Post a Comment

  1. మానవ నాగరికతకి మూలమే జ్ఞాపకం.మానవుడు తప్ప మిగిలిన అన్ని జంతువులూ ఏ రోజుకి ఆ రోజుని గడిపేసి మరుసటి రోజుకి నిన్నటి,మొన్నటి విషయాలను గుర్తుంచుకోవు.రాత్రించరులు సాయంసంధ్య అయినప్పుడు మిగిలినవి ఉదయసంధ్య అయినప్పుడు ఆహారసేకరణకి వెళ్లటం మళ్ళీ తమ విశ్రాంతసంధ్య రాగానే గూటికి చేరటం ఇంతకు మించి అవి జ్ఞాపకం ఉంచుకోవు.అయితే జాతిని వృద్ధి చేసుకోవటానికి పిల్లల్ని పెంచుతున్నప్పుడు మాత్రం వాటి జ్ఞాపకశక్తి కొంత విస్త్ర్తం అవుతుంది.పక్షులు మామూలుగా తమ పొట్ట నింపుకుని సరిపెట్టుకుంటే ఆ సమయంలో తమ పిల్లలని గుర్తుంచుకుని వాటికి కూడా మేతని అందిస్తాయి.

    కాబట్టి మానవ నాగరికత సమస్తానికీ జ్ఞాపకమే మూలం.

    ReplyDelete


  2. మానవ నాగరికత మొ
    త్తానికి జ్ఞాపకముగాద తలము జిలేబీ
    తానము తప్పక నడువన్
    యానమ్ముగ జీవనమును యాత్రగ జేయన్ !

    జిలేబి

    ReplyDelete
  3. జ్ఞాపకాల వలన నాకు తెలిసినవే చాలా ఉపయోగాలున్నాయండీ.
    మీకు చెబుదామంటే ఇపుడు ఏమీ జ్ఞాపకం రావటంలేదు!

    ReplyDelete
    Replies
    1. వామ్మోవ్!శ్యామలీయం మాస్టారు కూడా జోకులేస్తున్నారు.మరి, నేనేంటో ఈ మజ్జెన క్యామెడీ తగ్గించి బోరు కొట్టిస్తున్నాను,ఏమైంది నాకు?

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top