయం జరుగుతున్నదని ఏడుస్తున్నట్టు కాక వాళ్ళు ఏ పని చేసినా ఇలాగే ఏడుస్తాడేమో అన్నట్టు ఉన్నాయి. అక్కడ వాళ్ళ భర్తలు కష్టమైనవీ ఇబ్బందికరమైనవీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళు కూడా హాయిగానే ఉన్నారు - మధ్యలో ఇతనికి ఏడుపు దేనికి? ఇక్కడ మనం దొరికామని ఏడుస్తున్న ఈ ఏడుపు ఆ ఇప్పసారా కాస్తున్న జంట దగ్గిర ఏడుస్తే ఆడదే పెడుతుంది గడ్డి వీడి నోట్లో - దూ!

    ReplyDelete
  11. Replies
    1. ముందు ఆ పెద్ద మనిషి కథ చెప్పండి.

      Delete
    2. ఆ పెద్దమనిషి గురించి ప్రజ లో మరో ప్రశ్న వేస్తాను.

      Delete
  12. కోగర్ రిలేషన్ వల్ల ఆర్థిక లాభం ఏమిటంటే పిల్లల్ని పెంచే ఖర్చు ఉండదు. ఆర్థికంగా కొంచెం ఉన్నవాడు తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తానంటే అతని పెళ్ళాం ఒప్పుకోదు. మన దేశంలో ప్రతివాడికీ ప్రభుత్వ ఉద్యోగమే కావాలి కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువు వద్దు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వద్దు. గుమాస్తా ఉద్యోగం చేసేవాడికి పెళ్ళాం దొరికినా ఆమె తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌కే పంపాలంటుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో ఫీజ్ ఏడాదికి ముప్పైఆరు వేలు, ప్రైవేట్ స్కూల్‌కి దగ్గరలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ కనుక గుమాస్తా ఉద్యోగం చేసేవాడు ఇటు తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లో చదివించలేడు, అటు ప్రభుత్వ పాఠశాల వద్దు అనే భార్యతో వేగలేడు. అటువంటప్పుడు అతను పిల్లలు పుట్టే అవకాశం లేని కోగర్ రిలేషన్‌ని ఎంచుకోవడమే మేలు.

    ReplyDelete
    Replies
    1. So, aawaaraa kuwaaraa Baap bachchaa nahee ho to majaak hee majaak - cheep and best for people like you!

      Delete
    2. అదండీ సంగతి!దమ్మిడీ సంపాదన లేని కుర్ర సన్నాసులు డబున్న మొగుడు లేని ముస్లమ్మలకి వూడిగం చేస్తూ బతకటం మంచి బేరమే!అమెరికాలో కోగర్ రిలేషన్షిప్ మెయింటెయిన్ చేస్తున్న మగంగులు కూడా ఇలాంటి గాలిమందే!

      ఇదే పని ఇప్పుడు ఆడవాళ్ళు ఒక మగాడితో చేస్తే ఉంపుడుకత్తె అని ఇన్సల్ట్ చేస్తున్నారు.దీనినే మగాడు తప్పనిసరైన దిక్కుమాలిన పరిస్థితిలో చేస్తే కోగర్ రిలేషన్ పేరుతో రెస్పెక్ట్ వచ్చేసింది!

      ఇలాంటి గాలిమందకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని గౌరవనీయులుగా నిలబెట్టే స్థాయికి ప్రజ దిగజారిపోయిందా!ఇంకా ఎంత చండాలం వ్యాపింపజేస్తారు కొండల రావు గారు ఈ అసహ్యాకరమైన చర్చని కొనసాగించి?నేనెప్పుడూ నేను అన్న మాటల్ని మర్చిపోను - ఇదే నీహారికని "భాష సభ్యతాయుతమైనదై భావం జుగుప్సని కలిగించేదిగా ఉంటే మీకు అభ్యంతరం లేదా?" అని అడిగాను.అప్పుడు ఆమె జవాబులో స్పష్టత లేదు.ఇప్పుడు ఈ పిన్నిని పక్కలోకి లాగానుకున్న ప్రవీణ్ వాదనాశైలి కూడా భాషలో ఎలాంటి అసభ్యతా లేకపోయినా భావం నాకు మాత్రం జుగుప్సాకరంగా ఉంది.దీని సంగతి యేంటి?మీకు భాష పట్లనే పట్టింపు ఉంటే నేను ప్రవీణ్ కన్న పదింతల స్థాయిలో రెచ్చిపోగలను - ఒకసారి ఉచ్చం నీచం వదిలేస్తే చాలు ఎవడైనా ఇట్లాగే మాట్లాదగలడు!

      నన్నెవరయినా నా "లవ..దొబ్బిందా!" కామెంటులోని భాషను గురించి తప్పు పట్టబోయేముందు ఈ విషయం గురించి ఒక నిశ్చయానికి రండి - బస్తీ మే సవాల్!

      Delete
  13. @प्रवीणNovember 3, 2018 at 2:46:00 PM GMT+5:30
    సొంత ఆస్తి ఉన్న సమాజంలో నేను కూడా ఆస్తి లేకుండా బతకలేను కదా.

    hari.S.babu
    నేను అంటున్నదీ అదే - నీ వెధవాయిత్వానికి పరాకాష్ఠ ఈ నీ జవాబు!

