Post a Comment

  1. మొన్న ఒక కొత్త విషయం తెలుసుకున్నాను అసలు కోతులుకు తెలివితేటలు ఉండవంట.

    ReplyDelete
  2. అత్యాధునిక పరిజ్ఞానం ఔపోసనపట్టకపోతే వేగవేగముగా మారిపోతున్న సమాజములో వెనకబడిపోతాము!వెంనకబడితే వెనకేనోయి!పోటేత్తుతున్న పోటీ ప్రపంచములోముందుకురకలేము!పోటీ ఈ యుగధర్మం!

    ReplyDelete
    Replies
    1. పోటీ లేని అభివృద్ధి , సమాజ శ్రేయస్సు కోరే అభివృద్ధి , పర్యవరణం - సహజ వనరులు విచ్చలవిడిగా ద్వమసం కాని అభివృద్ధి కావాలి సూర్యప్రకాశ్ గారు.

      Delete
  3. కమ్యూనిస్టులు టెక్నాలజీ అప్డేట్ చేసుకోవాలి. ఇలాంటి కోతికథలు ఎంతో కాలం వినిపించి మోసపుచ్చలేరు.

    ReplyDelete
    Replies
    1. ఈ కోతి కథ కోతులకు చెప్పేది కాదు. కమ్యూనిస్టులు చెప్పేదీ కాదు మిత్రమా! కమ్యూనిస్టులు అయినా ఎవరైనా టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటేనే ప్రగతిని సాధిస్తారు. అయితే టెక్నాలజీ మార్కెట్ శక్తులకు లాభాలు తెచ్చేదిగానూ , లాభాలు అందించే విషయంలోనే అభివృద్ధి చెందేదిగానూ కాకుండా, సమాజ శ్రేయస్సుకోసం పరిశోధనలు జరగాలి. పెరిగే టెక్నాలజీ పర్యావరణాన్ని దెబ్బ తీయకుండా ఉండాలి.

      Delete
  4. Thanks for letting me in.
    "eppatikappudu" is very important (and complex) here! How to know how much is "eppati". Example: If I had taken HP touch pad as a 'change' and started learning it, I would not have gone anywhere (or better stick with MS / MAC). However, at the same time, had I neglected IPAD / Android, I would be no where. So, just changing with whatever comes on market is not required. However, 'evaluating' which one stays and 'right' for changing (updating) is very 'unknown'. "Who moved my cheese" also (along with Panchatantram story) does NOT tell how to know when the change is happening and does every change is a change or can be ignored!
    I am quite interested in listening to valuable inputs regarding how much is 'right / correct' much (Telugu person writing English!)?

    ReplyDelete
    Replies
    1. ఎప్పటికప్పుడు అప్డేట్ కావడమనేది మీరన్నట్లు సంక్లిష్టమైన మరియు ప్రాధాన్యత కలిగిన అంశం. ఇక్కడ మనమో విషయాన్ని గుర్తుంచుకోవాలి.

      ఉత్పత్తి శక్తులు నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటాయి. పాత దాని ఆధారంగా మనిషి తన అనుభవాలనుండి అవసరాలమేరకు మెరుగైన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటాడు. కేలుక్యులేటర్ నుండి కంప్యూటర్ దాకా , రేడియో నుండి టెలివిజన్ .... ఇలా ఎందులోనైనా మెరుగైన టెక్నాలజీ వస్తుంది. ఇది ఆపితే ఆగేది కాదు. కానీ పాతది లేకుండా కొత్తది లేదనేది గుర్తుంచుకోవాలి. అలాగే కొత్తది ఏదైనా పాతదానికంటే మెరుగ్గానే ఉన్నా అది మనిషికి ఉపయోగపడాలి , పర్యావరణాన్ని దెబ్బ తీయకుండా ఉండాలి. సమాజ ప్రయోజనాన్ని కలిగి ఉండాలి తప్ప, మార్కెట్ శక్తుల ప్రయోజనాన్ని కలిగి ఉండకూడదు.

      దీనికి పరిష్కారం మార్కెట్ ను అంతమొందించడం లేదా, మార్కెట్ అనేది వ్యక్తుల అజమాయిషీలో కాకుండా వ్యవస్థ అజమాయిషీలో ఉండేల చేయడమే.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top