ప్రజలు అవినీతిని ప్రోత్సహిస్తున్నారా? అవినీతిపరులుగా మార్చబడుతున్నారా?
మీ అభిప్రాయం ఏమిటి?

- Palla Kondala Rao,
03-08-2013

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. ప్రజలు ప్రోత్సహించడం కాదు .
    అది వ్యవస్థ లో భాగం అయిపొయింది .
    ఒక మామూలు ఉద్యోగి లంచం తీసుకోకుండా పని చేద్దామనుకునే పరిస్థితులు కుడా లేవు . అతను కాకపొతే అతని పై అధికారి చేస్తాడు .
    అతని కింద అధికారి చేస్తాడు.
    నేను లంచం ఇవ్వకుండా పని చేయించుకోవాలని ప్రయత్నం చేసాననుకోండి , నా పని ఆలశ్యం అవ్వచ్చు , ఆ ఆలస్యానికి కారణం నేనే అని నిందించే జనం కుడా ఉన్నారు , అంతే కాదు నేను చేతకానివాన్నని నిందిస్తారు కుడా .

    లంచం ఇచ్చి పని చేయించుకోవడం, ఎలా అయినా సంపాదించడం అనేవీ మన సమాజం దృష్టిలో తెలివి తేటలకి నిదర్సనం .

    ReplyDelete
  2. ప్రజలు ప్రోత్సహించడం కాదు .
    అది వ్యవస్థ లో భాగం అయిపొయింది .
    ఒక మామూలు ఉద్యోగి లంచం తీసుకోకుండా పని చేద్దామనుకునే పరిస్థితులు కుడా లేవు . అతను కాకపొతే అతని పై అధికారి చేస్తాడు .
    అతని కింద అధికారి చేస్తాడు.
    నేను లంచం ఇవ్వకుండా పని చేయించుకోవాలని ప్రయత్నం చేసాననుకోండి , నా పని ఆలశ్యం అవ్వచ్చు , ఆ ఆలస్యానికి కారణం నేనే అని నిందించే జనం కుడా ఉన్నారు , అంతే కాదు నేను చేతకానివాన్నని నిందిస్తారు కుడా .

    లంచం ఇచ్చి పని చేయించుకోవడం, ఎలా అయినా సంపాదించడం అనేవీ మన సమాజం దృష్టిలో తెలివి తేటలకి నిదర్సనం .

    ReplyDelete
  3. ఇ రోజులలో నీతిగా ఉండడం అంటే చేతగానివాడు అని అర్థం, ఇప్పుడు డబ్బు ఉన్న వాడికే విలువ అ డబ్బు ఏ విధంగా నైన పోగేసిన సరే, జైలు నుండి విడుదలైన వాళ్ళు కూడా, అది ఏదో గొప్ప పని చేసినట్టు ఉరెగిప్పులు చేసుకుటున్నారు. నీతిగా బతికేవాడికి సమాజం లో ఎంతో గౌరవం దక్కేది, దానితో చాల మంది అలంటి వారిని ఆదర్శంగా తీసికొని నీతిగా బతడానికి ప్రయత్నం చేసేవారు. కాని ఇ రోజు ఎంత అవినీతి చేస్తే అంత గొప్ప గౌరవం దక్కుతుంది, గత మరియు ప్రస్తుత ప్రబుత్వం ప్రజలను అవినీతి పరులుగా మార్చడం లో సక్సెస్ అయారు అని చెప్పా వచ్చు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top