    నా చుట్టూ ఉన్నవాళ్ళు నాన్ కమ్యునిష్టు సమాజంలో బతుకుతున్నారు కాబట్టి నేనూ నాన్ కమ్యునిష్టు పద్ధతిలోనే బతుకుతాను అని జపం చేస్తూ కూర్చుంటే కమ్యునిష్టు సమాజం అసలు రానే రాదు కదా!

    నువ్వు కమ్యునిష్టు సమాజం ఎట్లా ఉంటుందో ఉదాహరణ చూపిస్తే కదా దాని గొప్పతనం తెలిసి నిన్ను అనుసరించి ఇతర్లు వర్గరహిత సమాజంలోకి ప్రవేశిస్తారు - నువ్వు కూడా నాన్ కమ్యునిష్టు పద్ధతిలో బతికేటప్పుడు ఇంక నీ సుత్తి కబుర్లు ఎవడిక్కావాలి?

    అందుకే అన్నాను "లవ...దొబ్బిందా!" అని!అది ఈ బ్లాగు యజమాని పల్లా కొండల రావుని ఉద్దేశించి వేసినది - దాని గురించి చర్చ కూడా జరుగుతున్నది గనక సూటిగానే జవాబు చెప్తున్నాను.నేను దేనికీ తడుముకోను,భయపడను - ముఖ్యంగా అది అనాలోచితంగానో క్షణికోద్రేకంలోనో చేసిన తొందరపాటు పని కాదు.

    వాస్తవానికి ప్రవీణ్ అనే ఈ వ్యక్తిది కమ్యూనిజం పేరుతో పరమ పాషండాలను సైతం గౌరవప్రదం చెయ్యాలనుకునే అసహ్యకరమైన మనస్తత్వం!మనం ప్రత్యేకించి వెతకాల్సిన పని లేదు - తనే గొప్పగా చెపుకుంటాడు.చిన్నప్పుడు తముడు బుద్ధిగా చదుకుంటుంటే అప్పటికే పైత్యం ప్రకోపించి తను గొప్పవాడైపోయినట్టు తండ్రి వీడి బాగు కోసమే కొడితే అదేదో నేరం అయినట్టు ఇక్కడే తండ్రినీ విద్యావ్యవస్థనీ కలిపి శాపనార్ధాలు పెట్టాడు కదా.మళ్ళీ పిత్రార్జితం తీసుకోవడానికి మాత్రం చుట్టూ ఉన్న సమాజం గుర్తొచ్చంది - ఇలాంటివాళ్ళని సహజంగా సిఫ్ఫూ శరం లేని లేకిమంద ఆంటారు.కానీ కొండల రావుకి మాత్రం "నాకు కమ్యునిజం అంటే ఇష్టం!" అని చెప్పినందుకు కాబోలు మేధావిలా కనబడుతున్నాడు.

    పిన్నికి లైనేసిన వావి వరసలు లేని నీచుడు వీడు!చదువు అబ్బక తిన్ననైన సంపాదన లేక ఒక ఆడదాన్ని పెళ్ళి చేసుకుని భార్యాబిడ్డల్ని పోషించే సమర్ధతని కోల్పోయి చాలా కాలమైంది.కుంటి పిల్లనో విధవనో పెళ్ళి చేసుకుని వాళ్ళని ఉద్ధరించినట్టు పోజులు కొడదామనుకున్నాడు గానీ ఒక పది నిమిషాలు మాట్లాడేసరికి అవతలివాళ్ళకి ఇతని సరుకేంటో తెలిసి తూనా బొడ్డనేశారు.దానికి వాళ్ళ స్వేచ్చని గౌరవించటమ నే ఏడుపుగొట్టు సమర్ధన చెప్పుకుని సరిపెట్టుకున్నాడు.

    కమ్యునిష్టు సిద్ధాంతం పేరుతో సమస్తమైన అరాచకత్వాలనీ సమర్ధించటం తప్ప అద్బుతం అని మెచ్చుకోదగ్గ విశేషప్రజ్ఞ ఇతనిలో లేదు.ఒక్క మాటలో చెప్పాలంటే డార్క్ నైట్ సినిమాలో జోకర్ పాత్ర లాంటివాడు.

    వాస్తవానికి Haribabu SuraneniOctober 26, 2018 at 6:15:00 PM టైం స్టాంప్ దగ్గిర నేను చెప్పీన జవాబుతో చర్చకి ఒక అర్ధవంతమైన ముగింపు వచ్చేసింది!లేదంటే దాన్ని ఖండిస్తూ మరికొంత సీరియస్ చర్చ నడిపించవచ్చును.కానీ చర్చ ఇప్పసారా దుకాణం దగ్గిరకి వెళ్ళింది.నేను Haribabu SuraneniOctober 28, 2018 at 6:56:00 PM GMT+5:30 టైం స్టాంప్ దగ్గిర వేసిన కామెంటు చదివాకనయిన అకొందాల్ రావు గారు విషయం అర్ధం చహెసుకుని ఉండాల్సింది.కానీ ఆయన మోడరేషన్ పెట్టి మరీ "I did not drink mahua liquor" అనే పిచ్చ కామెంట్లతో అర్ధం పర్ధం లేని చర్చని కొనసాగిస్తున్నాడు.కాబట్టి దానికి నిరసనగానూ దిక్కుమాలిన కామెంట్లని ఆపించే ఉద్దేశంతోనూ ఆ కామెంట్లు వేశాను.కానీ విషయం అర్ధం చేసుకునేటంత బౌద్ధిక స్తోమత ఆయనకి లేదని ఇప్పుడే తెలిసింది.

