వాఙ్మయము అంటే ఏమిటి?
---------------------------
అంశం - వాఙ్మయం పదం గురించి తెలుసుకోవడం
పదం పంపినవారు : పల్లా కొండల రావు.
---------------------------

వేద వాఙ్మయం అంటారు కదా? వాఙ్మయము అనే పదానికి అర్ధం ఏమిటి? ఇది తెలుగు పదమేనా? తెలిసినవారు ఈ పదం గురించిన వివరణ ఇవ్వగలరు?

*Re-published

Post a Comment

  1. వాక్ మయం అనే రెండు పదాల కలయిక. మాటలతో నిండినది అని అర్థం. అందుకే సాహిత్యానికి దీన్ని పర్యాయపదంగా వాడుతున్నారు. మాటలు అక్షరాలలో (లిఖితంగా)ఉన్నా, శబ్దాలుగా (మౌఖిక) ఉన్నా అది సాహిత్యమే కనుక ఉంటే సాహిత్యానికి ఈ పదాన్ని వాడడం జరుగుతోంది.

    ReplyDelete
  2. చెప్పడం మరిచా. ఇది సంస్కృతం.

    ReplyDelete
    Replies
    1. లిఖితంగా ఉన్నా, మౌఖికంగా ఉన్నామాటలతో నిండినదానిని సాహిత్యం అంటారు. బాగుంది ఈ వివరణ. జానపద సాహిత్యం, లేదా జానపదాలు లేదా జనపదాలు అనేది ఈ ప్రాసెస్ లోనే కదా? వాఙ్మయము అంటే సాహిత్యము అని ఇది సంస్కృత పదమనీ తెలిపినందుకు ధన్యవాదములు పూర్ణప్రజ్ఞాభారతి గారు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top