    P.S:ఒకవేళ ఆయనకి ప్రవీణ్ అనే దారి తప్పిన గొర్రెకు చర్చల్లో అవకాశం కల్పించి ఎడ్యుకేట్ చేసి బాగుచెయ్యాలనే కోరిక ఉంటే ఆయన్ని రక్షించగలిగిన శక్తి ఈ ఆనంతకోటి విశ్వాల్లో ఎక్కడా లేదు.

    ReplyDelete
    Replies
    1. I never claimed that others are fearing about me!why should I boast like that? I know my strengths and weaknesses. When a man targeted me with "orae pichcha naayaala, erri maaloekam" Malak pet rowdy aka bharadvaja declared that those are not bootulu and his definition is different and not responded for my plea! What I did? Simply removed myself from aggigators! Does that mean I have accepted that I made a mistake - never! Never I do any mistake. Never I leave any war in the middle!

      I even listed four such words and still bharadwaj ignored my request for justice.Forget about whether they were bootulu or not They are insulting - moreover he did it again and again even I requested him in so respectable manner! What does it implies?He want to insult me! And the admin of that blog is enjoying it and aggrigators are unable to stop him.

      Still aggriagator said that their definition for bootulu is different for my definition. Then how do you declare the words I used above are bootulu?

      I am not asking judgement in favour of me. But I have reason to claim justice is on my side. If it's not nobody asks for justice - do you know that?

      Why some body will file a case against some body in courts? Because he is believing justice is on his side.

      P. S:First you,kondala rao and aggrigators provide a list of bootulu before blaming me, otherwise just keep silent!

      The wordscwhich offended me were still there in thst blog post and hurting me - why should only myself be blamed when KSC is still got respect!Mr.Kondaka rao also is a blogger equal to the rank just like me and KSC, then the chance that what KSC expressed there that some blogger/aggrugator hinted him that haribaabu is a bad guy may fall upon him also!

      I TOLD YOU ALREADY THAT MY COMBATING STYLE IS DIFFERENT - I AN DOING IT TO GET MY LOST SELF RESPECT.

      Delete
    2. నాకెవరో భయపడుతున్నారని గానీ భయపడాలని గానీ అనలేదే!నాకు భయం లేదన్నాను.నేను వాటిని వాడిన ఉద్దేశం చెప్పాను కదా!చిరంజీవి వై క్రైస్తవ మిషనరీ బతుకుని గుదిబండ వారు బయట పెట్టారు గదా - అది నిజమేనా!అదంతా నిజమే అయితే ఆ పుణ్యం నీహారిక గారిదే:-)

      అప్పిడి దాక బాగనే ఉన్న ముప్పి ఆరు సరుకు సొంత బ్లాగు ఓపెన్ చెయ్యమనే స్తాయిలో బూర వూదేసరికి ఉబ్బిప్పెయి నూతయెనినిది స్థాయిలో రెచ్చిపోయాడు చిర్రుడ్రీమ్‌స్ అని పేరెట్టి - పర్ర్ మని పరువు చిరిగి బతుకు బస్టాండయ్యింది.(ఇదివరకే హ్యాకింగ్ చేసి ఎక్కడెక్కడి అనామకుల ఇద్యోగాలూ లొకేషన్లూ బయటపెట్టిన పాతకాపులు రంగంలోకి దిగి ఉంటారు:-(,హయ్యో పాపం చిర్రంజీవీ అయ్యో పాపం పాపాయమ్మా చ్చుచ్చుచ్చుచ్గ్చ్గు!

      ఆ చిరంజీవి వై చరిత్ర నాకు అనవసరమే, కానీ వాడు నన్ను అవమానించిన మాటలు KSC బ్లాగులో ఉన్నాయి కదా!

      నాలుగు మాటల్ని చూపించినా భరద్వాజ/మలక్పేటరౌడీ అవి మా బూతుల లిస్టులో లేవు పొమన్నారు.అదివరకెప్పుడో భరద్వాజ/మలక్పేటరౌడీ నన్ను నిలదీసిన ఒక్క మాట వీటితో పోలిస్తే చాలా సంస్కారవంతమైనది - భరద్వాజ/మలక్పేటరౌడీ ఒప్పుకోకపోవచ్చును,ఒప్పుకుంటే అప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా రియాక్ట్ అయినందుకు ఇరుక్కుపోవాల్సి ఉంటుంది కదా!

      మరి నన్ను ఇన్సల్ట్ చేస్తూ చిరంబ్జీవి వై వాడిన మాటలే చాలా సుకుమారమైనవీ సభ్యతాయుతామినవీ కేవలం వాదనలో ఉద్రేకాన్ని సూచించేవి అని సర్వులూ ఒప్పుకునప్పుడు నేను పైన వాడిన మాటల్ని మీరు బూతులని నిర్ధారించి ఎలా తప్పు పడుతున్నారు?

      నేను మీలా కాదు!పోరాటం మధ్యలో ఆపే ప్రసక్తే లేదు, మళ్ళీ యాగ్రిగేటర్లకి కనక్ట్ అయ్యిందే అందుకు.నేను ముందే చెప్పాను, ఆ గొట్టాం గాడు ఆ మాటలు ఎందుకు వాడాడో పూర్తిగా అర్ధమైంది వాటికి నేను బాధపడటం లేదని.కానీ నేను పట్టించుకున్నది యాగ్రిగేటర్ల పార్షియాలిటీని!KSC ఒక బ్లాగరు లేక ఒక యాగ్రిగేటరు తనతో చెప్పారని అంటున్న దాన్ని గురించి మాత్రమే!పేరు పేరునానేను ప్రతి బ్లాగరునీ "మీరు నా గురించి అలా చెప్పారా KSCకి" అని అడగలేను.కానీ యాగ్రిగేటర్లు KSCని అడగగలరు,అడిగి తీరాలి - ఒక బ్లాగరు ఇంకొక బ్లాగరుని చీడపురుగు అన్నప్పుడు ఆ మాట పడిన బ్లాగరు డిమాండ్ చేస్తున్నప్పుడు నిలదియ్యటం వాళ్ళ కనీస బాధ్యత!

      నాకు అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలియజెయ్యడం తప్పూ కాదు,నా నిరసన మీకు నచ్చినట్టే ఉండాలనటం భావ్యమూ కాదు.నేను వాడిన పదాల పట్ల అభ్యంతరం వ్యక్తం చెయ్యదల్చుకుంటే మొదట KSC విషయం తేల్చుకున్నాకనే నా దగ్గిరకి రావాలి.ఇది సత్యం,ధర్మం,న్యాయం తెలిసినవాళ్ళు నా "లవ..దొబ్బిందా!" కామెంటు పట్ల రెస్పాండ్ అవ్వాల్సిన పద్ధతి.మీకు అవేవీ అక్కర్లేదనుకుంటే నా కామెంటుకి అభ్యంతరం వ్యక్తం చేసే అర్హత కూడా ఎవరికీ లేదు!

      ఒకటి గుర్తుంచుకోండి - మోడరేషన్ ఉందని తెలిసే ఆ కామెంటు వేశాను.అది పబ్లిష్ అవుతుందని కూడా ముందే వూహించాను.అదీ నా వ్యూహనిర్మాణచాణక్యం!మోడరేషన్ పెట్టినప్పుడు డెలిట్ చెయ్యకుండా పబ్లిష్ చెయ్యటంలో కొండలరావు గారి ఉద్దేశం ఏమిటో నాకు తెలియదనే మీరు అనుకుంటున్నారా - ఎంత అమాయకత్వం!?అది పబ్లిష్ చేసి నన్ను ఎక్స్పోజ్ చేసి నాకు క్లాసు పీకాలని కాదూ ఆ కామెంటు పబ్లిష్ చేసింది?అంత తేలిగ్గా దొరికిపోతే నేను చిచ్చరపిడుగుని ఎందుకు అవుతాను?నన్ను ఏ ఒక్క మాట అనాలన్నా ముందు ఆ KSC అన్ని బ్లాగుల్నీ యాగ్రిగేటర్ల నుంచి తొలగించి తీరాలి - ఎలా ఉంది మెలిక?అదిరింది గదూ!

      Delete
    3. పాపం సైకో బూతుబాబు.. ఇరిగిన నడుములు కాస్త స్వాధీనంలో రాగానే.. పచ్చి వొళ్ళుతోనే ఎగిరెగిరిపడుతున్నాడు. "హరిబండ"లో నేనేదో క్రైస్తవ మిషనరీ వాడ్నని కనిపెట్టేశాడంట.. బైబిల్లో తప్పులు నేనే బయటపెడతానన్నా.. ఈ "బుఱ్ఱ తక్కువ సన్నాసి"కి ఇంకా బల్బు ఎలగలేదా.. లేక నటిస్తున్నాడా? ఎందుకంటే నేను ఏదో ఒక మతానికి చెందిన వాడిని ఐతే తప్ప వీడికి నోరు పెగలదు.. ఈ సైకోగాల్లందరికీ రాముడి పిచ్చి ఉంది కాబట్టి.. రామాయణం చూపించి వీల్ల ఈకలు పీకాను.. అదే వీడికి ఏసు పిచ్చుంటే.. బైబిలు చూపించి మరీ వీడి తాట వొలిసేవాడ్ని.. ఉన్న బట్టలన్నీ చించి.. విప్పదీసి మరీ బూతుబాబుని తరిమేశాను కదా!... ఈ కొత్తబట్టలు స్పాన్సర్ చేసిన టైలరెవడూ?? లేక అట్టాగే బట్టలు లేకుండా బ్లాగుల్లోపడి తిరుగుతున్నాడా??

      Delete
    4. Your history is not my cincern!0I have proved in my second posttaking your copy/pasted bible text that Jesus is a bastardy! And I have already proved that It is not my intention and the final revelation argument is completely done wifhbyohr involvement. If you have My doubt call any Christian yourself and show those two posts!

      I am not using any sub standard vulgar vocabulary in my comments. That is your level!

      All your arguments including rsma putting lingas you took from Xavier batch - I knew it from the beginning.What the real damn bloody foolish thing is you don't know that the same question was answered fifty years back!

      YOU IGNIRANT RAT!

      Just answer one question, why you cannot argue when moderation is there? Why you are asking repeatedly to withheld moderation on my blog? Why because, you have no point to argue with reason - you are well versed in using fowl language only. You claim superiority by using fowl language whenever you have no reasonable arguement. Now also you are doing the same!

      When you claim that your a rationalist who can criticise bible why are you vriticizing me for doing the same?

      ALL YOUR ARGUEMDNTS ABOUT HINDUISM ARE LIFTED FROM XAVIER BATCH PROPAGSNDA AND YOU NEVER CRITICIZED ANY OTHER PERSON BELONGSC
      TO ANY RELIGION EXCEPT MYSEKF ABD HINDUISM WITH THIS MUCH FERICITY! HOW "KSC" BECANE SO DEAR ENOGHBTO CSLL CHOWDRI BHAAI? DO YOU THINK SAAKSHYAM IS IMPARTIAL AND TREATEDCALL RELIGIONS EQUALLY?

      IDIOT, YOY ARE UNFIT TO ROAR - JUST MEW!

      Delete
    5. నేను కొత్త బట్టలు తొడగటమేంట్రా దద్దమ్మలా నువ్వే గజేవియరు కుట్టిన మురికి బట్టల్ని కట్టుకు తిరుగుతున్నావు.

      బైబిలు తప్పుల్ని నువ్వే విప్పి చెప్పగల నికార్సైన హేతువాదివే అయితే నన్ను ఇంత తీవ్రంగా విమర్శించవు - నువ్వు అంత నిష్పక్షపాతివి కాదని అనడానికి నాపట్ల నువ్వు వాడుతున్న భాషా చౌదరిని చౌదరీభాయ్ పట్ల ఆప్యాయత ఒలకబొయ్యటమే పెద్ద సాక్ష్యం!

      నువ్వు నన్ను టార్గెట్ చెయ్యడం మొదలుపెట్టిన సగం చెప్పి వొదిలినదీ నీ బైబిలు ఉటంకింపుల్నీ రివ్ హోదా గల పాస్టరు వాదననీ తీసుకుని రాసిన రెండవదీ చదివాక కూడా నేను బైబిలు మొత్తం చదవకపోవడం వల్లనే మొదటిది అట్లా రాశానని అనగలవా? అనలేవు!

      ఇంక ఈ కొత్త బట్టల టైలరు సుత్తి దేనికి చెప్పు.

      Delete
    6. రాముడు లింగాలు పెట్టుకుంటా ఎల్లటం అనే లేకి మాటల తప్పుడు వ్యాఖ్యానంతో నువ్వు పీకిన గోంగూర కట్ట ఏంటో నాకిప్పటికి అర్ధం కావట్లేదు - నువ్వు మాత్రం ఏదో పొడిచేసినట్టు ఫీలై పోతున్నావు. రామ రావణ యుద్ధం ఎందుకు జరిగింది? రావణుడు సీతని ఎత్తుకెళ్ళటం వల్ల - అవునా కాదా?అది తప్పు కాదా! విభీషణుడు తప్పని చెబితే ఎగిరి తలమీద తన్నాడు. కుంభకర్ణుడు చావు తిట్లు తిట్టినా వినలేదు.అందాక ఎందుకు ఛావడానికి ఒక రోజు ముందు రాముడు జాలిపడి ఇంటికి పోయి రాత్రికి బాగా ఆలోచించుకుని రా అని చెప్పాడు - విన్నాడా?అది వాడి మూర్ఖత్వపు స్థాయి - అవునా?రాముడు ఒకే ఒక బాణంతో చంపగలిగి కూడా రావణుణ్ణి ఎందుకు చంపలేదు - రాముడు వెర్రి వెధవ అంటావా?


      అది రాముడి మంచితనం! ఒకవేళ నువ్వు దాన్ని కూడా ఎర్రిపప్పతనం కింద తీసుకున్నా సరే , మొత్తానికి యుద్ధం పట్ల గానీ అక్కడ జరిగే హింస పట్ల గానీ అతనికి ఆసక్తి లేదనీ తెలుస్తుంది కదా!అది అతని మీద పనిచేస్తున్న అహింస అనే సనాతన సంప్రదాయం వల్ల జరిగింది! యుద్ధంలో రావణుడు ఒక్కడే కాదు కుంభకర్ణుడి లాంటి మంచివాళ్ళు కూడా చనిపోయారు. రామాయణంలోనే సీతాహరణం అనే ఒక్క తప్పు చెయ్యకుండా ఉంటే రావణుడు చాలా గొప్పవాడని ప్రశంసించాడు హనుమంతుడు!విభీషణుడూ కుంభకర్ణుడూ రావణుడి మీద అభిమానంతో మంచి చెప్పారే తప్ప దుర్మార్గుడని తిట్టలేదు!జీవితంలో అప్పటివరకు ఏ తప్పూ చెయ్యని గొప్పవాడు(rambha episode and others like vedavati are not related to valmiki ramayan and out of context.His wars against kubera,indra also had a perspective angle of relative good and bad) ఒకే ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్షించినా అతనిలో మంచితనం చూసి రాముడికి బాధ కలిగి పరిహారం చెల్లించితే నీకు తప్పని ఎందుకు అనిపించింది?పోనీ అది తప్పనిపించిందే అనుకుందాం, దానికి లేకి ముతక బజారు భాష వాడాల్సిన అవసరం ఏమిటి?రాముడు నీకులా హరిబాబుని నా పాటికి నేను బూతులు తిట్టేసి తీట తీర్చుకుంటూనే హరిబాబుకే బూతుబాబు అని పేరుపెట్టేసి పోటుగాడిలా సంకలు గుద్దుకునే ఎదవ కాదు గనక నీకు నచ్చలేదా!

      నీకు సొంతంగా హిందూమతం పట్ల గానీ నా పట్ల గానీ ఏ ద్వేషమూ లేకుండా అలాంటి భాష వస్తుందా?నువ్వు నిష్పక్షపాతం గలిగిన నికార్సైన హేతువాదివి అయితే గ్జేవియరు బ్యాచ్చి పాత్ తుక్కు కొట్టుకొచ్చి పేష్టు చెయ్యవు - నీ సొంత బుర్రని ఉపయోగించితే ఇవన్నీ రామాయణంలో ఉన్నవే కాబట్టి తప్పకుండా కనపడేవి - ఎవరికీ తెలియకుండా దాచెయ్యలేదు కదా!

      తప్పనిసరి అయిన ఒక దోషం జరిగినప్పుడు పరిహారం చెల్లించడం రాముడి కన్న ముందు రాముడి తర్వాత ఎంతోమంది చేశారు - ఇప్పటికీ హిందువులు అది తప్పని అనుకోవడం లేదు ఇకముందు కూడా అలాంటి పొరపాటు చెయ్యరు. ఇంక నువ్వు పీకి చూపించిన గోగునార కట్ట ఏంటి?

      ఈ మధ్యనే, నేను నాకు యాగ్రిగేటర్ నిర్వాహకుల మీద కోపమొచ్చి తప్పుకున్న వెంటనే నువ్వూ నీ ఫెండూ "సుర అంతే కల్లు" అంటూ మీ స్థాయికి తగిన అర్ధం తీసుకుని రెండు వేదమంత్రాలకి తప్పుడు అర్ధం చెప్పారు.అవి మాత్రం మీ ఇద్దరి సొంత పాండిత్యమా?దానికీ అసలు మంత్రాల్ని పదవ్యుత్పత్తితో సహా చూపించి మీ బెండు తీశాను- ఇంక నేను పారిపోయింది ఎక్కడ?

      Delete
    7. >>బైబిలు తప్పుల్ని నువ్వే విప్పి చెప్పగల నికార్సైన హేతువాదివే అయితే నన్ను ఇంత తీవ్రంగా విమర్శించవు

      నిజమే.. కుక్కని కొట్టినట్టు కొట్టాలి.

      >>నువ్వు అంత నిష్పక్షపాతివి కాదని అనడానికి నాపట్ల నువ్వు వాడుతున్న భాషా చౌదరిని చౌదరీభాయ్ పట్ల ఆప్యాయత ఒలకబొయ్యటమే పెద్ద సాక్ష్యం

      నీ చౌదరీ భాయ్ నాకు ఇచ్చే రిప్లయ్.. నువ్విచ్చే రిప్లయ్... తేడా ఏంటో చూసి మాట్లాడ్రా బాబూ...

      నీ చవటాయ్ తనం బయటపడే సీను మొదలైందనగానే.. "ఎవడికి తెలియదూ.. అది తప్పించుకుపోయే టెక్నిక్కు అనీ.." అనే నీ దరిద్రపు రిప్లయ్కీ, నీ చౌద్ద్రీ భాయ్ ఇచ్చే రిప్లయ్కీ.. తేడా లేదా సుత్తి మొఖమా??

      ఇక రాముడి గురించీ.. ఆ పోష్టులో... నీ ఒంటి మీద చర్మ తప్ప.. మిగితావన్ని వొలిచిన సీన్లు ఇక్కడెవ్వడూ ఇంకో దశాబ్ధం వరకూ మరిచిపోడులేగానీ మూసుకోని ఫో!...


      "నావల్ల కాదు.. నేను మాలిక నుంచి పారిపోతున్నా.." అని పొయ్యినవాడివి.. నీ నోటి దూల తీర్చుకోవడానికి మళ్ళీ తిరిగొచ్చి.. బూతులెత్తుకుంటుంటే.. నేను పట్టించుకున్నానా అస్సలు? అదే ధైర్యంతో.. నా పేరు పెట్టిమరీ.. బూతులేసుకున్నావ్.. నేనెలా వూరుకుంటాను అనుకున్నావ్? ఎక్కడా ఈమధ్య కామెంట్లు పెట్టట్లేదని ఇక చిరంజీవి రాడనుకున్నావా?? రాలేడనుకున్నావా??

      Delete
    8. పాకిస్తాన్ నుంచి కొందరు ఉగ్రవాదులు "హిందువుల రూపం"లో, "హిందువుల ఉద్ధరణ పేరు"తో, మతాలు.. వాటి తర్వాత కులాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతూ.. భారతరాజకీయాల్లో చేరి.. రాజకీయ నిర్ణయం తీసుకోని.. పాకిస్తాని కు అప్పనంగా.. కాష్మీర్ ను అప్పగించడానికి ప్లాన్ చేసి వొచ్చారేమో అని ఈ సైకోగాళ్ళని చూస్తుంటే డౌట్ కొడుతోంది..

      వీల్లంతా పైకి హిందువులేగానీ.. నిజానికి పాకిస్తాన్ తొత్తులు..

      Delete
    9. This comment has been removed by the author.

      Delete
    10. Do you claim my exit as your victory? Have you any level of intellect! Why so much boasting required to make you respectable?!

      Still your language shows your low standard and charecterlessness you filthy brat!

      Just answer one question - if all your heroic fight against me is writing a post on bible without reading Bible in its full context, then why did you made that post on two Vedic mantras?

      Do you have any right to behave with double standards? Do you think You can comment on Vedas and Hindu Puranas even though you are outsider and ignorant about Sanskrit, and you reject others like me only to do such things? Do you claim you have given licence to use fowl lamguage.

      I have never used even a single sub standard word in my post or in my comments. You are using fowl language from your first comment to your recent comment and still calling me bootu babu - are you in your full conscious mind?

      Do you know/aware that not only you and me are here but others also reading our comments and they can understand/judge who is using fowl language and who is not! I wonder how could you think that it is a private talk!

      Delete
    11. నువ్వు రాముడి గురించి అక్కడేదో చించేసినట్టు చెప్పుకుంటున్నావు - యాభై ఏల్లక్కింద దయానంద సరస్వతి జవాబు చెప్పేసిన ప్రశ్న ఇప్పుడు అడగటమే పెద్ద క్యామెడీ - హ్హహ్హహ్హ! ఒకవేళ నీకు నేను అబద్ధం చెప్తున్నానని అనుకుంటే నుబ్బయ్ చౌద్రీ భాయ్ అండ్ గారాబంగా పిల్చుకునే ఎదవ గాడి బ్లాగులో ఉన్న ఒక పోస్టు గురించి చెప్పాను కదా దాని ఒరిజినల్ సోర్సు వెతికి చూడు. మీ తెలివే తెలివిరా బాసూ!అక్కడ మీవోడు చేసింది ఏంటో తెలుసా! రాముడు తన దైవత్వమును స్ధాపించలేదు అని చెప్పటానికి పనికొస్తుందని అడ్డెడ్డె అనుకుని ఎత్తి పోశాడు - అక్కడే తను ఎత్తి చూపించిన భాగంలోనే రాముడు వైదిక ధర్మం ప్రకారమే శివలింగ ప్రతిష్ఠ చేసి పూజలు చేసాడని ఉంది.మరి తను వేదాల్లో విగ్రాహాహారాదన్న లేదని చెప్తున్నది బొంకు అని తెలియటం లేదా?ఇలా అఘోరిస్తాయ్ మీ వాదనలు.దమ్ముంటే నిజమైన తప్పులు పట్టాలి నాలాగా.అబద్దాలు దేనికి చెప్పటం - మళ్ళీ అబద్ధాలు బయటపెడితే బూతులకి లంకించుకుని నేనే గెల్చేసాను నీ బట్టలు చింపేసాను అని కవరింగులు ఒకటి!

      Delete
    12. This comment has been removed by the author.

      Delete
    13. >>దమ్ముంటే నిజమైన తప్పులు పట్టాలి నాలాగా.అబద్దాలు దేనికి చెప్పటం

      ఏకలవ్యుడి వేలి కోతలు లాంటీవి చూశాకే నీ నిజాయితీ ఎంటో అందరికీ అర్ధమైంద్రా బుడ్డోడా. నా మాటిని.. ఇప్పటికి మూసుకోని... ఓ 10, 15 సం తర్వాత వొచ్చి "నేను తోపు.. నేను టాపు.." అని మళ్ళీ తైతక్కలాడుకో.. పాపం.. అప్పటోల్లకి నీ నగ్నరూపం గురించి తెలియక, మళ్ళీ నిన్ను భుజాలలకెత్తుకెల్లడానికి మరో జూనియర్ జిలేబీ, జూనియర్ శ్యామలీయం, జూనియర్ శ్రీరాములు తయారుగా ఉంటార్లే..

      నువ్వు మాలికలో వుంటే నాకేంటీ, పోతే నాకేంటీ.. నీ బూతులు నువ్వు మాట్లాడుకోడంతో ఆపకుండా.. నాపేరు తీశావు కాబట్టే.. నీ బట్టలు లేని ఒంటి మీద "తాట ఒలుచుడు" కార్యక్రమం.

      Delete
    14. What you saw in ekalavya episode? In the actual story itself drona and aswaddhaama are not positive characters!their inclination or supporting pandavas in some situations is purely political - they are envious to Karna and want to get such exemplary position. If you read actual book it will be there!You just lifted thstvpart also from the list of questions from Xavier batch. You are proving again and again that your source comes from Christian Hindu hater bandwagon.

      How do you claim you are impartial rationalist while all of your arguments are proving that you belong to Xavier batch?

      Except using fowl language and claiming yourself that you are great you did prove nothing!

      YOU FILTHY BRAT!BETTER BE SILENT FOR YOUR OWN SAKE.

      Delete
  14. Replies
    1. 35 ఏళ్ళు వచ్చినాయి, నేను పిల్లాణ్ణి ఏమిటి?

      Delete
  15. ఎవరికి ఏది సరైనదో ఎవరికి వారు నిర్ణయించుకోగలరు. దానికోసం నేషన్ వైడ్ పాలసీలు, చర్చలు అనవసరం. మనమేమీ తాలిబన్లం కాదుగా ప్రతిదీ "హరామా? హలాలా?" అని తల బ్రద్దలుకొట్టుక్కూచోడానికి. ఐపీసీయేమిటి... రాజ్యాంగానికే సవరణలు చేసుకుంటున్నాం. మన ఆలోచనలను అభ్యుదయపు, ఉదారవాదపు పుంతలు త్రొక్కించలేమా?

    ReplyDelete
  16. ప్రజ అనే చర్చా వేదికని పెట్టింది వ్యక్తిగత సమస్యల్ని/విషయాల్ని అందరి ముందు పెట్టడానికీ మనకి లేని గొప్పని అరువు తెచ్చుకోవడానికీ కాదు. మనం పెట్టే టాపిక్కు పబ్లిక్కుకి పనికొచ్చేది కావాలి. అది ఈ 35 ఏళ్ళు మీద పడ్డ ప్రవీణ్ అనే మేధావికి తెలియదు. ఎక్కడో ఒక ముసలిదానికి వఛ్చిన వ్యక్తిగతమైన విషయాన్ని చర్చకి పెట్టడం మానసికంగా ఎదగని ఎదగటానికి ఇష్టపడని ఇతన్ని ఎడ్యుకేట్ చెయ్యటానికి ఎవరైనా సహాయం చేసినా ఉపయోగించుకోలేని మొండి బాలుడు మాత్రమే చెయ్యగలడు. ఆమె ఆర్ధికంగా బాగున్నదే స్ని చెప్తున్నప్పుడు ఆమె అవసరం లైంగికమైనదే అవుతుంది కదా అనేపాటి అవగాహన కూడా లేకుండా తనే పెళ్ళికి ముందు సెక్సు ప్రస్తావన తీసుకొచ్చ్చి కూడా నేను ఇతర్ల సెక్సు విషయాల్ని గురించి మాట్లాడను అని డబ్బా కొట్టుకోవటం ఇతను మాత్రమే చెయ్యగలిగిన వెకిలి పని!

    ReplyDelete
  17. ప్రజ అనే చర్చా వేదికని పెట్టింది వ్యక్తిగత సమస్యల్ని/విషయాల్ని అందరి ముందు పెట్టడానికీ మనకి లేని గొప్పని అరువు తెచ్చుకోవడానికీ కాదు. మనం పెట్టే టాపిక్కు పబ్లిక్కుకి పనికొచ్చేది కావాలి. అది ఈ 35 ఏళ్ళు మీద పడ్డ ప్రవీణ్ అనే మేధావికి తెలియదు. ఎక్కడో ఒక ముసలిదానికి వఛ్చిన వ్యక్తిగతమైన విషయాన్ని చర్చకి పెట్టడం మానసికంగా ఎదగని ఎదగటానికి ఇష్టపడని ఇతన్ని ఎడ్యుకేట్ చెయ్యటానికి ఎవరైనా సహాయం చేసినా ఉపయోగించుకోలేని మొండి బాలుడు మాత్రమే చెయ్యగలడు. ఆమె ఆర్ధికంగా బాగున్నదే స్ని చెప్తున్నప్పుడు ఆమె అవసరం లైంగికమైనదే అవుతుంది కదా అనేపాటి అవగాహన కూడా లేకుండా తనే పెళ్ళికి ముందు సెక్సు ప్రస్తావన తీసుకొచ్చ్చి కూడా నేను ఇతర్ల సెక్సు విషయాల్ని గురించి మాట్లాడను అని డబ్బా కొట్టుకోవటం ఇతను మాత్రమే చెయ్యగలిగిన వెకిలి పని!

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top